900 పోస్టులు, ఆరు లక్షల హిట్లు..

ఈ వారం ప్రచురించిన Óut of Print పత్రికతో జరిపిన ముఖాముఖితో పుస్తకంలో వ్యాసాల సంఖ్య 900లకు చేరుకొంది. నిన్నటితో ఇప్పటి వరకూ వచ్చిన హిట్ల సంఖ్య ఆరు లక్షలను దాటింది. సంఖ్యాబలాన్ని మేం పెద్దగా పట్టించుకోకున్నా ఇలాంటి సందర్భాలు పుస్తకం.నెట్ గమనాన్ని తరచి చూసుకునే అవకాశం కలిపిస్తాయి. ఈ సందర్భంగా పుస్తకం.నెట్ పాఠకులకు, వ్యాసకర్తలకు, వ్యాఖ్యాతలకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరి ఆదరాభిమానాల వల్లే ఈ పురోగతి సాధ్యపడింది.
పుస్తకాభిమానుల వ్యాసపరంపర ఇలానే కొనసాగాలని మనఃస్పూర్తిగా ఆకాంక్షిస్తూ,
పుస్తకం.నెట్
Country Fellow
I think I was lucky while searching for ‘adobe’. Found a nice site yesterday. Keep going
Anil Reddy
congrats…keep up the good work…
బొల్లోజు బాబా
కుడోస్ టు పుస్తకం