వీక్షణం-91

తెలుగు అంతర్జాలం

“కవి శిఖరం కేదార్‌నాథ్” –ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాసం, సంజీవదేవ్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఎస్.డి.గిరిజాప్రసాద్ వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“సత్యాన్వేషణే వేమన కవిత్వ తత్వం” కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, ఆదిభట్ల నారాయణదాసు ౧౫౦వ జయంతి సందర్భంగా ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “శిఖరం” పుస్తకంపై కొలకలూరి స్వరూపరాణి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి “అక్షర” శీర్షికలో పరిచయ వ్యాసాలు ఆంధ్రభూమిలో వచ్చాయి.

“వికలాంగుల విభిన్న కథలు” గిన్నారపు ఆదినారాయణ వ్యాసం, “ఆంగ్ల పత్రికల నెలవు జమ్ము కాశ్మీర్‌” – డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

“జోర్జ్ లూయీ బోర్హెస్… మేజిక్ రియలిజంకు ఆద్యుడు” – వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసం, “తెలుగునేల పరిణామాలు చెప్పే నవల- ఒండ్రుమట్టి” –గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాసం, “ఆషాఢస్య ప్రథమ దివసే…” – ఎం.మారుతి శాస్త్రి వ్యాసం, రావూరి భరద్వాజ జయంతి సందర్భంగా ఆయన గతంలో రాసిన “నా కథా వ్యవసాయ్ం” వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

“నన్ను వెతుక్కుంటూ వొచ్చింది కవిత్వం!” – నెరుడా కవిత్వం గురించి సిరా వ్యాసం, “Sudden Fiction లో ముగింపు చదువరిదే”: బి. పి. కరుణాకర్ తో ఇంటర్వ్యూ – సారంగ పత్రికలో విశేషాలు.

“ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం” – ఏల్చూరి మురళీధరరావు వ్యాసం, మధురాంతకం నరేంద్ర “భూచక్రం” నవల పరిచయం మొదలైన వ్యాసాలు ఈమాట పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

Julie Otsuka రాసిన “When the emperor was divine” నవల పరిచయం, “నవలానాయకులు” శీర్షికలో మట్టిమనిషి నవలలోని సాంబయ్య పాత్ర గురించి విశ్లేషణ, వాహిని పత్రిక స్థాపకులు ఎన్.జి.రంగా గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, “పోతన భాగవతంలో రసగుళికలు” – ఆర్.శర్మ దంతుర్తి వ్యాసం, వెనిగళ్ళ కోమల “జీవితమే నవీనం”, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆత్మకథ ల గురించిన పరిచయ వ్యాసాలు – కౌముది పత్రిక జులై సంచిక విశేషాలు.

“ఆశుధారలో కమనీయమైన ఖడ్గధార” ఏల్చూరి మురళీధరరావు వ్యాసం మాలిక పత్రిక జులై నెల సంచికలో వచ్చింది.

“రాజీపడిన బంధం” నవల పరిచయం, “కొండేపూడి నిర్మల కవిత్వం” –తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి వ్యాసం మొదలైన వ్యాసాలు విహంగ మాసపత్రిక తాజాసంచికలో వచ్చాయి.

డయాస్పోరా రచయితలతో ముఖాముఖి“, “కథంటే ఏమిటి?” పూడూరి రాజిరెడ్డి వ్యాసం, “ఆకుపాట” కవిత్వం గురించి సాయి పద్మ వ్యాసం, “అమెరికాంధ్ర కథా రచయిత్రుల కథా సాహిత్యం” తన్నీరు కల్యాణ్ కుమార్ వ్యాసం -వాకిలి పత్రిక తాజాసంచిక విశేషాలు.

ఆంగ్ల అంతర్జాలం

The Hindu – Literary Review జులై సంచిక

The Folk tales of Sindh: An Introduction

Manipulus Vocabulorum: a Rhyming Dictionary from the 16th Century

Indian languages at the London Book Fair

Electronic reading devices or hard bound books—the jury is still out on this one

“The launch in the city of Sreemoyee Piu Kundu’s book Sita’s Curse — The Language of Desire, laid bare the truth about sexual socialism and our society” – వ్యాసం ఇక్కడ.

The teeny tiny Bronte books

Manuscript Handbook of Firework Design (1785)

జాబితాలు
TED-Ed’s super summer reading list
: 40+ books recommended by our educators

మాటామంతీ
The City and the Writer: In Santa Cruz with Micah Perks

Revelation through Restraint in Naja Marie Aidt’s Writing: A Conversation with Denise Newman

Interview with Jeff Sharlet on his new book “Radiant Truths”

“Last year, the French magazine La Revue des Deux Mondes published an interview with Daniel Mendelsohn about his experiences reading Proust as part of a special issue on “Proust vu d’Amérique.” We’re pleased to present an English version of the interview here, translated from the French by Anna Heyward.” – సంభాషణ ఇక్కడ.

మరణాలు
Allen Grossman, a Poet’s Poet and Scholar, Dies at 82

Ana María Matute, Spanish Novelist Marked by Civil War, Dies at 88

Nancy Garden Dies at 76; Wrote Young-Adult Novel of Lesbians

Lillian B. Rubin, 90, Dies; Wrote on Impact of Gender and Class Norms

Walter Dean Myers, Children’s Author, Dies at 76

Dermot Healy, ‘uncompromisingly brilliant’ poet and novelist, dies aged 66

పుస్తక పరిచయాలు
*‌ From Communism to Capitalism by Michel Henry
* Breaking Point, by Jacob Presser (1958)
* Self-published book of the month: The Right of the Subjects by Jude Starling
* The Symbolist Movement in Literature by Arthur Symons
* Cubed: A Secret History of the Workplace by Nikil Saval
* Authorisms: Words Wrought by Writers by Paul Dickson
* Elizabeth McCracken: Thunderstruck and other stories
* The Coat Route – Meg Lukens Noonan
* Vikasa Vibhasam by Venkat Garikapati
* Tropic of Cancer by Henry Miller
* Managerial Ability of Sri Ramanuja in Retrospection by Sri Vaishnava Sri. A. Krishnamachari
* In the Land of Pain, by Alphonse Daudet, translated by Julian Barnes (2002)
* Morphologies: Short Story Writers on Short Story Writers

You Might Also Like

Leave a Reply