హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కినిగె స్టాల్ గురించి

కినిగె – తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా!
తెలుగు ఈ-పుస్తకాలను తెలుగు ప్రపంచానికి చేరువ చెయ్యడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న కినిగె స్టాల్ నంబర్ 190 వద్ద హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నందు పాల్గొంటుంది.
ఇక్కడ మీరు
1. కినిగె పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ చూడవచ్చు.
2. చాలెంజింగ్ క్విజ్ నందు పాల్గొని ఉచిత ఈపుస్తకాలను గిఫ్టులుగా పొందవచ్చు.
3. కినిగె రీచార్జ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రీచార్జ్ చేసుకోదల్చుకోని వారికి ఇది సువర్ణావకాశం.
4. అక్కడికక్కడే కినిగె పుస్తకాలు బ్రౌజ్ చేసి కావాల్సిన ఈ-పుస్తకాన్ని అద్దెకు తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు.
5. ఇంకా కనీ వినీ ఎరుగని అద్ఫుత ఆఫర్ కినిగె మీకు ఈ పుస్తక ప్రదర్శన సందర్భంగా అందిస్తుంది. ఈ పుస్తక ప్రదర్శనలో ఏ స్టాలులోనైనా మీరు 200 రూపాయలకు పైబడి కొనుగోలు చేయండి. ఆ బిల్లుతో మీరు కినిగె స్టాల్ దర్శించి 21 రూపాయల కినిగె గిఫ్ట్ కూపన్ ఉచితంగా పొందండి.
కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా
challamadhukar
please let me know the date and place of this book exhibition
sarath chandra
please send fulldetails of book exhibition in hyd