ఖజానా

ఇప్పటివరకూ పుస్తకం.నెట్ లో ప్రచురితమైన వ్యాసాలన్నింటినీ ఒకేసారి చూసుకునే వీలు కలిపిస్తుంది ఈ పేజీ!

Expand All

38 Comments

  1. Tj

    Barrister parvathisam book kavali..ekada dorukutundi

  2. ch. naga prasad

    i want read palakala vendi glasu written by arudra. how to find it. help me.

  3. karimunni

    Sir, why pustakalu.in site not working

  4. M.vijayalakshmi

    Nenu chala samvtsarala kritam swati weakly lo midhunam ane seriyal konni bhagalu chadivi taruvata konni karanala valana chadava leka poyanu .. author name gurtu ledu…evaraina daya chesi share cheyagalaru.. please !!

  5. ప్రశాంతి

    ధ్రౌపతి మీద ఒక సీరియల్ వచ్చింది .. 2002 -2005 మధ్యలో ఆ బుక్ కావాలి sir

  6. Laxman

    నాకు2000 ఆగస్టు సెప్టెంబర్ స్వాతి వీక్లీ కావాలి ఎలా సెండ్ చేయగలరు నా మెయిల్ ఇది
    bollepallylaxman13@gmail.com

  7. kavitha Reddy

    సర్,

    శశాంక అనే సీరియల్ స్వాతి వీక్లీ లో 2002 అండ్ 2003 మధ్యలో పబ్లిష్ అయ్యింది. నాకు ఔథొర్ పేరు గుర్తులేదు. నేను ఆ బుక్ కోసం చేయని ప్రయత్నం లేదు. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆ నవల ఎలా దొరుకుతుందో.

  8. naveen.adunuri

    డియర్ సర్ ,
    మాకు శ్నేహలతా గారి ప్రియే చారుశీలే నవలకావాలి …దయచేసి దానికి సంబందిచిన సమాచారం ఇవ్వ గలరు ..ఇది (ప్రియే చారుశీలే)స్వాతి వీక్లీ లో ప్రచురితమైంది ..బుక్ రూపంలో దొరుకుతుందా …

  9. TVRK

    ప్లీజ్ మిత్రులారా నాకు ప్రియే చారుశీలే అనే నవల కావాలి అది స్వాతి వీక్లీ లో సీరియల్ గా వచ్చింది.

    ఆ నవల పిడిఎఫ్ ఫార్మటు లో కాని బుక్ గా కాని కావాలి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ప్లీజ్. నేను కొనటానికి రెడీ గా వున్నాను ఎంత ఐ న పర్వాలేదు….

    నా సెల్ 9866216934

    ప్లీజ్

  10. MOHANRAJ SAGINALA

    Chala baga vundi

  11. PEEVEEYES

    పల్లవి గారూ!
    “బారిష్టర్ పార్వతీశం in PDF format ” అని గూగుల్ లో వెదికితే ఉచితంగా లభిస్తుంది. కాకపోతే బొమ్మలూ వగైరా ఉండవు. పుస్తక రూపంగా కొనాలనుకుంటే anandbooks.com లేదా 24needs.com kinige.com వంటి వెబ్ సైట్లలో ప్రయత్నించండి.
    కిరణ్ కుమార్ గారూ!
    పతంజలి సంపూర్ణ రచనలు రెండు సంపుటాలుగా లభిస్తున్నాయి. పైన చెప్పిన వెబ్ సైట్లలో మీరు కూడా ప్రయత్నించండి.

  12. Aneesh SVLS

    Sir….vishwantha’s veyi padagalu pustakam yekkada dorukuthundhi….radio lo naatakeeya anuvaadam vasthunnadi….adi vinna taruvaata chadavaalane korika undi….
    plz cheppara….

    1. Parthu

      Guru, hyd lo maitrivanam pakkana unna nilkamal book depot undi.. Avakasamundi pustakam dorukutaku nenu konnanu 5 noorlaki (500/-)

  13. Hyder

    Sir
    Ayn rand The Fountainhead novel telugulo dorukutunda…?
    Unte plz details ivvandi.

  14. sudha

    And Quite Flows the Don pustakam ekkadainaa dorukutondaa?

  15. y.lokanadham

    sir,telugulo maku vaturiprabakarasastri vaari jeevithacharitra.rachanulu motham ku sabandichi a pustakam lo dhorukuthundo website unte pls cheppagalara

  16. Pallavi

    Sir,

    Naku బారిస్టర్ పార్వతీశం pusthakam kavali.Enni sites lo kondaniki try chesina dhorakatam ledhu .Chala Savastharala nundi vethukuthunanu.Download link pampinchandi lekapothe i Direct Pusthakam e book store dhorukunthundo chepandi please.

