వీక్షణం-16
తెలుగు అంతర్జాలం:
“బహుజనం లోపించిన స్త్రీవాదం” – జూపాక సుభద్ర వ్యాసం, “1941కి ముందూ సీమ కథ” – తవ్వా వెంకటయ్య వ్యాసం – ఆంధ్రజ్యోతి “వివిధ” లో విశేషాలు. “మునుం” కవిత్వ సంకలనం, “ధన్యాత్ముడు సి.వి.ఎన్.ధన్”, “నికషం” పుస్తకాల సమీక్షలు, ఇతర కొత్త పుస్తకాల వివరాలు ఆదివారం ఆంధ్రజ్యోతిలో ఇక్కడ.
“పరివర్తనా కవిత్వంతోనే సమాజం శక్తివంతం” – జల్లి శ్రీరఘుపతిరావు వ్యాసం, “నాటి కవుల రచనలకు నేడు చోటేది?” – వేదుల సత్యనారాయణ వ్యాసం, “చలిని రాజేసిన అక్షరాల నెగళ్ళు” – గండెల చంద్రశేఖర్, కొమ్మిడి రాజ చంద్రశేఖర్‌రెడ్డి ల వ్యాసం – ఆంద్రభూమి పత్రిక సాహితి పేజీ విశేషాలు. కొత్తపుస్తకాల పరిచయాలు ఆదివారం అనుబంధంలో చూడవచ్చు.
“మట్టిపలక” కవిత్వ సంకలనం పై మద్దిరాల సిద్ధార్థ వ్యాసం, “మాతృభాషావాదం- కొన్ని సమస్యలు” – ఎన్.వి.ఎస్.నాగభూషణ్ వ్యాసం : ప్రజాశక్తి “సవ్వడి” లో విశేషాలు.
లోకేశ్వర్ పుస్తకం ‘చత్తీస్ ఘడ్ స్కూటర్ యాత్ర’ గురించి ఒక పరిచయం, కొన్ని కొత్తపుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు, “రేప్‌ని ఇతివృత్తంగా తీసుకొని సృజించిన రచనలపై సాక్షి సాహిత్యం ప్రసరింపజేసిన ఫోకస్” అంటూ వివిధ రచయితల రచనలను గురించి సాగిన వ్యాసం సాక్షి సాహిత్యం పేజీలో విశేషాలు. బొల్లోజు బాబా గారి “ఫ్రెంచి పాలనలో యానాం”, మరి రెండు పుస్తకాల గురించిన క్లుప్త సమీక్షలు ఆదివారం అనుబంధంలో వచ్చాయి.
అమ్మంగి వేణుగోపాల్ రాసిన పుస్తకం ఆవిష్కరణ విశేషాలు, “అగ్రహార మహిళలకే పరిమితంచలంసాహిత్యం” వ్యాసం – సూర్య పత్రిక విశేషాలు.
ఈతకోట సుబ్బారావు దీర్ఘకవిత “నీటిచుక్క” గురించి ఒక పరిచయం, ”
రామమూర్తి పంతులుగారితో 36 గంటలు” – 1935నాటి ప్రబుద్ధాంధ్ర పత్రిక వ్యాసం , 2012లో వచ్చిన కవిత్వంపై దర్భశయనం శ్రీనివాసాచార్య వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
గిడుగు రామమూర్తి పంతులు గారి వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వ్యాసం ఇక్కడ.
రావిశాస్త్రి నవల ‘రత్తాలు-రాంబాబు’ గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
పప్పు అరుణ రాసిన కథల సంకలనం “చందనపు బొమ్మ” పై గ్రేట్ ఆంధ్రా. కామ్ వారి సమీక్ష ఇక్కడ.
కందుకూరి వీరేశలింగం గారి “స్వీయచరిత్ర”, “రాజశేఖర చరిత్ర” పుస్తకాలపై నిడదవోలు మాలతి గారి బ్లాగులో ఇక్కడ.
“రజినీకాంత్: ది డేఫినిటివ్ బయోగ్రఫీ” పుస్తకంపై ఒక సమీక్ష ఇక్కడ.
