వీక్షణం-113
(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
“పాలకులకు పట్టని గురజాడ” – రామతీర్థ వ్యాసం, “భిన్న స్వరాలు… బహుముఖ పార్శ్వాలు” – మానాపురం రాజా చంద్రశేఖర్ వ్యాసం, “తెలంగాణ భాషపై ఆలోచనల చిలుకు” – జయధీర్ తిరుమలరావు వ్యాసం, అనేక కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“వాడుక భాష వృద్ధిలో గురజాడ ఆశయ సిద్ధి“, “కవితల వంతెన మీద విహారం!” – వ్యాసాలు ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చాయి.
“‘అమ్మకవి’ డొంకెనకు అశ్రుతాంజలి…” వ్యాసం, “వాఙ్మయ సుధాతరంగాలు…“, “ఇత్తు” కథలు, “దాటు” నవల – పుస్తకాల గురించిన వ్యాసాలు, ”
సాహితీ సమరాంగణ సార్వభౌముడు” కృష్ణదేవరాయల పై వ్యాసం, రచయితల రచనా పద్ధతుల గురించి ఖదీర్ వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.
“బాధ్యతా ఇంగితజ్ఞానాల ప్రతిష్ఠాపన – సాహితీ విధుల్లో భాగం” – ఒబ్బిని వ్యాసం, “గురజాడ ప్రాసంగికత” – ఎస్వీ సత్యనారాయణ వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
“భారతీయసంస్కృతిలో నైమిశారణ్యం“, “తెలుగు పాటల్లో మంచి సాహిత్యం లేదా?” – వ్యాసాలు మాలిక పత్రిక తాజా సంచికలో వచ్చాయి.
“కిటికీ బయటి వెన్నెల” పుస్తకం, కా.రా. కథ ‘అప్రజ్ఞాతం’, వర్చస్వి కవిత్వం, ఇస్మాయిల్ కవిత్వం గురించిన వ్యాసాలు సారంగ వారపత్రికలో వచ్చాయి.
“రక్షణను రచించిన భద్రమహిళ అగాథా క్రిస్టీ” – మైథిలి అబ్బరాజు వ్యాసం, కవయిత్రి మమతతో ఇంటర్వ్యూ, “భాస కాళిదాసులు” – రవి ఇ.ఎన్.వి. వ్యాసం, కవి ఇస్మాయిల్ ఆర్.ఎస్.సుదర్శనం కు 1989లో రాసిన ఉత్తరం, “పునశ్చరణం” కవిత్వ సంకలనం పై నారాయణ గరిమెళ్ళ సమీక్ష – వాకిలి పత్రిక తాజా సంచికలోని కొన్ని వ్యాసాలు.
“The Time Keeper” పుస్తకంపై పద్మవల్లి వ్యాసం, “చివరకు మిగిలేది”లో దయానిధి పాత్ర గురించి తృష్ణ వ్యాసం, ఉదయం పత్రిక, సంపాదకుల గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, “భారతీయేతర జానపద గాథలు – మానవజీవితం” డాక్టర్ శిరీష ఈడ్పుగంటి వ్యాసం, రెండు కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – కౌముది పత్రిక డిసెంబర్ సంచికలో వచ్చాయి.
“సూర”నవల పై, వనపట్ల సుబ్బయ్య “మశాల్” పుస్తకం గురించి వ్యాసాలు కినిగె బ్లాగులో వచ్చాయి.
“వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి” – గబ్బిట దుర్గాప్రసాద్ వ్యాసం విహంగ మాసపత్రిక తాజా సంచికలో ఇక్కడ.
‘మహాభారతం’పై రంగనాయకమ్మ పుస్తకం!
తనికెళ్ళ భరణి “ప్యాసా” పుస్తకం గురించి సుధామధురం బ్లాగులో ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
African Books for Western Eyes
New voices in Uruguayan poetry
Around the Globe: An Introduction to international YA writing
My Favorite Bookstore: Lazer Lederhendler on The Basement
Nightclubs for literature? Why book selling is booming in Taiwan
Philip Pullman about the importance of fairytales in BBC interview
Ayelet Waldman Rages Against the New York Times Notable Books List
Literati: A look at the world of books, publishing and writers
“P.D. James was so good at her genre that her aloof intellectualism reflected in the characters she created” says Ranjona Banerji
12 new Harry Potter surprises this Christmas
In his latest book, V. Raghunathan looks at the Mahabharata from the Kaurava king’s perspective
On John Williams’s Novel “Augustus”: A Conversation by Charles J. Shields & William Giraldi
An Answer to the Novel’s Detractors
China bans wordplay in attempt at pun control
జాబితాలు
Dan Kois’ Favorite Books of 2014
Best Books 2014: Slate Staff Picks
The Top 10 Books of the Year: As picked by the editors of the Slate Book Review.
Good music, bad lovin’, and great writing from some of 2014’s most enjoyable books.
International YA, December 10 at NYPL: A Reading List from the Panelists
Notable Children’s books of 2014
The year’s best books, selected by the editors of The New York Times Book Review.
The 50 Best Independent Fiction and Poetry Books of 2014
2014: Entropy Thanks the Literary Advocates
వివిధ అంశాలపై 2014లో వచ్చిన ఉత్తమ పుస్తకాల జాబితాలు – గార్డియన్ పత్రిక వారివి.
మాటామంతీ
“Paint with Everything You Are!”: An Interview with Magdaléna Platzová
“Words and utterance and magic and power, all tied into one centuries-old knot.” – An interview with Ali Smith
The Goodreads Interview: Stephen King
Interview with Pulitzer Prize-winning journalist Katherine Boo on the purpose of writing “Behind the Beautiful Forevers” and what the Annawadi community is doing now
Interview with Rajmohan Gandhi on his latest book “The Prince of Gujarat”
Infinite Grace: The Millions Interviews Caetano W. Galindo
Conversations with Translators
మరణాలు
Kent Haruf, Acclaimed Novelist of Small-Town Life, Is Dead at 71
Claudia Emerson, Pulitzer-Winning Poet, Dies at 57
Snapshots from a Life: Egyptian Novelist Radwa Ashour, 1946-2014
పుస్తక పరిచయాలు
* The forgers by Bradford Murrow
* Imperial City, by Elmer Rice (1937)
* The New Annotated H.P. Lovecraft
* A Madras Miasma; Brian Stoddart
* The Red Helmet, Deepika Shetty.
* Ladies Club by Namita Singh
* The dairy of a nation’s conscience keeper – Vinod Rai
* The 100 best novels: No 63 – Party Going by Henry Green (1939)
* Self-published book of the month: Jalan Jalan by Mike Stoner
* In Spite of Oceans: Migrant Voices by Huma Qureshi review – 10 tales that ‘peer into the cracks’ in migrants’ lives
* Don DeLillo’s Annotated “Underworld”
* Once Upon a Time. A short history of fairytale by Marina Warner
Leave a Reply