    1. rv

      if you are still in need of it then send a mail to info[ఎట్]teluguthesis[డాట్ కామ్]

  17. naveen vanneldas

    I read a wonderful serial published in Swathi weekly,its name is “priye charusheele” but I did’t remember the author name.
    please share if any one have an idea about it.

  18. Dilip Reddy

    నా చిన్నతనం లో “నొప్పి డాక్టర్” అనే పుస్తకం చదివాను.ఇప్పుడు ఎవరిదగ్గర ఐనా వున్నదా?

  19. siri

    I read a wonderfull serial published in Swathi weekly,but I dont remember the name anymore.Can plz let me recollect the name of Telugu serial.This serial was published in swathi weekly book approximately between year 1999 to 2008.I exactly dont remember which year the novel was published.

    Summary of novel –
    **************************
    Hero will be in love with a girl. Some how (I don’t remember) hero gets to meet a swamiji who says that if he spends a night with his girl friend on a magical bed on auspicious full moon night,the couple will come back to youth every night till they die.

    To do so, the hero needs to listen to 7(or so) stories said by swamiji and needs to answer the question asked by swamiji at the end of each story.
    On successfully answering the question, hero can will be eligible to hear another story and answer the question.

    Most interesting part in the serial were the 7 stories…. all these 7 stories are related to olden days and how men used to treat women and how the relations were between men and women in olden days.

    Hero will answer all the questions and it is a happy ending serial.

    **********
    Please let me know the name. I am desperate to read the serial again.

    Siri

    1. Sandy

      This novel name is ‘ Athadu ameni jayinchadu’ by Merlapaka Murali. You can find this in many websites for buying or for rent.
      One such site is kinige.com

  20. srini

    i have the book from shivakula purushotam ..mahavedha pl call me i can give u

    srini
    09885006833

  21. Kiran Kumar

    evarina naaku daya chesi KNY Patanjali Rachanalu ane pustakam ekkada dorukutundo cheppagalara

  22. విజయవర్ధన్

    Google toolbarకు bookmarking facility వుంది. దాంట్లో bookmark చేసుకుంటే ఎక్కడ వున్నా google account లోకి login ఐతే చాలు అవి కనిపిస్తాయి.

  23. Purnima

    Btw.. the choice in either cases should be goodreads.com. I’m not too sure, if Shelfari or others have unicode support.

  24. Purnima

    @కామేశ్వర రావు: మంచి ఆలోచన. కాకపోతే చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న ఆలోచన. goodreads.com లాంటి సైట్ల వద్ద నుండి api తీసుకొని ఒక వెబ్ క్లైంట్ తయారుచేసి, దానిని పుస్తకానికి అనుసంధానం చేయాలంటే దాన్నో ప్రాజెక్టుగా తీసుకొని పనిజేయాలి. అలా పని చేయడానికి ఆసక్తి ఉంటే, నాకో వేగు పెట్టండి. దానిని ముందుకు తీసుకెళ్ళడంలో సాధ్యాసాధ్యాలను చర్చించుకుందాం… పుస్తకం శ్రేయోభిలాషులుగా! 🙂

    ఇకపోతే, ఉన్న పరిమితుల్లో.. దీనికో workaround ఉంది. అదేమంటే, goodreads.com సైటులో పుస్తకం.నెట్ పేరిట ఒక అకౌంట్ క్రియేట్ చేసి, ఆ అకౌంట్ షెల్ఫుల్లో పుస్తకంలో ఇప్పటిదాకా పరిచయంకాబడ్డ పుస్తకాలను పెట్టి, వాటి రివ్యూ లింకులు ఇవ్వచ్చు. అక్కడి నుండి ఓ ప్లగిన్ ఒకటి ఈ సైటు లో పెట్టేస్తే సందర్శకులు చూసుకుంటారు. పుస్తకం.నెట్ సందర్శకులు కూడా గుడ్‍రీడ్స్ లో అకౌంట్లు తయారుచేసుకుంటే, మీరన్నట్టు.. చక్కగా పుస్తకాలు అరల్లో అమర్చుకోవచ్చు.

    లాభాలు:
    ౧. పుస్తకం మీద ఎక్కువ టెక్నికల్ బరువు పడకుండా, సమస్య నెరవేరుతుంది.
    ౨. పుస్తకం కొత్తవారికి (అనగా గుడ్‍రీడ్స్ యూజర్స్) పరిచయమవుతుంది.

    నష్టాలు:
    ౧. ఆటోమేటిక్ కాదుకాబట్టి, పుస్తకాలను ఆడ్ చేయడం కాస్త శ్రమతో కూడుకున్న పని. అలాగే కొత్త పుస్తకాన్ని అమర్చటం కూడా కొంచెం ప్రయాస.. మర్చిపోకుండా అప్‍డేట్ చేయడం లాంటివి.