వాకిలి ఈ-పత్రిక ఫిబ్రవరి సంచిక విడుదలైంది. ఈ సంచికని పెద్దిభొట సుబ్బరామయ్య గారికి అంకితం చేశారు. ఆయనపై వివిధ వ్యాసాలు (అక్కిరాజు భట్టిప్రోలు వ్యాసం, ఆలమూరు సౌమ్య వ్యాసం, సుజాత వ్యాసం), ఆయనతో మాటామంతీ – ఈ సంచికలో ప్రత్యేకం. తమ సాహితీ సృజన నేపథ్యం గురించి చంద్ర కన్నెగంటి, మధురాంతకం నరేంద్ర, సామాన్య, శ్రీవల్లీరాధిక గార్ల వ్యాసాలు, విరసం వ్యవస్థాపక సభ్యురాలు క్రిష్ణాబాయితో ఇంటర్వ్యూ, చంద్ర కన్నెగంటి గారి కథ విశ్లేషణ, వారితో ఒక సంభాషణా, కవి నారాయణస్వామి వెంకటయోగి గారితో ఒక సంభాషణా – ఇవీ ఈ సంచికలో విశేషాలు. పూర్తి వివరాలకి వారి హోం పేజీ చూడండి.
జ్ఞానపీఠాన్ని అందుకున్న ప్రతిభా రాయ్ గారి ఇంటర్వ్యూ, వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారికి ‘నవ్య నీరాజనం’, సాకం నాగరాజ గారు సంపాదకత్వం వహించిన “రైతు కథలు” సంకలనంపై లలితాత్రిపురసుందరి సమీక్ష, The Catcher in the Rye గురించి ముక్తవరం పార్థసారథి వ్యాసం – నవ్య వారపత్రిక విశేషాలు.
ఇళయరాజా స్వరపరచిన సినీ గీతాల సంకలనంగా వెలువడ్డ “ఆమనీ పాడవే” పుస్తకంపై ఓలేటి శ్రీనివాస భాను గారి సమీక్ష ఇక్కడ (స్కాన్ పంపిన ఏల్చూరి మురళీధరరావు గారికి ధన్యవాదాలు).
కొ.కు. రాసిన డిటెక్టివ్ కథలను తెలుగు స్వతంత్ర పత్రిక పాత సంచికలనుండి ఏరి తమ వెబ్సైటులో పొందుపరిచారు మాగంటి వంశీ గారు. వివరాలు ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జనవరి 24న ప్రారంభమైంది. జనవరి 28న ముగిసే ఈ సమావేశం వివరాలకి వారి వెబ్సైటును ఇక్కడ దర్శించండి.
“Gender divisions and performance in Why Loiter? and Seeing Like a Feminist” – రెండు పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు ఇక్కడ.
“Since its debut in September 2010 it has attracted nearly 2,000 print and digital subscribers, some 250,000 Web hits a month, regular name-checks from prominent bloggers, and book deals from two New York publishers.” – Jacobin పత్రిక గురించి, దాన్ని నిర్వహించే 23ఏళ్ళ భాస్కర్ సుంకర గురించి న్యూయార్క్ టైంస్ వ్యాసం ఇక్కడ.
“Inherit the wind” – పుస్తకంపై ఇక్కడ.
“After two years work the students, overseen by Blake expert and Manchester university art historian Colin Trodd, found about 350 engraved plates designed by Blake in the collection.” – వార్త ఇక్కడ.
“Today marks the sixtieth anniversary of the premiere of The Crucible. In this interview, Arthur Miller discusses the writing of the play, and the McCarthy hearings that inspired it.” – అంటూ ప్యారిస్ రివ్యూ వారు ప్రచురించిన వార్త, ఇంటర్వ్యూ తాలూకా విడియో ఇక్కడ.
“Award-winning author Farzana Doctor looks at unique plots in her novels Six Metres Of Pavement and Stealing Nasreen” – వ్యాసం ఇక్కడ.
“A book on women who have battled poverty and other hurdles to come up in life” – పరిచయం ఇక్కడ.
“Pictorial Atlas to Homer’s Iliad and Odyssey” – 1892 nATi pustakaMpai public domain review సైటులో సంక్షిప్త పరిచయం ఇక్కడ.
“As the commercial landscape for books continues to shift, a prominent literary web site, The Millions, is celebrating its 10th anniversary by getting into the publishing game.” – వార్త ఇక్కడ.
గత వారం వీక్షణంలో ప్రస్తావించిన The End of Oulipo పుస్తకంపై అంతర్జాలంలో వచ్చిన వివిధ వ్యాసాలని ఇక్కడ చూడవచ్చు.
Alejandro Zambra navala Ways of going home పై అంతర్జాలంలో వచ్చిన సమీక్షల గురించి ఇక్కడ.
“Author Etgar Keret and journalist and editor Dov Alfon have started a new intiative called storyvid, an attempt to create the literary equivalent of a music video. ” -వివరాలు ఇక్కడ.
“The Brazilian government has allotted $35 million for an eight-year stimulus project to promote new works in translation, grants for publishers outside of Brazil to support Brazilian publications, and funding for Brazilian authors on world book tours. And while much of the money will be dedicated to helping readers discover new authors, it will also go to marketing some of Brazil’s better known voices, whose books will surely be on full display during 2013′s Frankfurt Book Fair, where Brazil will be the guest of honor.”-వార్త ఇక్కడ.
