వీక్షణం-82
తెలుగు అంతర్జాలం
“సాంకేతిక భాషా కవిత్వాలు”- ముకుంద రామారావు వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.
“పేదరికం మూలాల విశ్లేషణ – ‘ఎండ్ ఆఫ్ పావర్టీ’” కలశపూడి శ్రీనివాసరావు పరిచయ వ్యాసం, ఆల్బర్ట్ కామూ శతజయంతి సంవత్సరం సందర్భంలో రామతీర్థ వ్యాసం, అక్షర పేజీల్లో కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రికలో వచ్చాయి.
“తెలుగు సాహిత్యపు వెలుగు దివిటీ శ్రీశ్రీ” వొరప్రసాద్ వ్యాసం, ” వెన్నెలమెట్లు షేక్స్ప్‌యర్ సానెట్లు” జగద్ధాత్రి వ్యాసం, “ఆంధ్రపత్రిక శత జయంతి” డా. నాగసూరి వేణుగోపాల్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
“ముందుచూపున్న శ్రీపాద“, శ్రీశ్రీ గురించి “తెరచిన పుస్తకం” వ్యాసాలు, మధురాంతకం రాజారాం “రాతిలోతేమ” కథానికపై వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.
“దీర్ఘకవితల రారాజు ఛాయారాజ్” చెరుకూరి సత్యనారాయణ వ్యాసం విశాలాంధ్రలో వచ్చింది.
రచయిత కొల్లూరి సోమశంకర్ తో ముఖాముఖి, పి.మోహన్ కవిత్వం “కిటికీపిట్ట” పై కెక్యూబ్ వర్మ వ్యాసం, రచయిత్రి కాత్యాయని విద్మహే గురించి డా. కె.శ్రీదేవి వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.
శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు గారితో సంభాషణ, ఇతర సాహిత్య వ్యాసాలు వాకిలి పత్రిక మే నెల సంచికలో చూడవచ్చు.
ప్రగతి ప్రచురణల నిర్వహకుడు పరుచూరి హనుమంతరావుతో ఇంటర్వ్యూ, కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.
కొత్తపల్లి పత్రికతో రాజా పిడూరి సంభాషణ, “త్రికాల సంపుటి త్రిపుర” సీతారాం వ్యాసం, “వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు” వేమూరి వెంకటేశ్వరరావు వ్యాసం, “పెద్దక్క ప్రయాణం” పుస్తకం గురించి సంక్షిప్త పరిచయం, “అంపశయ్య” నవల గురించి సుజాత వ్యాసం, “అకుపాట” శ్రీనివాస వాసుదేవ్ కవిత్వం గురించి మానస చామర్తి వ్యాసం, “మనకు తెలియని బ్రౌన్ దొర” వ్యాసం – మొదలైనవి ఈమాట పత్రిక మే నెల సంచికలో వచ్చాయి.
“The boy in striped pyjamas” పుస్తకంగురించి పద్మవల్లి వ్యాసం, నవలానాయకులు శీర్షికలో అఖిలన్ నవల చిత్రసుందరిలోని నాయకపాత్ర గురించి తృష్ణ వ్యాసం, మరికొన్ని ఆసక్తికరమైన వ్యాసాలు కౌముది మాసపత్రిక తాజాసంచికలో ఇక్కడ.
అడవి బాపిరాజు ‘కోనంగి’ గురించి మాలాకుమార్ వ్యాసం విహంగ పత్రిక తాజాసంచికలో వచ్చింది.
“రాజారవివర్మ” సుంకర చలపతిరావు పుస్తకం గురించిన వ్యాసం తృష్ణవెంట బ్లాగులో ఇక్కడ.
‘సిక్కెంటిక’ కథలు పుస్తకం గురించి, అక్షరమాల(కథలు) గురించి, “ఇరులదొడ్డి బతుకులు” పుస్తకం గురించి – కినిగె బ్లాగులో వ్యాసాలు వచ్చాయి.
“మధురాంతకం రాజారాంగారికథల్లో జీవనమాధుర్యం!” వ్యాసం తెలుగుతూలిక బ్లాగులో వచ్చింది.
ఆంగ్ల అంతర్జాలం
How Many Of These Pulitzer Prize-Winning Novels Have You Read?
