వీక్షణం-54
తెలుగు అంతర్జాలం
Alice Munro గురించి ఉప్పలూరి ఆత్రేయశర్మ వ్యాసం “కథానికా మాంత్రికురాలు“, “సంభాషించే అలవాటే కథకురాల్ని చేసింది” – జగద్ధాత్రి వ్యాసం, “నూతన భావావిష్కరణలతోనే పద్య పరిమళం” సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, “పద్య కవులకు మినహాయింపులు అవసరం”-ఎలనాగ వ్యాసం, ‘మో’ సారాంశం గురించి రామతీర్థ వ్యాసం, “తెలుగు సాహిత్యంలో హాస్యామృతం” పుస్తకంపై వోలేటి పార్వతీశం వ్యాసం, పుట్టపర్తి నారాయణచార్యులపై వెలువడిన మోనోగ్రాఫ్ గురించి డాక్టర్ ద్వానా శాస్త్రి వ్యాసం మొదలైనవి ఆంధ్రభూమి పత్రికలో వచ్చాయి.
“కథల రాణి ఏలిస్ మన్రో” కె.సదాశివరావు వ్యాసం, ” ఆరుద్రనీ కుందుర్తినీ ఇంకెంతకాలం మోయాలి?” – సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్ ల వ్యాసం – ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.
ఏలిస్ మన్రో పై రామతీర్థ వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.
“కెనడా మీద చెహోవ్ నీడ” ఆలిస్ మన్రో పై గోపరాజు నారాయణరావు వ్యాసం సాక్షి పత్రికలో వచ్చింది.
“కాళోజీ ఒక ఆచరణాత్మక కావ్యం” జూలూరు గౌరీశంకర్ వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
జాక్ లండన్ రాసిన “మార్టిన్ ఈడెన్” పుస్తక పరిచయం, “ప్రాచీన కథ ప్రస్థానం”, ఇతర పుస్తకాల సంక్షిప్త పరిచయాలు నవ్య వారపత్రికలో వచ్చాయి.
ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ మరణించారు. ఆయనకి ఒక నివాళి వ్యాసం సారంగ వారపత్రికలో ఇక్కడ.
“ఐనా నేను ఓడిపోలేదు” పుస్తకం గురించి “నెమలికన్ను” బ్లాగులో వ్యాసం ఇక్కడ. గుంటూరు శేషేంద్ర శర్మ “ఋతుఘోష” గురించి వ్యాసం, “ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!” అఫ్సర్ వ్యాసం సారంగ పత్రిక తాజా సంచికలోని మరికొన్ని వ్యాసాలు.
ఆంగ్ల అంతర్జాలం
“Young author Yamini Prashanth makes her debut as a writer with Mishti, a humorous account of the happy-go-lucky life of a pre-teen girl, to be launched on October 18” – వివరాలు ఇక్కడ.
Do Writers Do Good Work After the Nobel Prize
To my friend, Swami (on R.K.Narayan’s “Swami and his friends”)
Eleanor Catton wins Man Booker prize for The Luminaries
Does anyone have a good word to say for the critic?
Penguin Classics: why are they publishing Morrissey’s autobiography?
Iceland: Where one in 10 people will publish a book
Behind the scenes at the Booker prize
Quiz: Can You Guess Which Books Inspired These Fictitious Food Scenes?
“Go Comics has the complete Calvin and Hobbes archive, and you can read the strip online or download the mobile app. You can relive the experience of reading the beloved comic strip every day.” వివరాలు ఇక్కడ.
Neil Gaiman: Let children read the books they love
Authors Accept Censors’ Rules to Sell in China
జాబితాలు
Man Booker contenders 2013 – a quick recap
If Popular Books Had Clickbait Titles
This Map Shows The Most Famous Book Set In Every State
2013 National Book Award Finalists announced on Morning Joe
Jezebel’s Anna Holmes: 5 Essential ‘Lady’ Books Everyone Should Read
Here Is The One Perfect Book For Every Single Myers-Briggs Type
మాటామంతీ
Go Big or Go Home: An Interview with Anita Elberse, Author of “Blockbusters”
మరణాలు:
Oscar Hijuelos, Who Won Pulitzer for Tale of Cuban-American Life, Dies at 62
పుస్తక పరిచయాలు
* An Incurable Romantic: The Musical Journey of Lalgudi Jayaraman by Lakshmi Devnath
* On the Front foot: Writings of Anil Divan on Courts, press and personalities
* Radical Rabindranath: Nation, Family and Gender in Tagore’s fiction and films : Sanjukta Dasgupta, Sudeshna Chakraborthy and Mary Mathew
* India and Malaysia: Intertwined Strands – Veena Sikri
* The Encyclopedia of Early Earth by Isabel Greenberg
* The Story of the Human Body: Evolution, Health and Disease by Daniel Lieberman
* Margaret Thatcher: Power and Personality by Jonathan Aitken
* For the Greek Spring by Kelvin Corcoran
* Autobiography by Morrissey
* The Beatles: All These Years, Volume One – Tune In by Mark Lewisohn
Leave a Reply