వీక్షణం-19
తెలుగు అంతర్జాలం
“ఇరువాలు: తెలంగాణా సాహిత్య వ్యాసాలు” – డాక్టర్ కాసుల లింగారెడ్డి పుస్తకం గురించి ఒక వ్యాసం, “స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం!” – గతవారం వచ్చిన వ్యాసానికి స్పందనగా ఎ.సునీత వ్యాసం, “పీడిత జన పక్షం ‘అరసం’ ” – వేల్పుల నారాయణ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు. డి.నటరాజ్ రచన “గౌతమ బుద్ధుడు”, శ్రీవల్లి రాధిక కథలు “తక్కువేమి మనకూ”, “ఇంట్లో ప్రేం్‌చంద్”, మరికొన్ని పుస్తకాల గురించిన సంక్షిప్త పరిచయాలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
“ఉదాత్త రచనలతోనే సాహిత్య ధర్మం” – ఎం.నారాయణశర్మ వ్యాసం, “గొప్పవారిని కించపరచడమూ భేషజమే” – గతంలో వచ్చిన వ్యాసానికి వేదుల సత్యనారాయణ స్పందన, “శక్తివంతమైన కవిత్వం… రచయిత పరివర్తనతోనే సాధ్యం” జల్లి శ్రీరఘుపతిరావు వ్యాసం – ఆంధ్రభూమి పత్రిక సాహితి పేజీల్లో విశేషాలు. ఇటీవలి పుస్తకాలు కొన్నింటి గురించిన పరిచయాలు “అక్షర” పేజిల్లో ఇక్కడ.
“శక్తి సంపన్నమైన శివారెడ్డి కవిత్వం” – కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “సాహిత్యంలో దళిత స్త్రీలు” ఆరికొండ ప్రతాప్ కుమార్ వ్యాసం– ప్రజాశక్తి సవ్వడిలో విశేషాలు.
ఘంటశాల వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె రాసిన పుస్తకంలోని కొంత భాగం, ఏం చదువుతున్నారు? శీర్షికన కవి శివారెడ్డి గారు చదువుతున్న సాహిత్యం గురించి, గుణాఢ్యుడి బృహత్కథ పై దీవి సుబ్బారావు వ్యాసం, కవి కె.ఎస్. రమణ గురించి మందలపర్తి కిషోర్ నివాళి వ్యాసం, అరసం 70వ వార్షికోత్సవ ప్రారంభ సభల సందర్భంగా ఒక వ్యాసం – సాక్షి సాహిత్యం పేజీలో ముఖ్యాంశాలు. కొన్ని కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త ప్రస్తావనలు ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
“పౌరాణిక, చారిత్రక ప్రదేశాల ప్రశస్తి జాషువా గబ్బిలం” డాక్టర్ కాలువ మల్లయ్య వ్యాసం, “నవలల్లో ప్రవహించిన తెలంగాణ చరిత్ర” డాక్టర్ బి.వి.ఎన్.స్వామి వ్యాసం, – సూర్య పత్రికలో వచ్చాయి.
అరసం 70వ వార్షికోత్సవ సభ సందర్భంగా డా. సంజీవమ్మ, డా. మాచిరెడ్డి వ్యాసం – “ఉద్యమాలదీ కాలం – ఉద్యమిస్తే భవితవ్యం” విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
200 భాగాల తరువాత నవ్య పత్రిక వారి “నవ్య నీరాజనం” ముగిసింది. ఈ సందర్భంగా శీర్షిక నిర్వహకులు ఎ.ఎస్.జగన్నాథ శర్మ గారితో ఇంటర్వ్యూ, John Steinbeck రచన The Grapes of Wrath గురించి సమీక్ష, కొన్ని కొత్త పుస్తకాల గురించిన వివరాలు – నవ్య వార పత్రిక విశేషాలు.
దాశరథి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు” నవలపై నిడదవోలు మాలతి గారి బ్లాగులో ఇక్కడ.
వివిధ తెలుగు పత్రికల్లోని విషయసూచికలు కొన్ని వసంధర గారి బ్లాగులో ఇక్కడ.
“ఆ అరగంట చాలు” పుస్తకంపై ఆచార్య ఫణీంద్ర బ్లాగులో వ్యాసం ఇక్కడ.
ఇడ్లీ, ఆర్కిడ్, ఆకాశం – పుస్తకంపై ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ మాటల్లో ఇక్కడ, విఠల్ వెంకటేశ్ కామత్ మాటల్లో ఇక్కడ.
