పుస్తకం.నెట్ కు రెండు లక్షల హిట్లు!

అందరికీ నమస్కారం!

నిన్న రాత్రితో పుస్తకం.నెట్ రెండు లక్షల హిట్లను చేరుకుంది.

దాదాపు ఒకటిన్నర సంవత్సరాల వయసున్న – కేవలం పుస్తక ప్రపంచానికే పరిమితమైన ఒక సైటుకి ఇన్ని హిట్లు రావడం వెనుక మీ అందరి ప్రోత్సాహం ఎంతో ఉంది.

ఇన్ని నెలలుగా పుస్తకం.నెట్ ని ఆదరిస్తున్న పాఠకులకు, పాఠక రచయితలకు, రచయితల్లో పాఠకులకు – పుస్తకం.నెట్ తరపున కృతజ్ఞతలు. మీ అభిమానం, ఆదరణా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. సైటును మరింత మెరుగుపరచేందుకు మీ సలహాలు, సూచనలు, స్పందనలు – తరుచుగా తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాము.

అభినందనలతో
పుస్తకం.నెట్ బృందం

You Might Also Like

17 Comments

  1. Gavidi Srinivas

    గవిడి శ్రీనివాస్ వలస పాట పుస్తక ఆవిష్కరణ 13ఆప్రిల్ 2015 AU ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్
    లో జరుగును . కాల్ 08886174458

  2. Gavidi Srinivas

    చాలా బాగుంది

  3. bahnu prakash

    hi, congracts and all the best it is good to see the popularity of a telugu blog

  4. Vaidehi Sasidhar

    రెండు లక్షల హిట్ల సందర్భంలో పుస్తక రధ సారధులు సౌమ్య,పూర్ణిమలకు హృదయపూర్వక అభినందనలు.
    పుస్తకాల మీద ,సాహిత్యం మీద అభిమానం చాలామందికి ఉంటుంది.
    ఆ అభిమానాన్ని ఇంత పాషనేట్ గా ఒక ఆర్గనైజ్డ్ ఆక్టివిటీ గా మార్చి కొనసాగించటం మాత్రం కొద్దిమందికే సాధ్యం !
    మీ కృషి కి చాలా సంతోషం .
    మరెన్నో మంచి వ్యాసాలు పుస్తకం అందించాలని కోరుకుంటున్నాను.

    CONGRATULATIONS !!!

  5. rajireddy

    నా వంతుగా మరో ‘హిట్’ను కలుపుతున్నా.

  6. అరుణ పప్పు

    హృదయపూర్వక అభినందనలు. ఈ ప్రగతి కోసం ఒకొక్క ఇటుకా పేర్చిన అందరికీ, పేర్చడానికో వేదిక కల్పించిన బృందానికీ అభినందనలు.

  7. srinivas

    చాలా ఆనందం కలిగించే విషయం. దీనిని బట్టి పుస్తకాల ప్రియులు చాలామంది ఉన్నారు అని అర్థమౌతున్నాది.

  8. రవి

    సౌమ్య, పూర్ణిమ గార్లకు మనస్ఫూర్తిగా అభినందనలు.

  9. హెచ్చార్కె

    కంగ్రాజ్యులేషన్స్. పుస్తకానికి, ‘పుస్తకం’ విజయం వెనుకనున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు.

  10. Chandu

    కంగ్రాట్స్ అండి.

    ఈ సైటు ఇంకా ఇలానే ఎదగాలని కోరుకుంటున్నాను

  11. బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

    పుస్తకం యూనిట్ కు ఆభినందనలు.

    తెలియని పుస్తకాలను చాలానే పరిచయం చేసి అందులోని మంచి చెడ్డలని బేరీజు వేసుకునే సదవకాశం కలిపించారు.అందుకు కృతజ్ఞతలు

  12. అఫ్సర్

    సౌమ్య, పూర్ణిమ:

    పుస్తకం విజయం పుస్తక పఠనం మీద పెరుగుతున్న ఆసక్తికి వొక కొండ గుర్తు. పఠనాన్ని వొక ఆసక్తిగా, వొక తపనగా మలచడంలో, కొత్త తరం అభిరుచికి అద్దం పట్టడంలో “పుస్తకం ” చూపిన కొత్త చొరవ- నలగని దారిని నలిగిన దారిగా – మార్చింది.

    అంతర్జాల లోకంలో దిన దిన ప్రవర్ధమానం అనే మాటకి అర్ధం లేదు; అందుకే పుస్తకం క్షణ క్షణ ప్రవర్ధమానం కావాలని కోరుకుంటున్నా.

  13. ఎన్ వేణుగోపాల్

    పుస్తకం మిత్రులకు,

    చెప్పలేనంత సంతోషం.

    పుస్తక మిత్రులకు కొరత లేదని తెలిపినందుకు, రుజువు చేసినందుకు బోలెడు బోలెడు కృతజ్ఞతలు.

    పుస్తకం చిరకాలం వర్ధిల్లాలి, వర్ధిల్లుతుంది.

    అక్షరాభిమానంతో
    ఎన్ వేణుగోపాల్

  14. Malakpet Rowdy

    Cool _ Congtats!

  15. మాలతి

    జాలచరిత్రలో ఇదొక అద్భుతం. మీ ఇద్దరి కృషి ఇలాగే, ఇంకా ఇతోధికంగా కొనసాగాలని, లక్షలు కోట్లయి, కోట్లు కోటి కోట్లయి సాగాలని ఆశిస్తూ, అభినందనలతో
    – మాలతి

  16. Aditya

    పుస్తక ప్రపంచానికి మీరు చేస్తున్న సేవ అభినందనీయం. చాలా ఆనందంగా ఉన్నది, ఈ వార్త విని. కృతజ్ఞతలు.
    ఈ సైట్ దిన దిన ప్రవర్ధమానంగా ఇలానే ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను.

Leave a Reply