వీక్షణం-43
తెలుగు అంతర్జాలం
“సాహిత్యంలో ఉపాధ్యాయుడు”- డా.కాలువ మల్లయ్య వ్యాసం, “వ్యావహారిక భాష వ్యాప్తికి గొడుగు పట్టిన గిడుగు” – వేదగిరి రాంబాబు వ్యాసం, “చౌకబారు రచనలకు ‘సాహిత్యం’ పేరు తగునా?” – వేలూరి కౌండిన్య వ్యాసం ఆంధ్రభూమిలో వచ్చాయి.
“రాచకొండ విశ్వనాథశాస్త్రి కష్టజీవుల కథకుడు” – అట్టాడ అప్పల్నాయుడు వ్యాసం, “చలం,ఈశ్వరుడూ,నేనూ…” – పి.రామకృష్ణ వ్యాసం : ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.
గిడుగు రాజేశ్వరరావుకు నివాళి వ్యాసం సాక్షి సాహిత్యం పేజీలో వచ్చింది.
“మురిసే అస్తిత్వ ముద్రలు!” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.
“నానోల్లో నెమలీకల సౌందర్యం” వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారితో ఇంటర్వ్యూ, చార్లెస్ డార్విన్ “ఆరిజిన్ ఆఫ్ స్ఫీసిస్” పుస్తకపరిచయం, కొత్త పుస్తకాల సంక్షిప్త సమీక్షలు నవ్య వారపత్రిక విశేషాలు.
రచయిత కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి, ఇటీవలే మరణించిన రచయిత గిడుగు రాజేశ్వరరావు గారిపై జె.ఎల్.రెడ్డి, కృష్ణుడు గార్ల వ్యాసాలు : సారంగ వారపత్రిక విశేషాలు.
“జీవిత పాఠశాలలో నిరంతర విద్యార్ధి -శ్రీ రావూరి భరద్వాజ గారు” వ్యాసం, “అనగనగా బ్నిం కధలు“, “విదేశీ కోడలు” పుస్తక పరిచయాలు, కవి దాశరథి పై వ్యాసం – విహంగ పత్రిక తాజాసంచిక విశేషాలు.
“కథకుడిగా వల్లంపాటి“, “శ్రీపతి కథల్లో స్త్రీచైతన్యం“, “ఆలోచనాలోచనాలు, స్వామి కథలు“, ఇతర సాహిత్య వ్యాసాలు, కొత్త పుస్తకాల గురించి పరిచయవ్యాసాలు ప్రస్థానం పత్రిక తాజా సంచికలో చూడవచ్చు.
“చిత్రగ్రంథి” కవితా సంకలనంపై ఒక సమీక్ష ఇక్కడ.
“ప్రతిష్టాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు రాధేయ గారితో ముఖాముఖం“, “శరత్ దేవదాసు చక్ర పాణి ద్వారా…” – వ్యాసాలు వాకిలి పత్రిక తాజా సంచికలో చూడవచ్చు.
ఆంగ్ల అంతర్జాలం
“In one corner sit the tut-tutting ‘serious’ readers. In the other, flirtatious undergraduates with their iPhones and social lives. At the heart is the battle for the soul – and control – of the British Library. ” – వ్యాసం ఇక్కడ.
“At first glance, a partnership between libraries and airports may seem a case of strange bedfellows. Libraries offer space for concentration and relaxation, while airports are notoriously stressful and full of distractions. But the venues do have one thing in common: in both, users are looking for something to read.” – వ్యాసం ఇక్కడ.
“Literature therapy program delivers personalized reading lists”
“మూవీ” సినిమా జర్నల్ గురించి ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.
” According to a new study in the Journal of Environmental Psychology, people engage more with the merchandise and staff when a bookstore smells like chocolate.” -వివరాలు ఇక్కడ.
“One unexpected development of becoming a writer is meeting literary heroes,” Justin Torres, author of “We the Animals,” told me. “Unfortunately, sometimes they turn out to be asses, or they hit on you.”” – వివరాలు ఇక్కడ.
The Bizarre Art of Binding Books in Human Skin
Gavin Extence on Kurt Vonnegut
Hilary Plum on George Anderson: Notes for a Love Song in Imperial Time
How the FBI Turned Me On to Rare Books
“Four designers discuss their work on recent book covers: first concepts that didn’t make the final cut, and then the cover as published.” – ఇక్కడ.
“Why Stephen King Spends ‘Months and Even Years’ Writing Opening Sentences”
Fire brigade blames Fifty Shades of Grey for handcuff calls
Russian publisher boosts sales with fake Swedish book blurbs
జాబితాలు
Handpicked: Our Most Anticipated Books For Fall
Crystallized books freeze literature in time
Crime fiction roundup – reviews
ఇంటర్వ్యూలు
రచయిత్రి, సంపాదకురాలు Diane Williams తో ది బిలీవర్ పత్రిక వారి సంభాషణ ఇక్కడ.
“Ben Ryder Howe speaks about the amazing mind of Charles Newman and how he managed to reconstruct the American avant-gardist’s last novel.” – ఇక్కడ.
“The praise of professional critics hardly matters to the book-reviewing readers at Amazon.com. A compilation of the best of the worst… about the best.” – link here.
మరణాలు:
Leighton Gage, Crime Novelist, Dies at 71
పుస్తక పరిచయాలు
* The Living History of Hedgerows – Lesley Chapman
* The Historian by Elizabeth Kostova
* The Exiles by Allison Lynn
* Best non-fiction summer reads: Difficult Men by Brett Martin
* Tell Me Who I Am by Alex and Marcus Lewis
* The Reason I Jump: One Boy’s Voice from the Silence of Autism, by Naoki Higashida
* The Hall of Uselessness by Simon Leys
* Mirza Ghalib biography by Gopichand Narang
* Dining with the Maharajas: A Thousand Years of Culinary Tradition; Neha Prasada
* Mofussil Junctions: Ian Jack
* The hungry ghosts by Shyam Selvadurai
* Meenakumari – the classic biography by Vinod Mehta
* Fermat’s Last Theorem by Simon Singh
* The Riddle of the Labyrinth: the Quest to Crack and Ancient Code and the Uncovering of a Lost Civilisation by Margalit Fox
* The Cook, by Harry Kressing
* Vegetables: A Biography by Evelyne Bloch-Dano
* The Sea, the Sea by Iris Murdoch
* There Was a Country by Chinua Achebe
ఇతరాలు
* writers in prison, not for their books
* “మాలిక” వెబ్ పత్రిక ఆషాడమాస సంచిక విడుదలైంది.
Leave a Reply