రాజమండ్రి పుస్తక ప్రదర్శన 2012 – విశేషాలు

ఫొటోలు: జగదీశ్ నాగవివేక్ పిచిక
*****
విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నవంబర్ ఆఖర్లో మొదలై డిసెంబర్ 2న ముగిసిన రాజమండ్రి పుస్తక ప్రదర్శనకు సంబంధించిన ఫొటోలు ఇవి.
ప్రదర్శన గురించి The Hans India వారి వార్తాకథనం ఇక్కడ.
***
రామ
చిత్రాలు కన్నుల పండుగ గా ఉన్నాయి. “మా రాజమండ్రి” వల్లనేమో మరింత అందంగా కనిపిస్తున్నాయి :).
VARAPRASAD
mr rama maa rajahmundry kadu mana rajahmundry anandi,memu kooda santoshistam.
SIVARAMAPRASAD KAPPAGANTU
Can anybody update as to the date of Book Festival in Vijayawada. Usually it is during January every year.
pavan santhosh surampudi
అయ్యో తెలిస్తే వెళ్దునండీ.