కవి మూలా సుబ్రహ్మణ్యం గారితో వాకిలి పత్రిక వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
“The Bell Jar was published less than a month before Sylvia Plath killed herself on 11 February 1963. To mark the 50th anniversary of her death, writers and poets reflect on what her work means to them” – వివిధ రచయితల అభిప్రాయాలతో వ్యాసం ఇక్కడ.
“Longfellow Books in Monument Square sustained serious water damage during Saturday’s storm after a frozen water line burst, but the owners say firefighters’ efforts to save thousands of books will allow the store to reopen.” – వార్త ఇక్కడ.
“The book is one of the most famous on the subject of artistic anatomy and was printed again and again into the late 17th century. ” – అలాంటి ఓ పుస్తకంపై Public Domain Review వెబ్సైటులో పరిచయం ఇక్కడ.
“Which contemporary intellectual generates more words than any other? It’s an impossible question, and perhaps a foolish one, but sifting through the sacks of books that arrive daily at the TLS, one is tempted to come up with a definite answer: Slavoj Žižek.” – Žižek mania గురించి వ్యాసం ఇక్కడ.
“If the Mennonite and Amish have anything to offer about romance, it’s this: a heavy book of death and torture, a love letter to all their pursuers, their captors and executioners. ” – అసలు విషయమేమిటో తెలుసుకోవాలంటే ఈ ప్యారిస్ రివ్యూ బ్లాగు వ్యాసం చదవండి.
“The House was Quiet and the World was Calm, by Helen Bevington” – ఆత్మకథాత్మక పుస్తకం గురించి neglected books వారి వెబ్సైటులో ఇక్కడ.
“Notes from a Bookshop: February, or the Folly of Love” – వ్యాసం ఇక్కడ.
“Why Japanese readers don’t like e-books” – ఒక వార్తాకథనం ఇక్కడ.
ఇటీవలి కాలంలో ప్రకృతి వైపరిత్యంవల్ల బాగా దెబ్బతిన్న longfellow పుస్తకాల దుకాణం వారికి సాయంగా వస్తున్న స్పందనలపై వార్తాకథనం ఇక్కడ.
“Truman Capote’s masterwork of murder, “In Cold Blood,” cemented two reputations when first published almost five decades ago: his own, as a literary innovator, and detective Alvin Dewey Jr.’s as the most famous Kansas lawman since Wyatt Earp.
But new evidence undermines Mr. Capote’s claim that his best seller was an “immaculately factual” recounting of the bloody slaughter of the Clutter family in their Kansas farmhouse. It also calls into question the image of Mr. Dewey as the brilliant, haunted hero.” – వివరాలు ఇక్కడ.
అంతర్జాలంలో ప్రపంచ పుస్తకప్రేమికుల నెలవుగా పేరొందుతున్న goodreads.com వారిపై ఒక వార్తా కథనం ఇక్కడ.
“James Oakes’s “Freedom National: The Destruction of Slavery in the United States, 1861-1865,” has been awarded the 2013 Lincoln Prize, bestowed annually by Gettysburg College and the Gilder Lehrman Institute of American History for work about the Civil War.” – వివరాలు ఇక్కడ.
“History of Early Christianity Named Best Scholarly Book in Arts and Sciences” – వివరాలు ఇక్కడ.
“Are writers happy they became writers? Until someone conducts a survey—and I hope they will—it remains an open question. At the moment, it is at the heart of a quarrel between Elizabeth Gilbert and (indirectly) Philip Roth.” – వివరాలు ఇక్కడ.
“For better or for worse, looks like used ebooks are coming, and they have the potential to change the marketplace for books in all sorts of interesting ways.” – వివరాలు ఇక్కడ.
“Paradise Lost: Confessions of an apostate translator” వ్యాసం ఇక్కడ.
“Would you pay to browse in a real bookstore?” – వ్యాసం ఇక్కడ.
Newyork Review of Books వారి 50 వారికి ఈ ఏటితో యాభై ఏళ్ళు నిండుతున్న సందర్భంగా కొన్ని పాత వ్యాసాలు తిరిగి ప్రచురిస్తున్నారు. అలా, నవంబర్ 1971లో వచ్చిన “The Question of Machiavelli” వ్యాసం ఇక్కడ.
“The Knight Foundation says that it regrets paying a $20,000 honorarium to Jonah Lehrer, the disgraced journalist whose appearance at a Knight conference in Miami on Tuesday drew sharp criticism on Twitter and elsewhere.” – వార్త ఇక్కడ.
“New Republic Literary Editor to Split $1 Million Prize” – వార్త ఇక్కడ.
