మీరేం చదువుతున్నారు? – 1
పుస్తకాలు తరచుగా చదువుతున్నా, పేజీలకి పేజీలు సమీక్షలు రాసే ఓపికా, తీరికా లేని వారి కోసం ఈ పేజీని నిర్వహిస్తున్నాము. ఈ వారంలో మీరే పుస్తకాలు చదివారు, వాటిని గురించి ఓ రెండు ముక్కలు ఇక్కడ కమ్మెంట్ల రూపంలో పంచుకోవచ్చు. ఈ నమునాలో వివరాలు చెప్తే సులువుగా ఉంటుంది.
పుస్తకం పేరు:
రచయిత:
భాష:
వెల:
అంతర్జాలంలో ఈ పుస్తక వివరాలు:
పుస్తకం పై మీ అభిప్రాయం:
ram
మంచి ఆలోచన….
ఈ ఆర్టికల్ వల్ల, కాస్త మోటివేషన్ వస్తుంది…
చాలా రొజుల తర్వాత, మళ్ళీ, fiction చదవడం మొదలు పెట్టా!!!
ఒక నాల్గు రోజులుగా Agatha Christie తో, కబుర్లు చెప్పుకుంటున్నా!!
1) The Unexpected guest — కెవ్వు!!! కేక!!
2) Spider’s web — చిన్న కేక.. Kind of predictable…
3) Why didnt they ask Evans — కెవ్వు!!! కేక!!
4)Towards Zero — రేపు చదవాలి..
sreenivas
@Lakshmi reddy.D: i want telugu version
sreenivas
cheguvera book chadivaanu challa baagundi.pls tell me i want like cheguvera books
ramnarsimha
పుస్తకం పేరు : ఐ.ఐ.ఐ.టీలో అత్తెసరుగాళ్ళు (Five point someone)
భాష : తెలుగు
అనువాదం : ఆర్.శాంతసుందరి
వెల : 95
నా అభిప్రాయం : అ) 18 ఏళ్ళకే `మందు` ఎలా కొట్టాలి? ఆ) 18 ఏళ్ళకే `ప్రేమ`లో ఎలా పడాలి ? ఇ) `బండ బూతులు` ఎలా తిట్టాలి ? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే! తప్పక చదవాల్సిన పుస్తకమిది..
e-mail:ramuputluri@yahoo.in