వీక్షణం-11

తెలుగు అంతర్జాలం:

అంతర్జాతీయ సాహితీ వేదికపై తెలుగు ముస్లిం కవి – ఖాదర్ మొహియుద్దీన్ వ్యాసం, కొన్ని వార్తాంశాలు, ప్రకటనలు – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“అధ్యయనమే విమర్శకు పుష్టి” – బిక్కి కృష్ణ వ్యాసం, “తెలుగింటి సంతకం”- ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “అలా అనుకుంటే మనకు సాహిత్యమే మిగలదు!” – గన్ను కృష్ణమూర్తి వ్యాసం – ఆంధ్రభూమి విశేషాలు.

“దురాశా ధూర్తులపై వ్యంగ్యాస్త్రం ‘మృతజీవులు'”-ఎన్‌విఎస్‌.నాగభూషణ్‌ వ్యాసం, “తెలుగు దారెటు? తెలుగు వారెటు?” – డాక్టర్‌ టి. సంజీవరావు వ్యాసం, “మాటల్లోనే భాషోద్ధరణ?”-రావుల రాజేశం వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో విశేషాలు.

“బాపు‘రే’” – బాపు పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న కథనం, ‘తలకట్టు’ గల ఆ తెలుగెక్కడ? – పొన్నపల్లి శ్రీరామారావు వ్యాసం, ‘నాట్యావధాన స్మృతి పీఠం’ – పుస్తక పరిచయం – సాక్షి పత్రిక విశేషాలు.

“తెలుగు తెలుగనియేవు!” – అక్కిరాజు రమాపతిరావు వ్యాసం – సూర్యపత్రికలో వచ్చింది.

“వానమామలై సామాజిక చింతన” – దేవరాజు మహారాజు వ్యాసం, “ప్రజాకళాకారుడిగా గద్దర్‌” – కోరు సుమతీకిరణ్ వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

“వానమామలై పద్య పారిజాతాలు” పుస్తకం కొన్ని విషయాలు ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ఎనభైయ్యవ జన్మదినం సందర్భంగా విడుదల చేస్తున్న కొన్ని కన్నడ పుస్తకాల గురించి ‘Its a bonanza for Kannada readers’ అంటూ సాగిన వార్తా కథనం ఇక్కడ.

Turning Passive Plots into Active Plots – వ్యాసం ఇక్కడ.

పుస్తకాలను బహూకరించేముందు అందంగా వ్రాప్ చేయడానికి బోలెడన్ని ఐడియాలు పంచుకుంటున్నారు ఈ వ్యాసంలో.

కొత్తగా ముస్తాబవుతున్న న్యూ యార్క్ లైబ్రరీ విశేషాలు ఇక్కడ.

మూతపడబోతున్న ఓ పుస్తకాల కొట్టును ఆదుకున్న కథనం ఇక్కడ. పాత పుస్తకాల కొట్టులో అనుభూతి మరెక్కడా లేదంటున్న మరో వ్యాసం చదవండి.

బ్రామ్ స్టోకర్ కొత్త పుస్తకం విశేషాలు, అందులో కొన్ని భాగాలు ఇక్కడ.

నోబెల్ గ్రహీత మో యాన్ గురించి పంకజ్ మిశ్రా, సల్మాన్ రష్దీకి మధ్య జరుగుతున్న వాగ్యుద్ధంలో ఒక ఘట్టం ఇక్కడ.

ఇజ్రాయిల్ లోని పురాతణ మాన్యుస్క్రిప్ట్స్ ను ఆన్లైన్ తెచ్చే ప్రయత్నం చేస్తున్న గూగుల్

షేక్స్-పియర్ రచనలు ట్విట్టర్ భాషలో చదవాలనుందా? అయితే ఇవిగోండి.

ఎమిలీ డికిన్‍సన్ వాడిన వస్తువుల స్లైడ్ షో ఇక్కడ.

How Novels Are Smart వ్యాసం ఇక్కడ.

సాహిత్య అకాడమీ అవార్డులు ప్రకటించారు ఇక్కడ.

169ఏళ్ళ వయస్సు గల మహాభారతం పుస్తకం వివరాలు ఇక్కడ.

