శ్రీశ్రీ ప్రింటర్స్ 30వ వార్షికోత్సవం-ఆహ్వానం

శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరుగనున్న సభకు ఆహ్వానం ఇది. వివరాలు:

తేదీ: 29 సెప్టెంబర్ 2013, ఆదివారం
సమయం: సాయంత్రం ఆరు గంటలకు
వేదిక: హోటెల్ ఐలాపురం, గాంధీ నగర్, విజయవాడ.

You Might Also Like

4 Comments

  1. Ravindranath Nalam

    రెండు కాదు మరెన్నో శ్రీ లు మీ కీర్తి కిరీటం లో రావాలని కోరుకుంటూ
    మీ అభిమాని
    రవీంద్రనాథ్ నాళం

  2. శ్రీశ్రీ ప్రింటర్స్ 30వ వార్షికోత్సవం-ఆహ్వానం | Bagunnaraa Blogs

    […] పుస్తకం.నెట్ శ్రీశ్రీ ప్రింటర్స్, విజయవాడ 30 […]

  3. Medepalli Seshu

    విశ్వేశ్వర రావు గారూ, అభినందనలు. ఓసారి మీరు శ్రీశ్రీ క్యాలెండరు ప్రచురిస్తే నేను తెప్పించుకున్నాను. తెలుగు పుస్తక ప్రచురణలో మీరెన్నో వసంతాలు పూర్తి చేసుకోవాలని ఆశిస్తూ – శేషు, కొత్త డిల్లీ

  4. A.Surya Prakash

    ముద్రణ నిశ్రేణికలో పరాకాష్ట శ్రీశ్రీ ప్రింటర్స్!ముచ్చటగా ముప్పై ఏళ్ళుఅగ్రశ్రేణిలో నిలబడడం ముదావహ౦ !విశ్వేశ్వర రావు గారి నిత్య కృషి గమనార్హం!వీరు కవితా అనే పత్రిక కూడా ఉన్నత ప్రమాణాలతో నడిపారు!ఒక సినిమానటుడికి స్వంత స్టూడియో ఎంత అవసరమో ఒక రచయితకు ప్రెస్ అంత అవసరం అనుకుని నేనొక పదేళ్ళు లెటర్ ప్రెస్ కూడా నడిపి చేతులు కాల్చుకున్నాను!అందుకే నాకు బాగా అనుభవం ప్రెస్ నడపడం ఎంత కత్తి మీద సామో!

Leave a Reply