వీక్షణం-18

తెలుగు అంతర్జాలం

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ గురించి కంచ ఐలయ్య వ్యాసం, మువ్వా శ్రీనివాసరావు కవిత్వం ‘సమాంతర ఛాయలు’ గురించి అరుణ్ సాగర్ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు. పి.చంద్రశేఖర అజాద్ కథలు, పయిలం సంతోష్ ప్రజా ఉద్యమ పాటలు మొదలైన పుస్తకాల గురించిన సమీక్షలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“అనువాదపు త్రాసులో హిందీ కవిత” – దేవరాజు మహారాజు వ్యాసం, “కవితా సృజనలో కొరవడిన సాహిత్యం” – కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం ఆంధ్రభూమి పత్రిక సాహితి పేజీల్లో విశేషాలు. కొన్ని కొత్తపుస్తకాల పై సమీక్షలు “అక్షర” శీర్షికలో ఇక్కడ.

అరుణ పప్పు కథల సంకలనం “చందనపు బొమ్మ” పై చెరుకూరి సత్యనారాయణ వ్యాసం, “సమాంతర ఛాయలు” పుస్తకం ముందుమాటలోని కొంతభాగం – ప్రజాశక్తి సవ్వడిలో విశేషాలు.

“జగతి డైరీ (1960-2010); ఎన్నార్ చందూర్” పుస్తకంపై వ్యాసం, అపరిచితుడు – ఆల్బర్ట్ కామూ (ఔట్‌సైడర్‌కు తెలుగు అనువాదం) పుస్తక పరిచయం, “75,000 కథలు ఒక చిరునామా” – కా.రా. మాష్టారి కథానిలయంపై వ్యాసం, కొన్ని కొత్తపుస్తకాల పై సంక్షిప్త పరిచయాలు – సాక్షి సాహిత్యం పేజీలో ముఖ్యాంశాలు. యూస్ వీసాలు, డిగ్రీల సమాచారం అందజేసే మాగంటి కోటేశ్వరరావు పుస్తకం గురించిన సమీక్ష, ఇతర కొత్త పుస్తకాల వివరాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.

“గురజాడకు గురు జాడ!” – శంభు చంద్ర ముఖర్జీ గురజాడకు 1883లో రాసిన లేఖ, అమ్మంగి వేణుగోపాల్ రచనలపై వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“తెలంగాణ ప్రజాసాహిత్య కోట- వట్టికోట” వ్యాసం, ”
రామమూర్తి పంతులుగారితో 36 గంటలు” సిరీస్ కొనసాగింపు వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో విశేషాలు.

సాహిత్య అకాడెమీ సమావేశం లో “వందేళ్ళ తెలుగుకథ వికాసం, ఉద్యమాలు, పరిణామాలు” అన్న అంశం పై కస్తూరి మురళీకృష్ణ గారు సమర్పించిన పత్రం సారాంశాన్ని వారి బ్లాగులో ఇక్కడ చూడవచ్చు.

పిలకా గణపతిశాస్త్రి గారి “కాశ్మీర పట్టమహిషి” నవల గురించి “నెమలికన్ను” బ్లాగులో వ్యాసం ఇక్కడ.

గంధం నాగరాజు కథలపై పూడూరి రాజిరెడ్డి బ్లాగులో ఇక్కడ. ఇదే బ్లాగులో “ఆకుపచ్చని దేశం” నవలపై సమీక్ష ఇక్కడ, “గెలిచిన పాఠం” నవలపై ఇక్కడ.

“For Whom the Bell Tolls” – హెమ్మింగ్వే నవల పరిచయం, రచయిత వారాల కృష్ణమూర్తి తో ఇంటర్వ్యూ, కొన్ని కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“జనాంతర్గామి – తెలంగాణా దీర్ఘ కవిత” పుస్తకంపై ఒక పరిచయం ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Here is an essay I wrote recently for a special Indian fiction issue of the Italian magazine Internazionale, produced in collaboration with The Caravan, in the last week of December 2012.” Caravan పత్రిక సంపాదకవర్గంలో ఒకరైన చంద్రహాస్ చౌదరి రాసిన వ్యాసం ఇక్కడ.

“Using the technology plank, Katha, an organisation that has worked in the space of storytelling for the past 25 years, is about to take the first step towards making its entire collection available and affordable in the electronic format.”- వార్త ఇక్కడ.

“Ten Memorable Quotes from William Gaddis’ Letters” – త్వరలో విడుదల కాబోతున్న Letters of William Gaddis పుస్తకంలోని కొన్ని వాక్యాలతో ఒక వ్యాసం ఇక్కడ.

“What is the status of translated texts? Are they essentially different from texts in their original form?” – అంటూ అనువాదాల గురించి విశ్లేషణతో సాగిన Tim Parks వ్యాసం ఇక్కడ.