“Asian Educational Services is a treasure trove of rare books some of which date back to the 17th Century” – వీరి గురించిన వార్తాకథనం ఇక్కడ.
“Reading habits gain pace but are classics being shown the door by the young reader?” – భారతీయ ఆంగ్లంలో “బెస్ట్ సెల్లర్”ల గురించి, దానికి సంబంధించిన ఇతర అంశాల గురించీ, ఒక కథనం ఇక్కడ.
తిరువళ్ళువర్ స్మరణ దినం నాడు తమిళనాడు ప్రభుత్వం వారి సాహితీవేత్తలని సత్కరించింది. వార్త ఇక్కడ.
మలయాళరచయిత Akkitham Achuthan Namboodiri రచన పై ఇక్కడ.
ఆత్మహత్య అన్న అంశం గురించిన మూడు పుస్తకాల గురించి ఒక పరిచయం ఇక్కడ.
చదివిన పుస్తకాలనే మళ్ళీ చదువుకోవడం గురించి the joys of re-reading – వ్యాసం ఇక్కడ.
“We want this to be a living room for literature and when people from here go to Stockholm or Gothenburg Book Fair and meet with writers and intellectuals, many of them already know about Pilgatan..” – స్వీడెన్ లో సాహిత్యాభిమానులకు నెలవుగా పేరొందిన Café Pilgatan పై ఒక కథనం ఇక్కడ.
“This week in The New York Times Book Review, Ligaya Mishan reviews Joe Queenan’s “One for the Books,” a memoir about life as a voracious reader” – వివరాలు ఇక్కడ.
“This is one in a series of reminiscences by staff members of The New York Review of Books about their time working at the magazine.” – వ్యాసం ఇక్కడ.
సాహిత్య చరిత్రను అధ్యయనం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం గురించి ఒక వ్యాసం ఇక్కడ.
“A Book and A Love Affair, by Helen Bevington”, “Invisible Ink: Christopher Fowler on Forgotten Writers” – ఈ రెండు పుస్తకాల గురించి Neglected Books వెబ్సైటులో ఇక్కడ, ఇక్కడ.
బాల సాహిత్యం:
Ayun Halliday రాసిన పీనట్ అన్న పిల్ల్లల గ్రాఫిక్ నవల పై ఒక వ్యాసం ఇక్కడ.
Scholastic Year Book 2013 – గురించి ఒక పరిచయం ఇక్కడ.
మాటామంతీ:
రచయిత Prajwal Parajuly తో ఒక సంభాషణ ఇక్కడ. ఆయన ఇటీవలి పుస్తకంపై గార్డియన్ పత్రిక సమీక్ష ఇక్కడ.
రజనీకాంత్ జీవితం గురించి పుస్తకం రాసిన Naman Ramachandranతో హిందూ పత్రిక వారి సంభాషణ ఇక్కడ.
టీన్ ఫిక్షన్ రచయిత Gayle Forman తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
“After 35 years in the book business — more than 25 of them spent running Politics and Prose Bookstore with the late Carla Cohen — Barbara Meade recently became a book customer. ” – ఒక సంభాషణ ఇక్కడ.
ఇటీవలే Accidental India అన్న పుస్తకాన్ని ప్రచురించిన రచయిత-జర్నలిస్టు శంకర్ అయ్యర్ తో హిందూ పత్రిక వారి ఈమెయిల్ సంభాషణ ఇక్కడ.
రష్యన్ రచయిత Joseph Brodsky ఒకప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇక్కడ.
Thunder God: The ascendance of Indra – పుస్తక రచయిత రాజీవ్ జి.మీనన్ తో ఒక సంభాషణ ఇక్కడ.
మరణాలు
“Alan Shenker, an artist known among the underground cartoonists of the late sixties as Yossarian, died last week, in New York, at the age of sixty-seven.” – ఒక నివాళి ఇక్కడ.
“the best American author of whom you have never heard” అనిపించుకున్న అమెరికన్ రచయిత Richard G.Stern మరణించారు. ఆయనకు ఒక నివాళి ఇక్కడ.
ఇంగ్లండ్ కు చెందిన ప్రముఖ క్రీడా రచయిత ఫ్రాంక్ కీటింగ్ మరణించారు. క్రిక్ ఇంఫోలో ఒక నివాళి వ్యాసం ఇక్కడ.