The novel is dead (this time it’s for real)
Spain to search for author Miguel de Cervantes’ remains
The Infinite Jest Review That Dave Eggers Doesn’t Want You To Read
“As writers and artists, we join PEN American Center today in protesting the arrest of our colleague, Uighur writer and scholar Ilham Tohti, who is being charged with separatism for the peaceful expression of his views on human rights. ” – వివరాలు ఇక్కడ.
Jaipur LitFest to take its flavour to London
“In India myths comfortably co-exist with reality. That is why Gabo’s works talk straight to our hearts” – వ్యాసం ఇక్కడ.
“In the Capital to receive the Padma Bhushan award, Ruskin Bond reminisces about writing in times gone by” – వ్యాసం ఇక్కడ.
Tamil publishers yet to wake up to e-book market potential
Krasznahorkai: A Guide for the Perplexed and Fascinated
The Women in Translation: Right Here
జాబితాలు
“Has the time come for the great Bangalore novel in English? Five writers who have set their novels in town give their take on the phenomenon” – వ్యాసం ఇక్కడ.
12 Books That End Mid-Sentence
మాటామంతీ
The City and the Writer: In Reykjavik, Iceland with Sjón
Sean McDonald in conversation with Charlotte Strick and Jude Landry
A Marvelous Crutch: An Interview with Brad Zellar
Pain and Gain: An Interview with Leslie Jamison
మరణాలు
Al Feldstein, the Soul of Mad Magazine, Dies at 88
Stefanie Zweig, Author Who Fled Nazis to Kenya, Dies at 81
Marsha Mehran, Writer of Iranians’ Irish Experience, Dies at 36
“Tadeusz Rozewicz, one of Poland’s most distinguished poets and playwrights, has died in Wroclaw aged 92.” వివరాలు ఇక్కడ.
పుస్తకపరిచయాలు
* Erasmus of Rotterdam, by Stefan Zweig
* The Living Goddess — A Journey into the Heart of Kathmandu: Isabella Tree
* A Sentimental Novel by Alain Robbe-Grillet
*The Walk Home by Rachel Seiffert review – love and sectarianism
* The Rules of Inheritance review – an unflinching account of loss
* With My Dog Eyes by Hilda Hilst review – not for the faint-hearted
* Atheists: The Origin of the Species
* Smashing Physics review – how the Higgs particle was found
* A Map of Tulsa review – a well written if somewhat gauche first novel
మైథిలి అబ్బరాజు
‘ ఇతర సాహిత్య వ్యాసాల ‘లో నా వ్యాసం ‘ స హృదయ ప్రమాణం, సంస్మరణీయ శోభ- శాకుంతలం [1] ‘ ఉంది [మే నెల వాకిలి ]
pavan santhosh surampudi
ఎన్నో వారాలుగా ఈ కృషిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటూ కనీసం బహిరంగ కృతఙ్ఞతలు చెప్పను కూడా చెప్పుకోలేదని గుర్తొచ్చింది. ఇప్పుడు చెప్తున్నాను.
సౌమ్య, పూర్ణిమ గార్లకి,
వీక్షణమ్ పేరుతొ మీరు సేకరిస్తున్న ఈ లింకులు నాకు చాలా చాలా మేలు చేసాయి. ఒక్కోసారి నా జనరల్ బ్రౌజింగ్ ఎరినాలో దొరకనే దొరకనివి ఎన్నో మీరు పట్టుకొచ్చి ఇక్కడ పంచిపెట్టారు. ఇప్పుడంటే మీకు ఈ పని కొంత లొంగి ఉంటుంది కానీ మొదట్లో ఈ రూపానికి తీసుకురావడానికి, సోర్సులు వెతుక్కోవడానికి ఎంతగా ఇబ్బంది పడ్డారో ఊహించగలను. నా సర్టిఫికెట్ ఏమీ అక్కరలేకపోయినా ఒక్కమాట చెప్తున్నాను.. పుస్తకం.నెట్ అనేది ఒకటి లేకుంటే తెలుగు అంతర్జాల సాహిత్యంలో చాలా పెద్ద లోటు అయ్యే స్థితిని మీరు సాధించారు. థాంక్యూ వెరీ మచ్.
సంతోష్
సౌమ్య
Thank you! 🙂