వీక్షణం-59
తెలుగు అంతర్జాలం:
ఆవంత్స సోమసుందర్ 91వ జన్మదినం సందర్భంగా చందు సుబ్బారావు వ్యాసం, ప్రసాదవర్మ కామఋషి వ్యాసం, “సాహిత్య కాలుష్యం సమాజానికి చేటు” – కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, కొన్ని కొత్తపుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.
ఆవంత్స సోమసుందర్ తో పెన్నా శివరామకృష్ణ ఇంటర్వ్యూ – ఆంధ్రజ్యోతి వివిధ లో వచ్చింది.
“సామ్యవాదపథంలో సోమసుందర్- ముక్తిబోధ్ కవిత్వం” – జె.కె.విశ్వేశ్వరరావు వ్యాసం, “బహు మధురం.. బాలబంధు సాహిత్యం” – చెరుకూరి సత్యనారాయణ వ్యాసం : ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
“తెలుగు నవలల్లో అనాబ్‌షాహీ సెక్రటరీ…” వ్యాసం సాక్షి పత్రికలో వచ్చింది.
ఆధునిక కథల్లో చాకిరేవు, నేటికీ ‘కొత్త’ చూపే! – వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.
“వజ్రాయుధ కవితాధారి సోమసుందర్” – అడపా రామకృష్ణ వ్యాసం, “150 ఏళ్ళ మన గురజాడ” వ్యాసం కొనసాగింపు, “సాహిత్య, సంస్కరణ యోధుడు ఎఱ్ఱోజు” – పుల్లెల వకుళాదేవి వ్యాసం : విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
“భూదేవి” సింహప్రసాద్ నవల గురించి జి.వేణుమాధవరావు అభిప్రాయం కినిగె.కాం వారి బ్లాగులో ఇక్కడ.
“జిడ్డు కృష్ణమూర్తి నాకు తెలుసా?” పుస్తక సమీక్ష ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం:
Whom or What Are Literary Prizes For?
C. S. Lewis Reviews The Hobbit, 1937
“Doris Lessing: a model for every writer coming from the back of beyond” – Margaret Atwood’s tribute
“Fellow novelist Justin Cartwright remembers Doris Lessing as an icy, adamant writer who loathed injustice”
-వ్యాసం ఇక్కడ.
“The Indian Library Association celebrates the week beginning Children’s Day as National Library Week. Bhumika K. finds that not only is the reading habit thriving among children, but kids get started earlier than ever” – వ్యాసం ఇక్కడ.
“Calvinball, Transmogrifiers, Spaceman Spiff, Stupendous Men… It’s been 28 years since Bill Watterson let us into the inescapable world of a precocious six-year-old and his sarcastic stuffed tiger” – వ్యాసం ఇక్కడ.
” As CS Lewis becomes the latest author honoured in Poets’ Corner, Iona McLaren examines the history of this great national institution ” – వ్యాసం ఇక్కడ.
An article on the eve of 28th anniversary of Calvin and Hobbes here.
What Would Aldous Huxley Make of the Way We Consume Media and Popular Culture?
జాబితాలు:
* The Best of the Year in Literature
This Is What a Cowboy Poet Looks Like
Miles Gibson, Harold T. P. Hayes and other Reader Recommendations
2013 Best Books of the Year: Humor & Entertainment
2013 National Book Award Winners Announced
Science fiction roundup – reviews
మాటామంతీ:
Writing ‘War-Appropriate’ Stories for Kids: A Conversation With Suzanne Collins and Francis Lawrence
The City and the Writer: In Amsterdam with Abdelkader Benali
Colum McCann Interviews Authors of Richard Pryor Bio, “Furious Cool”
మరణాలు:
ప్రముఖ రచయిత్రి, నోబెల్ గ్రహీత అయిన Doris Lessing ఆదివారం (17 నవంబర్) నాడు మరణించారు. బిబిసి వారి వార్త-వ్యాసం ఇక్కడ. గార్డియన్ వారి నివాళి ఇక్కడ.
Syd Field, Author of the Definitive Work on Writing Screenplays, Is Dead at 77
Barbara Park, Author of Junie B. Jones Series, Dies at 66
Charlotte Zolotow, Author Of Ethereal Children’s Books, Dies
పుస్తక పరిచయాలు:
* Ocean of Life: How our Seas are Changing, by Callum Roberts
* Moments That Made the Movies by David Thomson
* Doomed by Chuck Palahniuk
* No One Writes Back by Jang Eun-Jin
* American Smoke by Iain Sinclair
* China’s war with Japan, 1937-1945 – The Struggle for Survival by Rana Mitter
* Five Billion Years of Solitude: The Search for Life Among the Stars
* Bird Sense: What it’s Like to be a Bird, by Tim Birkhead
* Asterix and the Picts by Jean-Yves Ferri and Didier Conrad
Leave a Reply