“Most Indians of the post-1947 generations may not have even heard of Fredrick Walter Champion (FWC), and much less of his Indian legacy. The anthology under review unveils FWC the man, who was first and foremost someone simply besotted with India’s wildernesses and all the denizens that inhabit those spaces, and therefore the messiah of our conservation movement.” – వివరాలు ఇక్కడ.

“We know the feeling. If you too had a visibly bookish phase, we want to see it” – ప్యారిస్ రివ్యూ వారు నిర్వహిస్తున్న ఒక contest వివరాలు ఇక్కడ.

“Agatha Christie was investigated by MI5 over Bletchley Park mystery” – అంటూ సాగిన ఒక ఆసక్తికరమైన వార్త ఇక్కడ.

“Who Firebombed London’s Oldest Anarchist Bookshop?” – వార్త ఇక్కడ.

“My date with the Jaipur Literature Festival” – ఇటీవలే ముగిసిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ పై ఒక వ్యాసం ఇక్కడ.

“Mahatma sets record this year, 16,500 books on his life sold” – వార్త ఇక్కడ.

“Even as the World Book Fair turns into an annual affair, publishing industry bigwigs feel the need for more such fairs in different parts of India to reach out to the “marginalised” and “hinterland readers” as well as harness “untapped potential of language media” publications.” – వార్త ఇక్కడ.

నిండా పెన్సిల్ మార్కులు, వ్యాఖ్యానాలతో ఉన్న సెకండ్ హ్యాండ్ పుస్తకాన్ని చదవడంలోని అనుభవాలపై ఒక వ్యాసం ఇక్కడ.

గతవారం జరిగిన ఒక అనువాద బహుమతుల సభ (Translation prizes ceremony) వివరాలు ఇక్కడ.

“The Curious World of Isaac D’Israeli” – Public Domain Review లో ఒక వ్యాసం ఇక్కడ. Croatian Tales of Long Ago అన్న మరో పుస్తకం గురించి ఇదే సైటులో ఇక్కడ.

ఆస్ట్రేలియా దేశంలో ప్రభుత్వ ఫండింగ్ విషయంలో క్రీడలకి ఉన్నంత విలువ సాహిత్యానికి లేదంటూ వాపోతున్న ఒక రచయిత వ్యాసం, స్పందనలు ఇక్కడ.

“Old Friends Help New York Review Celebrate 50 Years” – వార్త ఇక్కడ.

“An affectionate, mischievous side to Virginia Woolf is set to be revealed in the author’s last unpublished work, a series of 90-year-old family vignettes that will be released for the first time this summer.” – వార్త ఇక్కడ.

“What to Do When Books Make You Cry on Public Transportation” – ఒక వ్యాసం ఇక్కడ.

“The study, conducted by Central Connecticut State University president John Miller, is based on data that includes the number of bookstores, library resources, newspaper circulation, Internet resources and educational levels.” – ఈ సర్వే లో ఏం కనిపెట్టారో ఇక్కడ చూడండి.

“How to Let Go of Book Clutter” – వ్యాసం ఇక్కడ.

కనుమరుగైపోయిన పుస్తకాల షాపులను తల్చుకుంటూ ఒక రచయిత్రి జ్ఞాపకాలు “phantom book stores” ఇక్కడ.

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ పై ప్యారిస్ రివ్యూ వారి బ్లాగులో ఒక వ్యాసం ఇక్కడ.

“The delicate, unbound parchment manuscripts in the 14th-century mosque he leads had already survived hundreds of years in the storied city of Timbuktu. He was not about to allow its latest invaders, Tuareg nationalist rebels and Islamic extremists from across the region, to destroy them now.” – వివరాలు ఇక్కడ.

“Now vernacular e-books available on your phone” – వార్త ఇక్కడ.

హిందూ పత్రిక వారి Lit for Life ప్రారంభ సందర్భంగా ఒక వార్త ఇక్కడ.

“Vayu Naidu relooks at the Ramayana through the story of Sita and her exile in her latest novel Sita’s Ascent” – వివరాలు ఇక్కడ.

“Like a visitor from the past, Arthur Conan Doyle, creator of Sherlock Holmes, appears on Youtube in a rare interview” – మరిన్ని వివరాలు ఇక్కడ.

“Coeur d’Alene Sen. John Goedde, chairman of the Idaho Senate’s Education Committee, introduced legislation Tuesday to require every Idaho high school student to read Ayn Rand’s “Atlas Shrugged” and pass a test on it to graduate from high school” – వివరాలు ఇక్కడ.

ఇద్దరు పుస్తక ప్రేమికులు తమ వివాహాన్ని స్థానిక పబ్లిక్ లైబ్రరీలో జరుపుకున్న వైనాన్ని ఇక్కడ చదవండి.

