వీక్షణం-107
తెలుగు అంతర్జాలం:
“తొలి తెలుగు పిహెచ్.డి.”- డా. అవధానం నాగరాజారావు వ్యాసం, “ఆళ్వారుస్వామి రాసిన ప్రేమకథ” – కె. శ్రీనివాస్ వ్యాసం – ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.
“ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక ‘పులి’” – హిందీ కవి కేదారనాథ్ రచనల గురించి వ్యాసం, “Our Daily Bread: The Essential Normanl Borlaug” పుస్తక పరిచయం, “కవిత్వానికి శక్తివంతమైన పనిముట్టు ఛందస్సు” దోనెపూడి వెంకయ్య వ్యాసం, అక్షర శీర్షికలో కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“జర్నలిజమే కామత్ సహచరి” – నాగసూరి వేణుగోపాల్ వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.
వట్టికోట ఆళ్వారుస్వామి శతజయంతి సందర్భంగా “చరిత్రలో చెరిగిపోని సంతకం” వ్యాసం, “తెలుగువాణి ‘మాణిక్యవీణ’” – విద్వాన్ విశ్వం గురించి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.
“కన్నడ మహాకవి కువెంపు సాహిత్య ప్రపంచం” – డా. డి.కె.ప్రభాకర్ వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
“అమెరికా తెలుగు కథ ఎటు పోతోంది?“, “‘అనుభవాలు-దృక్పథాలు’ విముక్తి ఉద్యమాల్లో తెలంగాణ స్త్రీలు” పుస్తకంపై సంగిశెట్టి శ్రీనివాస్ వ్యాసం, కా.రా. కథ “జీవధార” పై యెనికపాటి కరుణాకర్ వ్యాసం – సారంగ వారపత్రిక తాజాసంచిక విశేషాలు.
“మరాఠీ సాహిత్యపు రెండు మణిపూసలు” గబ్బిట కృష్ణమోహన్ వ్యాసం, “Glimpses of Telugu Literature” డి.ఆంజనేయులు పుస్తకం గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, నరిశెట్టి ఇన్నయ్య “మిసిమి వ్యాసాలు”, ఇంద్రగంటి శ్రీనివాసశాస్త్రి “తెలుగు పద్యమా..బాబోయ్” పుస్తకాల గురించి పరిచయం కౌముది పత్రిక నవంబర్ సంచికలో వచ్చాయి.
మంచి సంగతులు – “మీడియా సంగతులు” పుస్తకంపై సమీక్ష, ఆబాల గోపాలానికీ సరళ వ్యావహారికంలో “భాగవతం“, ఈ కథానికలూ మంత్రాల్లాంటివే! – “మాటే మంత్రము” పుస్తకంపై సమీక్ష – కినిగె బ్లాగులో వచ్చాయి.
“మోహన మకరందం” పుస్తకంపై వ్యాసం, “అంతర్గానం”, “గీతాంజలి” పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – సుధామధురం బ్లాగులో వచ్చాయి.
“నీలంరాజు వెంకటశేషయ్య జీవితం” పుస్తకం పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“తెలుగు యతి – తిరుగు మతి!” – తెలుగు పద్యం బ్లాగులో వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
యాభై ఏళ్ళ క్రితం నోబెల్ ప్రైజ్ కాదనుకున్న ఫిలాసర్ ఎవరు? ఏమా కథ? వివరాలు ఇక్కడ.
కొన్ని తమిళ మాగజైన్ల గురించిన వివరాలు ఇక్కడ.
ప్రముఖ తమిళ రచయిత్రి రాజమ్ కృష్ణమ్ గురించి కథనం ఇక్కడ.
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ వారు యువకథకుల కోసం నిర్వహిస్తున్న పోటీ వివరాలు ఇక్కడ.
ప్రముఖ రచయిత్రి అజీత్ కౌర్ గురించిన వ్యాసం ఇక్కడ.
Shakespeare and Company అనే పుస్తకాల కొట్టును గురించిన కథనం ఇక్కడ.
ప్రముఖ కథ Bartleby ను తలపించే ఓ ఇటాలియన్ కథ ఇక్కడ చదవచ్చు.
నాటకాలను చదవడంలో ఉన్న ఆనందాన్ని తెలియజెప్పే ప్రయత్నం ఇక్కడ.
ఇబ్‍సెన్ గురించిన కథనం ఇక్కడ.
టెలిఫోన్లకి, మొబైలకి దూరంగా ఉండే రస్కిన్ బాండ్ వ్యాసం ఇక్కడ.
రాజారావు రచనల గురించిన వ్యాసం ఇక్కడ.
రాముడు అయోధ్యకు తిరిగి రావడం పై ఉర్దూలో కవిత ఇక్కడ చదవచ్చు.
ఇటీవల విడుదలైన రాజేష్ ఖన్నా బయోగ్రఫీ నుండి కొంత భాగం ఇక్కడ చదవచ్చు.
గిరీష్ కర్నాడ్, యు.ఆర్ ఆనంత మూర్తి, వాళ్ళ నాటకాల గురించి వచ్చిన వ్యాసం ఇక్కడ.
Rosemary Tonk కవితలను గురించిన వ్యాసం ఇక్కడ.
లేడీ డయానా కూపర్ తన కొడుక్కి రాసిన ఉత్తరాల సంకలనం గురించిన వ్యాసం ఇక్కడ.
Amazon is doing the world a favor by crushing book publishers
Quiet Resonance: Translating Patrick Modiano
Glimpses of Octavio Paz: A Centennial Celebration
Why the 18th-century Laetitia Pilkington is a heroine for today.
Transrealism: the first major literary movement of the 21st century?
Censored! The journalism they didn’t want you to see
జాబితాలు
The Best Books of October, Part Two: A Smorgasbord of Books
Four Great Novels That Can Be Called Post-Multicultural (Or Not)
మాటామంతీ:
సాహిత్య అకాడెమీ యువ పురస్కారాన్ని అందుకున్న రచయితతో ముఖాముఖి ఇక్కడ.
ఈ ఏడు మాన్ బుకర్ ప్రైజ్ గెల్చుకున్న రిచర్డ్ ప్లానగన్ తో ముఖాముఖి ఇక్కడ.
The City and the Writer: In Taos with Melissa Studdard
An Amazon Exclusive: Neil Patrick Harris Reveals Everything
Being Discovered: An Interview with Calvin Tomkins
Interview with Patrick Modiano
మరణాలు:
Ali Mazrui, Scholar of Africa Who Divided U.S. Audiences, Dies at 81
Park Honan, a Biographer of Authors, Is Dead at 86
Ben Bradlee, legendary Washington Post editor, dies at 93
సమీక్షలు / పరిచయాలు:
Clear. Hold. Build – Sudeep Chakravarthi
Forged in Crisis: India and the United States since 1947
Strains in Minor Key- A celebration of sixty years in Calcutta
Sexual Harrasment at Work Place – Indira Jaisingh
Indian Mammals – A Field Guide.
The Book of Strange New Things
The secret history of Wonder woman.
Forensics: The Anatomy of Crime review – the grisly evolution of swab justice
Once Upon a Time review – Marina Warner’s scholarly history of the fairytale
All the Days and Nights review – Niven Govinden’s beautifully brief fourth novel
The Yellow Peril: Dr Fu Manchu and the Rise of Chinaphobia review – the factors that shaped our fear of China
Ezra Pound: Poet – Volume II, The Epic Years, 1921-1939 – review
Bedouin of the London Evening review – Rosemary Tonks’s lost poems
Diana Cooper: Darling Monster review – the kind of primary source that historians drool over
Leave a Reply