వీక్షణం-56

తెలుగు అంతర్జాలం

“సాహిత్యమంటే ‘పబ్లిసిటీ స్టంట్’ కాదు” – గుడిపాటి వ్యాసం, “అర్థం కానిదే ఆధునికానంతరత సాహిత్య లక్షణమా!?” కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం -ఆంధ్రభూమి “సాహితి”లో వచ్చాయి.

నవంబర్ ఒకటిన వట్టికోట ఆళ్వారుస్వామి 98వ జయంతి సందర్భంగా సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం, రావూరి భరద్వాజ గురించి బొగ్గుల శ్రీనివాస్ వ్యాసం -ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

సి.పి.బ్రౌన్ గురించి ప్రొ. వెలమల సిమ్మన్న వ్యాసం ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చింది.

వడ్రంగి పిట్టలు‘ఆసరా’సాల కథలు – వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలకు విశ్వరూపమే రావూరి భరద్వాజ ‘జీవనసమరం’ – వ్యాసం రెండో భాగం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.

నవంబర్ 1దేవుల పల్లి కృష్ణ శాస్త్రి జయంతి సందర్భంగా మైథిలి అబ్బరాజు గారి వ్యాసం, కవయిత్రి షాజహానాతో ఇంటర్వ్యూ, “కథా చిలుక ఇంక చేతికి చిక్కనే లేదు!” – దాసరి అమరేంద్ర వ్యాసం, “పుస్తకాల్లో చెదలు…” ఎన్.వేణుగోపాల్ వ్యాసం, పూడూరి రాజిరెడ్డి “పలక-పెన్సిల్” గురించి వాయుగుండ్ల శశికళ వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.

“చింతలవలస కథలు” డా. మూలా రవికుమార్ కథలపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

“కఠిన వాస్తవం” (ఈనాడు), “స్వాభిమాన సాధికార రచన” (వార్త) …. డాక్టర్ గోపీనాథ్ పుస్తకం పై సమీక్షలు

ఆంగ్ల అంతర్జాలం

Amazon launches literary magazine

“Pioneering feminist academic and broadcaster Germaine Greer has sold her lifetime archive to the University of Melbourne, where she began her education more than 50 years ago. She plans to devote the proceeds to rehabilitation of the Australian rainforest.” – వివరాలు ఇక్కడ.

What’s Behind the Notion That Nonfiction Is More ‘Relevant’ Than Fiction?

“From the Brontës to Dorothy and William Wordsworth, literary siblings challenge assumptions of lonely genius.” – వివరాలు ఇక్కడ.

Dev Prasad makes an attempt to draw parallels between cricket and corporate life in his latest book – వివరాలు ఇక్కడ.

Gaiman returns with ‘Sandman’ prequel

“Senior BJP leaders on Tuesday released the revised edition of Delhi chief ministerial candidate Harsh Vardhan’s book, A Tale of Two Drops, about the mass campaign he was instrumental in launching in the Capital to eradicate polio.” – వివరాలు ఇక్కడ.

Conrad Murray, Michael Jackson’s doctor, shopping memoir

Not the hundred best novels?

‘Frankenstein’ Manuscript Comes Alive in Online Shelley Archive

“The books on Naushad and S.D. Burman focus on their lives, struggles and salute their genius.” – వివరాలు ఇక్కడ.

Kannada books are doing well, but only officially

Festival editions of Tamil magazines make a colourful splash.

Notes from a Bookshop: Early Autumn, or Winter’s Coming

“Artist Audran Guerard and writer Daniel Roy hope to raise $30,000 on Kickstarter for their comics project, The Life of Frederick Douglass: A Graphic Novel.” – వివరాలు ఇక్కడ.

Bride of Gertrudestein, and More Literary Halloween Ghouls

జాబితాలు
New York Public Library rolls out monthly lists of most checked out books

“The 10 books whose images are displayed here are the winners of the New York Times Best Illustrated Children’s Books Awards for 2013.” – వివరాలు ఇక్కడ.

Top-10 Halloween comics

The 10 Scariest Books You’ve Ever Read

మాటామంతీ
“Anurag Anand, author of the newly launched “Where the Rainbow Ends”, talks about his concerns and hopes” – వివరాలు ఇక్కడ.

Poet & Photographer Thomas Sayers Ellis On the Modern Legacy of Dr. Maya Angelou

The City and the Writer: In Porto with Rosa Alice Branco

“An Interview with Illustrator Matt Kish”

మరణాలు:
Gérard de Villiers, 83, French Spy Writer, Dies

పుస్తక పరిచయాలు
* Sexuality studies, edited by Sanjay Srivastava
* Alex Ferguson: My Autobiography
* A Country Too Far: Writings on Asylum Seekers, edited by Rosie Scott and Tom Keneally
* Gravity’s Engines: The Other Side of Black Holes
* The King’s Grave: The Search for Richard III by Philippa Langley and Michael Jones
* I Am Malala by Malala Yousafzai
* The First Bohemians: Life and Art in London’s Golden Age by Vic Gatrell
* Her Brilliant Career: Ten Extraordinary Women of the Fifties by Rachel Cooke

ఇతరాలు
World Literature Today వారి నవంబర్ సంచికలో పుస్తక సమీక్షల కాలం ఇక్కడ.

వివిధ తెలుగు అంతర్జాల మాస పత్రికల తాజా సంచికలు, వాటిలోని వ్యాసాల కోసం – ఈమాట, భూమిక, మాలిక, విహంగ, వాకిలి, కౌముది.

You Might Also Like

Leave a Reply