అపూర్వ రష్యన్ జానపద కథలు – పుస్తకావిష్కరణ

చిల్డ్రన్ రీడర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అనిల్ బత్తుల స్వేచ్ఛానువాదం చేసిన “అపూర్వ రష్యన్ జానపద కథలు” పుస్తకం ఆవిష్కరణ ఈ వారాంతంలో జరుగనుంది. వివరాలు:

తేదీ:‌ మే 12, 2018, శనివారం
సమయం: ఉదయం 9:30-11
వేదిక: నేషనల్ బుక్ ట్రస్ట్ సెమినార్ హాల్, ఆంధ్ర మహిళా సభ, ఓయు రోడ్, హైదరాబాద్
మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వానపత్రం చూడండి.

You Might Also Like

Leave a Reply