“Libraries in the West regularly make room for new titles, but what about the nostalgia value of the old?” – లత అనంతరామన్ వ్యాసం ఇక్కడ.

Call of the Wild: The Connection Between Shakespeare and Maurice Sendak – వ్యాసం ఇక్కడ.

“On Bookish, Finding Great Books, Outwitting Amazon, Etc” – వ్యాసం ఇక్కడ.

బాల సాహిత్యం
నాయకుల జీవితాల ఆధారంగా రాయబడ్డ కొన్ని పిల్లల పుస్తకాల గురించి పరిచయం ఇక్కడ.

“50 Years of a Children’s Book Classic” – వార్త ఇక్కడ.

“A children’s novel in English by acclaimed Pakistani author Musharraf Ali Farooqi figures among two books launched by Rupa Publications India as part of its exclusive kids and young adult imprint.” – వార్త ఇక్కడ.

“Children’s books: Bookalore is Bangalore’s first ever Big Little Book Club. It will take books to children and will bring children’s writers together to talk about their work” – వివరాలు ఇక్కడ.

“Nancy Silberkleit of Archie Comics on why comics are a great tool for literacy” – వివరాలు ఇక్కడ.

“Critics haven’t upset her; she writes what she wants to, says Rajni George, after meeting Zoë Heller at the Jaipur Literature Festival.” – వివరాలు ఇక్కడ.

కొత్తగా వచ్చిన కొన్ని పిల్లల పుస్తకాల గురించి ఇక్కడ, ఇక్కడ.

ఇంటర్వ్యూలు
“Never Mind the Parallels, Don’t Read It as My Life” – అంటున్న రచయిత్రి Jamaica Kincaid తో ఒక సంభాషణ ఇక్కడ.

నవలా రచయిత్రి Amity Gaige తో ఇంటర్వ్యూ ఇక్కడ.

రచయిత్రి Katherine Boo తో ఇంటర్వ్యూ ఇక్కడ.

గత ఏడాది మరణించిన ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత Maurice Sendak తన సోదరుడికి నివాళిగా రాసిన My Brother’s book ఇటీవలే ఆయన మరణానంతరం విడుదలైంది. ఈ సందర్భాంగా Sendak ఆప్త మిత్రుడైన Tony Kushnerతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.

జాబితాలు
“What have been the hinge points in the evolution of Anglo-American literature? Here’s a provisional, partisan list” – వివరాలు ఇక్కడ.

“February’s Best Books of the Month: Our Editors’ Picks” – అమేజాన్ వారి జాబితా ఇక్కడ.

వివిధ రచయితలు రోజుకి ఎంత రాసేవారో చెబుతూ సాగిన ఒక వ్యాసం ఇక్కడ.

“Great Literary Characters Inspired by Real Famous People” – ఒక జాబితా ఇక్కడ.

“10 of the World’s Greatest Hotels Inspired by Literature” – జాబితా ఇక్కడ.

“What to read on a stormy weekend” – వివిధ అభిప్రాయాలతో ఒక జాబితా ఇక్కడ.

ఖురాన్ గురించిన కొన్ని పుస్తకాలపై ఎ.జి.నూరాని వ్యాసం The Quran & Modernity ఇక్కడ.

కొన్ని పుస్తక పరిచయాలు

* The World’s Most Dangerous Place by James Fergusson
* The Pike: Gabriele D’Annunzio – Poet, Seducer & Preacher of War by Lucy Hughes-Hallett
* The Potter’s Hand – A.N.Wilson
* How Literature Saved My Life,’ by David Shields; మరొక వ్యాసం ఇక్కడ.
* Tiger warrior: Fateh Singh Rathore of Ranthambhore – Soonu Taraporewaala
* Dare to do : for the new generation – Kiran Bedi
* Taking Sides: Reservation Quotas and Minority Rights in India – Rudolf C.Heredia
* Give Me Everything You Have: On Being Stalked
* The Real Jane Austen: A Life in Small Things by Paula Byrne
* Fear and Art in the Contemporary World by Caterina Albano
* Bones Will Crow: An Anthology of Burmese Poetry (Arc Anthologies)
* Yoko Ogawa’s “Revenge”
* Rammohun Roy: A Critical Biography by Amiya P.Sen.
* New Biographies of Sylvia Plath : రెండు పుస్తకాల గురించిన సమీక్ష ఇక్కడ.
* ‘The Future: Six Drivers of Global Change,’ by Al Gore

ఇతరాలు:
* ప్యారిస్ రివ్యూ వారి శీర్షిక What We’re liking లో ఈ వారం వ్యాసం ఇదిగో.
* Words without borders వారి Translation Roundup.

You Might Also Like

Leave a Reply