జాబితాలు
TQC Favorites of 2012 – conversational reading వెబ్సైటులో ఒక టపాల జాబితా ఇక్కడ.

భారతీయ సాహిత్యంలో గత రెండేళ్ళల్లో వచ్చిన మేటి పుస్తకాల జాబితా చంద్రహాస్ చౌదరి బ్లాగులో..

2012లో వచ్చిన పుస్తకాల్లో ఆసక్తికరమైన కవర్ పేజీలతో స్లైడ్ షో ఇక్కడ.

2012లో ఉత్తమ పుస్తకాలను రచయితలు ఎన్నుకున్నారు ఇక్కడ.

2012లో వచ్చిన మేటి ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు ఇక్కడ.

2012లో వచ్చిన జీవిత చరితల జాబితా ఇక్కడ.

2012లో వచ్చిన మేటి పుస్తకాల జాబితా టైమ్స్ లిటరరీ సప్లిమెంట్స్ లో ఇక్కడ.

2012లో వచ్చిన పుస్తకాల జాబితాలను పొందుపరిచిన జాబితా ఇక్కడ.

క్రిస్మస్ సెలవులకు కొన్ని రికమెండేషన్స్ ఇక్కడ.

బాల సాహిత్యం

Numbers, stars and food – మూడు పిల్లల పుస్తకాల గురించి పరిచయం ఇక్కడ.

Puffin Posts ఇక వెలువడదు – ఇక్కడ.

పిల్లల కోసం కొన్ని బొమ్మల పుస్తకాలు – ఇక్కడ.

ఇంటర్వ్యూలు
సి.నా.రె తో డాక్టర్ గోపరాజు నారాయణరావు ఇంటర్వ్యూ.

గుల్జార్ ఇంటర్వ్యూ ది హిందు పత్రికలో ఇక్కడ.

మరణాలు
ఇటీవలే మరణించిన ప్రముఖ విమర్శకులు ఆర్వీయార్ గారిపై సాక్షి పత్రికలో మందలపర్తి కిశోర్ వ్యాసం ఇక్కడ.

మరి కొన్ని పుస్తక పరిచయాలు

  • My Elvis Blackout – Simon Crump పుస్తకం గురించి పరిచయం ఇక్కడ.
  • Midnight’s Children పుస్తక సమీక్ష ఇక్కడ.
  • William Dalrymple కొత్త పుస్తకం The Return of a King పరిచయం ఇక్కడ.
  • Andrew Ramsay’s “The Wrong Line” పరిచయం ఇక్కడ.

 

You Might Also Like

2 Comments

  1. కొత్తపాళీ

    Pavan, true. సాహిత్యమో సాహిత్యమో అని గుండెలు బాదుకునే మహామహుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా తరువాతి తరానికి తెలుగు సాహిత్యం మీద మక్కువ కలిగించడానికి వీసమెత్తు పనిచేసిన దాఖలా నాకెక్కడా కనిపించలేదు. ఈ లెక్కన పుడింగి నామిని చాలా నయం. సంచులకొద్దీ తెలుగు పుస్తకాల్ని ఊరూరికీ తిరిగి అమ్మాడు కొన్నాళ్ళు. బ్లాగులు ఇంకా చాలా నయం సాఫ్టువేరు నిపుణులైన ట్వంటీ సంథింగ్స్ చక్కని తెలుగు రాస్తున్నారు.

  2. pavan santhosh surampudi

    ఈ వీక్షణం చదువుతుంటే నాకోటి అనిపించింది. తెలుగులో పుస్తకాల గురించి ముతక వాదనలు తప్ప యువతను ఆకర్షించే సూదంటురాయి లాంటీ ఆకర్షణ లేదు. అదే ఇంగ్లీషులో చూడండి పుస్తకాల గురించి ఎన్నెన్ని వింత సంగతులో, విడ్డూరమైన విశేషాలో. ఏదైమైనా ఈ ముతక వ్యవహారం నుంచి బయటకు లాగి సరదా సంగతులతో పుస్తకాలను జనానికి దగ్గరచేస్తూన్న పుస్తకం.నెట్ తెలుగులో ఉండడం వింత. అదృష్టం కూడా.

Leave a Reply