వీక్షణం-72

తెలుగు అంతర్జాలం

“రాజకీయంపై దూసిన అక్షర కరవాలం” బిక్కి కృష్ణ వ్యాసం, “‘లఘు’రూపమైనా… భావజనితం!”-చలపాక ప్రకాష్ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రికలో వచ్చాయి.

“తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర” – బమ్మిడి జగదీశ్వరరావు వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

స్వేచ్ఛ కోసం సంతకం” – ది హిందూస్ పుస్తక ప్రచురణ నిలిపివేత సంఘటనపై ఒక వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

పదం నుంచి పథంలోకి… గోదారి“, “సముద్రం కూడా కొన్ని కథలు వింది…“, “మా ఊరు” భువనేశ్వరి రచన గురించి సమీక్ష – సాక్షి పత్రికలో వచ్చాయి.

అజరామరం ఇఫ్‌ పోయం“, “గోపీచంద్‌ ‘సంపెంగ పువ్వు’” వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.

చాసో శతజయంతి సదస్సు గురించి ఒక నివేదిక నవ్య వారపత్రికలో వచ్చింది.

“…ఈ కవిత్వంతోనే నన్ను నేను సమాధానపరుచుకుంటున్నానేమో!?” అంటున్న మొయిద శ్రీనివాసరావు వ్యాసం, “జాజిపూల తల్పం – ఎలనాగ శిల్పం” శేషభట్టర్ రఘు వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

పూడూరి రాజిరెడ్డితో బుక్ రిలీజ్ ఇంటర్వ్యూ, “శాక్కో-వాంజెట్టి (వ్యదార్ధ జీవిత యదార్ధ దృశ్యం)” పుస్తకంపై రాజేశ్ దేవభక్తుని వ్యాసం – కినిగె వారపత్రికలో వచ్చాయి.

­­­­­తల్లావఝ్ఝల శివశంకరస్వామి గారి కథలపై తెలుగుతూలిక బ్లాగులో వ్యాసం ఇక్కడ.

పిలకా గణపతిశాస్త్రి రచనలు – అందని చందమామ, నాగమల్లిక గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

గోవిందరాజు మాధురి కథలపై వ్యాసం సుధామధురం బ్లాగులో ఇక్కడ.

అద్వితీయుడు – డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్మారకోపన్యాసాలు పుస్తకం గురించిన ఒక ప్రకటన హైదరాబాదు బుక్ ట్రస్ట్ బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

Joëlle Jolivet details the illustrations that she did for children’s book The Honey Hunter

From the Translator: Tintin in the Land of Foreign Affairs

A writer’s hell – Ann Patchett on killing her butterfly

Timothy McDermott: An appreciation

Literature prizes elevate women

“Literary prizes make books less popular, study finds”

Do I Finally Understand the Great American Novel?

Mentors: John Grisham
by Tony Vanderwarker

Getting close to Tomas Tranströmer

“As it was the WG Sebald lecture, Margaret Atwood told her audience at the British Library, she was entitled to make it as freeform as Sebald’s writing, full of “peripatetic” wanderings, mixing up memoir with other genres, and just plain “odd”.” – వివరాలు ఇక్కడ.

250 Anne Frank books vandalized in Tokyo libraries

S. Anand’s Thiriaipada Medhaigal opens up the world of international cinema masters

జాబితాలు
The Best of New Lebanese Writing: Reading Lebanon, Reading the World

Sophie Hannah and the Horror of Noisy Neighbors

Debut fiction round-up

The Best Books on President Lincoln

మాటామంతీ

““Every third woman of this world suffers violence of one kind or another, and that is a matter of concern for everyone,” says Vartika Nanda, a journalist-turned-teacher, who has recently edited (with Vimlaa Mehra) a collection of poetry “Tinka Tinka Tihar” written by some women prisoners of Tihar.” – ఇంటర్వ్యూ ఇక్కడ.

The City and the Writer: In Havana with Leonardo Padura

Bringing a Moldovan Writer’s World of the Absurd to English Readers

What’s the Score? Two Amazon Editors (and Parents) discuss the new controversial helicopter-parenting guide

Spotlight Interview: Lisa Moore, Author of “Caught”

Geoff Dyer, The Art of Nonfiction No. 6: Interviewed by Matthew Specktor

All You Do Is Perceive: An Interview with Joy Katz

మరణాలు
రచయిత్రి Mavis Gallant మరణించారు. ఆవిడ తమ పత్రికలో రాసిన చిన్నకథలను కొన్నింటిని న్యూయార్కర్ వారు ఒక టపాలో కూర్చారు. వివరాలు ఇక్కడ.

పుస్తక పరిచయాలు
*‌ Sleeping Keys by Jean Sprackland
* The Sixth Extinction: An Unnatural History by Elizabeth Kolbert
* The Faraway Nearby by Rebecca Solnit and The War by Marguerite Duras
* The Fish Can Sing by Halldor Laxness
* Mrs Hemingway by Naomi Wood
* The Conquest of Rome, by Matilde Serao
* Lovers like you and I by Minakshi Thakur
* Pyschoanalysis, Culture and Religion: Essays in Honour of Sudhir Kakar: Edited by Dinesh Sharma
* The Nile: Downriver Through Egypt’s Past and Present by Toby Wilkinson
* All the Beggars Riding by Lucy Caldwell
* The Outnumbered Poet: Critical and Autobiographical Essays by Dennis O’Driscoll
* I Met Lucky People: The Story of the Romani Gypsies by Yaron Matras

You Might Also Like

Leave a Reply