2011 పుస్తకపఠన జాబితా
రాసిపంపినవారు: స్వాతికుమారి బండ్లమూడి
2011లో నేను చదివిన పుస్తకాల జాబితా ఇది. ఇందులో కొన్ని పూర్తిచేయనివి కూడా ఉన్నాయి.
తెలుగు:
భమిడిపాటి హాస్యవల్లరి
బుచ్చిబాబు కథలు రెండవ సంపుటం
పాకుడు రాళ్ళు – రావూరి భరద్వాజ
వనవాసి – భిబూతి భూషణ్ బంధోపాద్యాయ (సుజాత గారి పరిచయం ఇక్కడ)
చంద్రగిరి శిఖరం – బుచ్చిబాబు
ఆగమగీతి – ఆలూరి బైరాగి
మరో శాకుంతలం – పద్మలత (పుస్తకంపై యదుకులభూషణ్ గారి సమీక్ష ఇక్కడ, రచయిత్రితో ఇంటర్వ్యూ ఇక్కడా చదవొచ్చు)

కోమల గాంధారం -మృణాళిని
కృష్ణశాస్త్రి వ్యాసావళి – ఇంకా పూర్తికాలేదు
కృష్ణశాస్త్రి వ్యాసావళి – ఇంకా పూర్తికాలేదు
కవిత్వంలో నిశ్శబ్దం – ఇస్మాయిల్ (సి.ఎస్.రావు గారి వ్యాసం ఇక్కడ)
ఆమె ఎవరైతే మాత్రం – శివా రెడ్డి (శైలజామిత్ర గారి వ్యాసం ఇక్కడ)
ఆమె ఎవరైతే మాత్రం – శివా రెడ్డి (శైలజామిత్ర గారి వ్యాసం ఇక్కడ)
రోజుకో శ్లోకం
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు – రెండు సంపుటాల్లోవీ కొన్ని
దిగంతం – కాశీభట్ల వేణుగోపాల్
ఆరోవర్ణం – ఇక్బాల్ చంద్ (మూలా సుబ్రహ్మణ్యం వ్యాసం ఇక్కడ)
త్రిపుర కథలు
కొమ్మకొమ్మకో సన్నాయి – వేటూరి సుందర్రామ్మూర్తి (పూర్తి కాలేదు)
కాటమరాజు కథ – ఆరుద్ర నాటకం
టోటోచాన్ – పూర్తికాలేదు (ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ)
ఒత్తు ధ – రమణజీవి కథలు
డేగరెక్కల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్
మదర్పిత చందన తాంబూలం – హరగోపాల్ కథలు

కొకు రచనా ప్రపంచం -రెండు మూడు భాగాలు
మంచు పూల వాన – కుప్పిలి పద్మ (“నెమలికన్ను” మురళి గారి వ్యాసం ఇక్కడ)
మంచు పూల వాన – కుప్పిలి పద్మ (“నెమలికన్ను” మురళి గారి వ్యాసం ఇక్కడ)
ఆంగ్లం:
The bridges of Madison county
In Arabian nights- తాహిర్ షా
Folk tales from India- ఏ.కే రామానుజన్ (కొన్ని కథలే)
Folk tales from North India – సాధనా నైథానీ ఉపోద్ఘాతం తో ఉన్న పుస్తకం (సగం కూడా అవ్వలేదు)
The trail – కాఫ్కా(పూర్తి కాలేదు)
The art of possibility – పూర్తి కాలేదు

Last lecture – Randy Paush (పూర్ణిమ వ్యాసం ఇక్కడ)
Sreenivas Paruchuri
> Folk tales from North India – సాధనా నైథానీ ఉపోద్ఘాతం తో ఉన్న పుస్తకం (సగం కూడా అవ్వలేదు)
Oh, is this book available in India now? Naithani’s foreword is a must read. IMO, the stories can be safely skipped as they are widely known and published (in Telugu as well). Perhaps you may like to try Naithani’s other book: “In quest of Indian folktales”, which critically discusses William Crooke’s ethnographic methods. I think an Indian ed. of this book is available (orig. Indiana Univ. Press)
Regards, — Sreenivas