వీక్షణం-55
తెలుగు అంతర్జాలం
“రగడ రేపిన ‘గండపెండేరం’” – జానమద్ది హనుమచ్ఛాస్త్రి వ్యాసం, రావూరి భరద్వాజకు యింద్రవెల్లి రమేష్ నివాళి, ముదిగంటి సుజాతారెడ్డి నివాళి, “భద్ర పద్య సాహిత్యం.. కాలముద్రలూ…”- సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, కొన్ని కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.
“పద్యకవిత్వంలో భావచిత్రాలు” – పి. రామకృష్ణ వ్యాసం, రావూరి భరద్వాజ పై బొగ్గుల శ్రీనివాస్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. సంజీవ దేవ్ జీవనరాగం, ఇతర పుస్తకాల గురించిన సంక్షిప్త పరిచయాలు ఆదివారం అనుబంధం పేజీలలో ఇక్కడ చూడండి.
ఎల్.ఆర్.స్వామి కథ “దొర” గురించి రామతీర్థ అభిప్రాయం, “అచ్చుపత్రికలకు కష్టకాలం” డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసం – ప్రజాశక్తి “సవ్వడి” విశేషాలు.
“ఆకలి రుచెరిగిన అక్షరం” రావూరి భరద్వాజపై గిరీశ్ వ్యాసం సాక్షి పత్రికలో వచ్చింది. “నోబెల్ ఇండియా ఊహాప్రపంచ సృష్టికర్త `రడ్‌యార్డ్ కిప్లింగ్`”, కొన్ని కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు – ఆదివారం అనుబంధంలో వచ్చాయి.
రావూరి భరద్వాజ గురించి నివాళి వ్యాసం, ఋతుఘోష కావ్యం పై వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.
సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలకు విశ్వరూపమే రావూరి భరద్వాజ ‘జీవనసమరం’ – వ్యాసం మొదటి భాగం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
“The Hour past midnight” అన్న నవల గురించి పి.సత్యవతి గారి వ్యాసం, “తెలుగు సాహిత్యం వేరు, తెలంగాణా సాహిత్యం వేరు!” – పెద్దింటి అశోక్ కుమార్ తో భానుకిరణ్ కేశరాజు సంభాషణ, “నేను కథ ఇలా రాస్తాను..!” –దగ్గుమాటి పద్మాకర్ రెడ్డి వ్యాసం సారంగ వారపత్రిక విశేషాలలో కొన్ని.
Madame Bovary నవల పరిచయం, కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.
నిరాశకు నిష్క్రమణ పలికే కథల సంపుటి ‘ఆసరా’
ఆంగ్ల అంతర్జాలం
Inside the Rainbow: Gorgeous Vintage Russian Children’s Book Illustrations from the 1920s-1930s
“The second Khushwant Singh Literary Festival sought to preserve Kasauli’s environment with history, poetry, and a touch of anxiety.” – వివరాలు ఇక్కడ.
Exhibition exploring pictorial storytelling
Sculptures by Shaun Tan illustrate the Grimm Tales
Woman Gives Birth In Los Angeles-Area Barnes & Noble
Alice Munro will not attend Nobel ceremony: Canadian short-story writer, now 82, cites health reasons for passing up ceremony in December
Whodunit? Poll seeks to find greatest ever crime novel
“What makes this work stand out is the excellent chronicling. Mr. Natarajan maintained personal dairies throughout his career besides scrap books that ran into 17 volumes!” – వివరాలు ఇక్కడ.
Three translations in $50,000 DSC prize long list
Exclusive Excerpt from Newly Discovered Pearl Buck Novel
“Indian publishers return disappointed from Frankfurt Book Fair” – వివరాలు ఇక్కడ.
Iran set to relax book censorship, says culture minister
జాబితాలు
The 10 most dramatic deaths in fiction
Twain to Tartt, a long tradition of author uniforms
మాటామంతీ
The City and the Writer: In Baltimore with Mary Jo Salter
On Reading Proust :Interview with Stephen Breyer
Story About the Story: An Interview with Edward Hirsch
“Fiction doesn’t allow you loyalties” అంటున్న ఫాతిమా భుట్టో తో హిందూ పత్రిక వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
“Asterix and the Picts, the plucky Gaul’s first album in eight years, is published today. It’s the first by a new writer-illustrator team – Jean-Yves Ferri and Didier Conrad, overseen by original creator Albert Uderzo. Michelle Pauli travelled to Paris to find out more” – వివరాలు ఇక్కడ.
Emily Dickinson Archive: An open-access website for the manuscripts of Emily Dickinson.
పుస్తక పరిచయాలు
* The Odd Couple: The curious friendship between Kingsley Amis and Philip Larkin
* The Promise of Power: The Origins of Democracy in India and Autocracy in Pakistan by Maya Tudor
* Stuff Happens: Anecdotal Insight into Indian Diplomacy by Rajendra Abhyankar
* The Young Person’s Complete Guide to Crime, by C. G. L. Du Cann
* Without Copyrights: Piracy, Publishing, and the Public Domain by Robert Spoo
* Laura Ashley – A Life By Design by Anne Sebba
* Black Sheep by Susan Hill
* Goat Mountain by David Vann
* For Who the Bell Tolls: One Man’s Quest for Grammatical Perfection by David Marsh
* Amsterdam: A History of the World’s Most Liberal City by Russell Shorto
* I am Zlatan Ibrahimović by Zlatan Ibrahimović
* Cells to Civilizations by Enrico Coen
* Reading and the reader by Philip Davis
* Yeah Yeah Yeah: The story of modern pop by Bob Stanley
ఇతరాలు
Malcolm Gladwell తో విడియో ఇంటర్వ్యూ ఇక్కడ.
Leave a Reply