జాబితాలు:
“Sherwood Anderson remade the short story for the modern era. Exploring the hidden recesses of small town life, his haunting, understated, often sexually frank stories revolutionized the tone of American storytelling. Without Anderson’s example, the work of Hemingway, Faulkner, Wolfe, Steinbeck, McCullers, Mailer, and Kerouac is almost unthinkable.” – ఆండర్సన్ చిన్న కథలని అన్నింటిని ఒక సంకలనంగా తెస్తున్న సందర్భంలో కొంతమంది ప్రముఖ రచయితలు తమకి నచ్చిన ఆండర్సన్ కథని తమ గళంలో రికార్డు చేసారు. అవన్నీ ఇక్కడ వినవచ్చు, దిగుమతి చేసుకోవచ్చు.
“Bad writing advice from famous authors” – ఒక జాబితా ఇక్కడ.
“41 Flavors of Body Language for Writers” – రచయితల కోసం కొన్ని సూచనలు ఇక్కడ.
“Books to beat the bloom” – 2013లో రానున్న కాల్పనిక సాహిత్యం గురించి TLS వారి వ్యాసం ఇక్కడ.
“More Famous Historical and Cultural Figures Who Could Become Monster Hunters” – ఇక్కడ.
“The best crime novels, from The Man from Primrose Lane by James Renner, to The Chessmen by Peter May” – జాబితా ఇక్కడ.
International Man Booker Prize 2013: ఫైనలిస్టుల జాబితా ఇక్కడ. ఈ జాబితాలో యు.ఆర్.అనంతమూర్తి కూడా ఉన్నారు. ఈ ఏటి బహుమతిలో మరొక పాకిస్తాని రచయిత కూడా ఉన్నారు. హసన్ సురూర్ వార్తా కథనం ఇక్కడ.
మరికొన్ని పుస్తక పరిచయాలు:
* Unexpected Lessons in Love by Bernardine Bishop – సమీక్ష ఇక్కడ.
* How Children Succeed by Paul Tough – సమీక్ష ఇక్కడ.
* Artful – Ali Smith కొత్త పుస్తకం గురించి సమీక్ష ఇక్కడ.
* Desire Named Development – Aditya Nigam పుస్తకంపై అవుట్లుక్ పత్రికలో ఇక్కడ.
* Three Sons: Franz Kafka and the Fiction of J.M. Coetzee, Philip Roth, and W.G. Sebald – పుస్తకం గురించి ఇక్కడ.
* Brain on Fire by Susannah Cahalan – సమీక్ష ఇక్కడ.
* Return of a King: The Battle for Afghanistan by William Dalrymple – సమీక్షలు ఇక్కడ, ఇక్కడ.
* You Are Awful (But I Like You): Travels Through Unloved Britain – సమీక్ష ఇక్కడ.
* Mudraakhyam: A Visual Dictionary on Mohiniyattam Hand Gestures – వ్యాసం ఇక్కడ.
* Alabaster: Wolves by Caitlin R. Kiernan – గ్రాఫిక్ నవల పరిచయం ఇక్కడ.
* A House By The Shore by Alison Johnson – పరిచయం ఇక్కడ.
* “Let’s call him Vasu” పుస్తకం పై ఇక్కడ.
* Mohammed Rafi: My Abba, A memoir by Yasmin Khalid Rafi: పుస్తక పరిచయం ఇక్కడ.
* Calcutta : Two years in the city, by Amit Chaudhuri – పుస్తకంపై ఇక్కడ.
* Blasphemy: New and Selected Stories by Sherman Alexie – పరిచయం ఇక్కడ.
* My tryst with justice – Justice P.N.Bhagwati రాసిన పుస్తకంఫై ఒక సమీక్ష ఇక్కడ.
* Sorry!: The English and Their Manners by Henry Hitchings – వ్యాసం ఇక్కడ.
ఇతరాలు:
* బాలల కోసం అనేక పుస్తకాలు రాసి, అనేక కార్యకలాపాలు చేపడుతున్న రచయిత్రి పారో ఆనంద్ గారి వెబ్సైటు ఇక్కడ. ఆమెతో తన గురించి, బాల సాహిత్యం గురించి, ఇతర విషయాల గురించి అభిప్రాయాలు పంచుకున్న ఒక విడియో ఇక్కడ. (ఈ లంకెలు అందించిన మాగంటి వంశీ గారికి కృతజ్ఞతలు.)
* “What we are loving” – ప్యారిస్ రివ్యూ వారికి నచ్చిన కొన్ని పుస్తకాలు, వ్యాసాల ప్రస్తావన ఇక్కడ.
* వచ్చే నెలలో పదిరోజులపాటు డిల్లీ-చెన్నై నగరాల మధ్య జరుగనున్న The Hindu – Lit For Life కార్యక్రమం గురించి, అందులో పాల్గొనే వక్తల గురించి వివరాలు ఇక్కడ. ఈవెంట్ హోం పేజీ ఇక్కడ.
Leave a Reply