వీక్షణం-66
తెలుగు అంతర్జాలం
రచయిత త్రిపుర పై అరుణ్ సాగర్ వ్యాసం, ” గ్రంథానికి దండం పెట్టి..!” – అట్టాడ అప్పల్నాయుడు వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.
“గోండు వనంలో బహుజన కథల కచ్చీరు” – జ్వలిత వ్యాసం, “అందని ద్రాక్ష సరస్వతి సమ్మాన్” – రామతీర్థ వ్యాసం, “పునః మూల్యాంకన అవసరాన్ని గుర్తిస్తున్నామా?”-కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు “నైమిశ వేంకటేశ్వర శతకం” గురించి పరిచయం, కాఫ్కా కథలకి జి.లక్ష్మి చేసిన తెలుగు అనువాదం గురించి వ్యాసం, ఆలిస్ మన్రో కథలకి జి.లక్ష్మి చేసిన అనువాదం గురించి వ్యాసం, ౨౦౧౩లో కవిత్వం గురించి కోడూరి విజయకుమార్ వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.
“శ్రమైక జీవన కవితా సౌందర్యం” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.
“సాహిత్య సత్యాగ్రహాల మేళవింపు సుభద్రా కుమారి చౌహాన్” – డా. దేవరాజు మహారాజు వ్యాసం, “ముమూ” అన్న రష్యన్ కథ గురించి ఎన్.వి.యస్.నాగభూషణ్ వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.
దేవులపల్లి కృష్ణమూర్తి ‘బయటి గుడిసెలు’ గురించి ఎన్.వేణుగోపాల్ వ్యాసం, “తత్వ దీపం వెలిగితేనే దారి తేటపడుతుంది” – కోవెల సుప్రసన్నాచార్య వ్యాసం :ఈవారం సారంగ పత్రికలో విశేషాలు.
“ఓ స్వప్న సంచారి యాత్రాకథనం: సిల్క్ రూట్‌లో సాహస యాత్ర” – లోకేశ్వర్ పుస్తకంపై కొల్లూరి సోమశంకర్ వ్యాసం, రచయిత కాశీభట్ల వేణుగోపాల్ తో మెహెర్ ముఖాముఖి – కినిగె పత్రిక విశేషాలు.
ఆంగ్ల అంతర్జాలం
My Favorite Bookstore: Nicky Harman on Arthur Probsthain Oriental and African Bookseller
Can Great Literature Really Change Your Life?
“Can Jane Austen work in the age of the mobile phone? And must Holly Golightly always look like Audrey Hepburn? William Boyd, Val McDermid and other modernisers explain how to update a classic” – వివరాలు ఇక్కడ.
“Three years after Borders Books & Music started closing its doors amid bankruptcy, the impact of the national chain’s exit is still evident around the Chicago area.” – వ్యాసం ఇక్కడ.
Tripoli library set aflame, 50,000 books lost
Librarians Take On New Roles in the Digital Age (INFOGRAPHIC)
Scientists find secret to writing a best-selling novel
A Chilean Dictator’s Secret Book Collection: Heavy on Napoleon, Light on Fiction
Sri Sri’s works a big hit at Vijayawada book festival
Mythological trilogy రాస్తున్న Jash Sen గురించి ఒక పరిచయం ఇక్కడ.
17th Kochi International Book Festival గురించి ఒక వార్తాకథనం ఇక్కడ.
జాబితాలు
14 Alternate “Catcher In The Rye” Covers
25 sources of free public domain books
Geeking Out: Sci-Fi, Fantasy, and Horror in 2014
2013 Philip K. Dick Award Nominees Announced
Editors’ Picks for 2013: The White Review
Editors’ Picks for 2013: La Tempestad
మాటామంతీ
Interview With Sergio de la Pava
Interview with travel writer Colin Thubron
మరణాలు
Elizabeth Jane Howard, Novelist of Mid-Century British Life, Dies at 90
C. T. Hsia, Who Brought Chinese Literature to the West, Dies at 92
Amiri Baraka, Polarizing Poet and Playwright, Dies at 79
పుసక పరిచయాలు
* Married Men, by Ira Wolfert
* In Search of Myself, by Hans Natonek
* The Impossible Knife of Memory by Laurie Halse Anderson
* Concretopia: A Journey Around the Rebuilding of Postwar Britain by John Grindrod
* Paper: An Elegy by Ian Sansom
* The Last Quarter of the Moon by Chi Zijian
* A Room Swept White by Sophie Hannah
* One Hundred Letters From Hugh Trevor-Roper
* The Thing About December by Donal Ryan
* The History of Oxford University Press, Volume III: 1896-1970 edited by Wm Roger Louis
* The good, the bad and the ridiculous — Profiles: Khushwant Singh with Humra Quraishi
Leave a Reply