వీక్షణం-70
తెలుగు అంతర్జాలం
ఆచార్య కొలకలూరి ఇనాక్ తో ఇంటర్వ్యూ, హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్ గురించి వ్యాసం, ఆదివారం అనుబంధంలో కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రజ్యోతి పత్రిక విశేషాలు.
“కలం, కుంచె… అలిశెట్టి రెండు కళ్ళు”- జయధీర్ తిరుమలరావు వ్యాసం, “కవిత్వంలో ‘నగరం’ భావుకతా సాగరం”- కొండపల్లి నీహారిణి వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.
కొలకలూరి ఇనాక్ ఇంటర్వ్యూ, “దళిత జర్నలిజం” పుస్తకంపై బడుగు భాస్కర్ జోగేష్ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
ఇటీవలే మరణించిన కవి నామదేవ్ ధసాల్ గురించిన వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.
నక్కా విజయరామరాజు “మా ఊరి కథలు” పుస్తక పరిచయం, మరికొన్ని ఇతర పుస్తకాల సంక్షిప్త ప్రస్తావనలు నవ్య వారపత్రికలో వచ్చాయి.
“పిడిబాకులుగా మారే పూలు ఇనాక్ వాక్యాలు!” – డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు వ్యాసం, “నాకు నచ్చిన చాసో కథ – ఆఁవెఁత” – మండువ రాధ వ్యాసం – సారంగ వారపత్రిక తాజా సంచికలో వచ్చాయి.
సాహితీ ముచ్చట్లు శీర్షికన ఈనెల వ్యాసం, కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – కినిగె వారపత్రిక విశేషాలు.
దాశరథి కృష్ణమాచార్య “యాత్రాస్మృతి” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“తెలుగు పాఠక ప్రపంచం దినదినాభివృద్ధి చెందుతున్నది. అంది పుచ్చుకోవలసిన వారు, రచయితలు, ప్రచురణ కర్తలే! వారిదే ఆలస్యం! పాఠకుడే రారాజు, ఈ రోజున!” అంటున్న అనిల్ అట్లూరి గారి వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Kavithai Satya, a young woman with cerebral palsy whose book of poems Nimirnthu Kondal was recently launched, explains how she finds solace in poetry
Unpublished Chaplin Novella to Be Released
On the Origin of Novels? Encountering Literary Darwinism
Book reviews roundup: The News: A User’s Manual, The Last Word and The Almost Nearly Perfect People: The Truth About the Nordic Miracle
Kitty litterateurs: on Suniti Namjoshi’s Suki and other cat books
Arabic translator Jonathan Wright settles with Alaa al-Aswany, and why I’m glad Wright spoke up
Authors call on Putin to release ‘chokehold’ on expression in Russia
Library Sponsors Romance Novel Vandalizing Event for Cool Teens
Welcome to St. Mark’s Bookshop
“Following the Telegraph’s piece about the profanity in a young adult novel called When Mr Dog Bites, Bloomsbury’s Director of Children’s Books explains why the publishers decided to allow the swearing ” – వ్యాసం ఇక్కడ.
The Tyranny and Lethargy of the Times Editorial Page -Reporters in ‘semi-open revolt’ against Andrew Rosenthal
Who Are James Joyce’s Modern Heirs?
ALA Council approves new Lemony Snicket Prize for Noble Librarians Faced with Adversity
Necessary Utterance – On Poetry As a Cultural Force
జాబితాలు
list of works of fiction and poetry published in 2013 containing embedded photographs.
100 Books to Read in a Lifetime, a List from the Amazon Editors
ఇంటర్వ్యూలు
Interview with Micheline Aharonian Marcom
YA Wednesday: Author Exclusive – Ann Aguirre Asks Marissa Meyer
Looking in the Wrong Direction: An Interview with Jordan Stump
The City and the Writer: In Amman with Deema Dabis
Interview with Taslima Nasreen
మరణాలు
Maxine Kumin, Pulitzer-Winning Poet With a Naturalist’s Precision, Dies at 88
పుస్తక పరిచయాలు
* In Times Like These by Maureen Duffy
* The Undertaking by Audrey Magee
* Return of a King by William Dalrymple
* Seven Terrors by Selvedin Avdić
* A Place in the Country by W.G.Sebald
* The Honey Hunter by Karthika Nair
* Khushwantnama – Kannada Translation
* Resist by Sarah Crossan
* Atlantic Gandhi — The Mahatma Overseas by Nalini Natarajan
* Partition’s post amnesias by Ananya Jahanara Kabir
ఇతరాలు
Leave a Reply