చర్చ గ్రూపు ఫిబ్రవరి 2017 సమావేశం – ఆహ్వానం
బెంగళూరులో ప్రతినెలా జరిగే “చర్చ” గ్రూపు వారి ఫిబ్రవరి 2017 సమావేశానికి ఆహ్వానం ఇది. వివరాలు:
తేదీ: ఫిబ్రవరి 18, శనివారం
సమయం: సాయంత్రం 5:30
స్థలం: IISc మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు యొక్క MMCR క్లాస్ రూములో
విషయం: కరుణకుమార కథలు – కొత్త చెప్పులు, పసువుల కొఠం, బిళ్ళలమొలత్రాడు, అర్ఢ రుపాయి
మరిన్ని వివరాలకు చర్చ 2013 గూగుల్ గ్రూపు వారిని సంప్రదించండి (charcha2013 @ googlegroups.com)
Leave a Reply