“The complaint asks that the court make a declaratory judgment establishing that the basic “Sherlock Holmes story elements” are in the public domain, a point that some have previously argued, if not in court. ” – వార్త ఇక్కడ.
“Enid Blyton’s home town is split over a planned festival to celebrate her books, with some locals claiming they are racist and offensive.” – వార్త ఇక్కడ.
“Comic Book Stores Boycott DC Comics Over Anti-Gay ‘Superman’ Author” – వార్త ఇక్కడ.
Harvard University Press కు 100 ఏళ్ళు నిండుతున్న సందర్భంగా వారి చరిత్ర, ప్రస్తుత కార్యక్రమాల గురించి ఒక వ్యాసం ఇక్కడ.
“I realized that Tonga doesn’t have a public library,” she says, “and I thought to myself, ‘I’m going to start a little library.” – ఒక దేశం కోసం లైబ్రరీని నిర్మిస్తున్న ఒక యువతి కథ ఇక్కడ.
“B. Krishnamurthy has set up one of the country’s largest private libraries that houses rare first edition books. Akila Kannadasan meets the72-year-old retired school teacher” – వివరాలు ఇక్కడ.
బాల సాహిత్యం
““I´m one of those boys who never grew up.” – అంటున్న ఒక బాలసాహిత్య రచయితతో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
ఈ ఏటి Bologna Children’s Book Fair గురించిన కొన్ని వివరాలతో కూడిన బ్లాగు వ్యాసం ఇక్కడ.
ఇంటర్వ్యూలు
Christine Manfield – The Australian food writer and celebrity chef on feasting in India and her book Tasting India : ఇంటర్వ్యూ ఇక్కడ.
రచయిత్రి Amity Gaige తో ఒక సంభాషణ ఇక్కడ.
రచయిత Lev Grossman తో ఒక సంభాషణ ఇక్కడ.
George Saunders తో The Believer పత్రిక ఇంటర్వ్యూ ఇక్కడ.
జాబితాలు
“Books No One Knew About Until the Movie” – ఒక జాబితా ఇక్కడ.
కొన్ని satires, black comedies పైన జైఅర్జునసింగ్ బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“The worst book proposals you’ll ever read.” – ఇకపై తరుచుగా ఈ లంకెకి వెళ్ళి చూస్తే కనిపిస్తాయి.
“The 137th Westminster Dog Kennel Club Show started today, bringing thousands of well-coiffed dogs to Madison Square Garden in search of the coveted prize of “Best in Show.” In honor of this day, we’ve put together our own Best in Show collection of recent and upcoming dog books.” – ఒక జాబితా ఇక్కడ.
“50 Great American Love Stories: How They Made Our Map” – వివరాలు ఇక్కడ.
ప్రేమికుల రోజు సందర్భంగా Paris Review వారి Literary Valentines ఇక్కడ.
“Judging Books by Their Covers 2013: U.S. Vs. U.K.” – ఒక జాబితా ఇక్కడ.
మరణాలు
మలయాళ కవి వినయచంద్రన్ మరణం గురించిన వార్త ఇక్కడ.
“Ronald Dworkin, who died on February 14 at the age of eighty-one, published over one hundred articles, reviews, and letters on legal and philosophical issues in The New York Review” – నివాళిగా Newyork Review of Books వారు ఆయన పాత వ్యాసాలు కొన్నింటిని తల్చుకుంటూ రాసిన నివాళి వ్యాసం ఇదిగో.
Barnaby Conrad, Man of Many Hats and a Cape, Dies at 90 – వార్త ఇక్కడ.
కొన్ని పుస్తక పరిచయాలు
* The power of promise: Examining nuclear energy in India by M.V.Ramana
* Sindh stories from a vanished homeland by Saaz Aggarwal
* Nazim Hikmet: The Life and Times of Turkey’s World Poet
* The Heretics: Adventures with the Enemies of Science by Will Storr
* The Blind Man’s Garden by Nadeem Aslam
* ‘Saving the World’? Gordon Brown Reconsidered by William Keegan
* “Ayodhya: The Dark Night” by Krishna Jha and Dhirendra K.Jha
* Y by Marjorie Celona
* The Silence of Animals by John Gray
* Declaring His Genius: Oscar Wilde in North America by Roy Morris Jnr
* The Antiquarian Rediscovery of the Antonine Wall by Lawrence Keppie
* ‘My Brother’s Book,’ by Maurice Sendak
* Consumed: How Shopping Fed the Class System by Harry Wallop
* Olivia Manning: A Woman at War by Deirdre David
ఇతరాలు:
* What We’re Loving – Paris Review
Leave a Reply