    ఏ విధానాన్ని అవలంబించినా, కొందరు వాలంటీర్ల సాయంతో చేసేయచ్చునని నా నమ్మకం.

    1. Chandoo

      చాలా మంచి ఆలోచన. కాని ఇంప్లెమెంత్ చేయడానికి ఎంత వరకు సాధ్యపడుతుంది ?

  25. కామేశ్వర రావు

    కొన్ని సార్లు పుస్తకం.నెట్లో పుస్తక పరిచయాలు చదివిన వెంటనే ఆ పుస్తకాన్ని చదవాలని అనుకుంటాను. అయితే ఆ సంగతి గుర్తుపెట్టుకోడం ఎలా? ప్రస్తుతానికి నా browser favoritesలో పెట్టుకుంటున్నాను. కాకపోతే వేర్వేరు మెషీన్లనుండి చదివినప్పుడు అది కుదరదు. ఇక్కడ bookshelf లాంటి సౌకర్యం ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన వచ్చింది. ఒక పుస్తక పరిచయం చదివి, ఆ పుస్తకం కొనాల్సిన లిస్టులో పెట్టుకొనేట్టుగా. ఇప్పటికే ఉన్న Bookshelf ఉపకరణాలలో ఏదైనా పుస్తకం.నెట్ తో integrate చెయ్యగలిస్తే బాగుంటుంది. పుస్తకం పేరు, రచయిత పేరు, ఖరీదు, దొరికే చోట్లు (తెలిస్తే) వగైరా మెటా డేటా ఎవరికి నచ్చిన పుస్తకాలకి సంబంధించిన వివరాలు వారి పుస్తకాల గూడులో పాఠకులు భద్రపరచుకునేట్టు వీలైతే బాగుంటుంది. దీని గురించి పుస్తకం శ్రేయోభిలాషులు కాస్త ఆలోచించండి.

  26. Krishnamohan Reddy

    Hellow,

    I am searching for Chivukula Purushothams “Mahavedha” Novel since last five years but I din’t get it from any shop or online. Can you please help me to get this book.

    Krishna MOhan

  27. Ravindranth

    Mitrulaaraa,

    1965-1970 pranthaallo, Komala Devi ane Rachaithri manchi rachanalu chese vaaru, ame navalalu, aaa naati pramukha vaara patrika la lo dhaara vaahika lu ga vastundevi. Manchi kadhnam, manchi viluvalu unna rachanalu chese vaaru. Chaala rojula nundi ame rachana lu kana padatam ledu. Evari vadda nina unte, pusaka parichyam lo andariki vaari pusta kaalanu gurinchi telupa galaru.

  28. kiran

    andariki namaskaram,

    na peru kiran kumar, nenu vozag vasini, naku oka novel gurinchi vivaralu kavali, daya chesi aa novel vivaralu telupa galaru,
    novel name: “RUDRA YAGANAM” ee novel ekkada dorukutundi mariyu dani vela enta vivaralu chepagalaru.. dhanyavadaalu…

    iltu,

    kiran kumar kantheti.

  29. Priyanka

    Dear Sir/Madam,

    This is Priyanka from EveningHour.com. Sorry that I am writing in English while the entire site seems to be in Telugu. I do not have the lipi installed on my machine.

    I am an Engineer by profession and did my M.S. in US. I worked as a messaging/software engineer in US for 8 years and moved back to India in 2007. After noticing the lack of libraries and the issues involved in going to a shop to buy a book including traffic and time management – I started EveningHour.com – We sell books and also serve as a book library. Main features include free home delivery, no shipping charges and no late fees. As a second step, we opened a shop near JNTU, Kukatpally on October 23rd. The shop sells both Telugu and English books. The site will very soon (before Christmas) sell telugu books as well.

    Will you be able to put a link, advertisement or write about us on your site for the same ? If required, I can come meet you and explain in detail.

    Last but not the least, I am impressed with what you are doing with your site. And you seem to have impressed quite some people as my members have recommended your site to me.

    Thanks,

    Priyanka
    http://www.eveninghour.com
    97053-91112.

  30. cbrao

    2008 లో ప్రచురించిన వ్యాసాల ఖజానా వివరాలు ఇవ్వగలరా?

    1. pustakam.net

      రావు గారికి: పుస్తకం.నెట్ మొదలైంది జనవరి 2009 లో 🙂

  31. peeveeyes

    Krishna Teeram is a Telugu novel by MALLADI RAMAKRISHNA SHASTRY. You can try at Vishalandhra Book House for purchasing details.

  32. VST KRISHNA

    SIR,

    PLEASE GIVE ME details about a book with the title of KRISHNA THEERAM, I suppose this book was written by sri. Malladai krishna shastry. But I am not sure. Kindly send a mail to me with your guidance to trace the publishers and how to purchase this book and where I can get it.

    vst krishna

Leave a Reply