“నిద్రితనగరం” : ఒక నిర్ణిద్ర అనుభవం
ఆధునిక కవిత్వంలో ప్రకృతిప్రేమికత్వం అరుదుగా కనిపించే లక్షణం. ఆధునిక కవులకి ప్రకృతి కంటే ముఖ్యమైన విషయాలు ఎక్కువైపోవడం బహుశా ఒక కారణం. వారసలు ప్రకృతిదృశ్యాలకి దూరమైన పరిసరాల్లో పుట్టి పెఱగడం మఱో…
ఆధునిక కవిత్వంలో ప్రకృతిప్రేమికత్వం అరుదుగా కనిపించే లక్షణం. ఆధునిక కవులకి ప్రకృతి కంటే ముఖ్యమైన విషయాలు ఎక్కువైపోవడం బహుశా ఒక కారణం. వారసలు ప్రకృతిదృశ్యాలకి దూరమైన పరిసరాల్లో పుట్టి పెఱగడం మఱో…
తెలుగునాట సినీహీరో శోభన్‌బాబు పేరు తెలియనివారుండరు. మా తరంవాళ్ళమంతా ఆయన అభిమానులమే. ఎన్.టి.ఆర్, ఏయెన్నార్‌లకి కాస్త వయసుమళ్ళుతూ ఉన్న దశలో, చిత్రసీమ క్రమక్రమంగా నలుపు-తెలుపు కాలఖండంలోంచి ఈస్ట్‌మన్ కలర్‌కి మారుతూ ఉన్న…
(ఈ వ్యాసం యొక్క తొలిభాగాన్ని కూడా చూడండి) మొదటిసారి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నం చేసిన సందర్భంగానే, అంటే 13 ఏళ్ళ వయసులోనే సావిత్రి తన భావిభర్త అయిన జెమినీ…
Who is the most respected woman figure in the entire history of Telugu film industry ? అని ఎవఱైనా తెలుగువాళ్ళని అడిగితే మనం చెప్పుకోక తప్పని…
ఈ నోముల్లో కొన్ని ఒక్కరోజులో ముగించేవాటి నుంచీ కొన్నివారాల పాటు ఆచరించాల్సినవాటి దాకా, అలాగే కొన్ని నెలలపాటు చేయాల్సినవాటి నుంచి కొన్ని సంవత్సరాల పాటు దీక్షపూనాల్సినవాటి దాకా చాలా ఉన్నాయి. ఉదాహరణకు…
“ధర్మాచరణలో స్త్రీలకూ, పురుషులకూ తేడా ఉందా ? లేక ఆ తేడా ఉండాల్సిందేనా ? పురుషుల ఆచరణలు స్త్రీలకు ఉపయుక్తమేనా ? లేక స్త్రీలకంటూ ప్రత్యేకమైన ధర్మాచరణలు అవసరమా ?” అని…
ఇటీవల ఒడిశా రాష్ట్రానికి చెందిన తెలుగుజిల్లా బరంపురంలో ప్రపంచ తెలుగు మహాసభలు ముగిశాయి. తెలుగుజాతి, తెలుగుభాష, తెలుగు చరిత్ర-సంస్కృతుల ఔన్నత్యాల్ని నెమరు వేసుకుని ఎవఱింటికి వారు వెళ్ళారు. తెలుగుభాషకు ఎదురవుతున్న అనాదరణను…
పి.ఎస్. తెలుఁగు విశ్వవిద్యాలయం భాగ్యనగర ప్రాంగణంలో ఇటీవల కేంద్రసాహిత్య అకాడమీవారి ఆధ్వర్యవంలో తెలుఁగు కథానికాసాహిత్యం మీద ఒక సభ జఱిగింది. అందులో శ్రీ అక్కిరాజు రమాపతిరావుగారు మాట్లాడుతూ, “మాండలికాల్లో సాహిత్యాన్ని సృష్టించడం…