వందేళ్ళ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం – కొన్ని చిత్రాలు

పంపిన వారు: జగదీశ్ నాగవివేక్ పిచిక
*************
పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం శతవర్షోత్సవాలు 16.03.2014 నాడు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు సంవత్సరంపాటు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రారంభ సమావేశానికి సంబంధించిన కొన్ని ఫొటోలు:
పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.
Leave a Reply