వీక్షణం-102
తెలుగు అంతర్జాలం
“సమంజసం కాని సాహిత్య ప్రతిపాదనలు” డా. ద్వా.నా.శాస్త్రి వ్యాసం, “ప్రజా ఉద్యమాలూ… సాహిత్యంలో సామాజీకరణ” – ఎ.కె.ప్రభాకర్ వ్యాసం, “జాతీయోద్యమానికి జీవం తెలుగు సాహిత్యం” జయసూర్య వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
బోయి భీమన్న జయంతి సందర్భంగా ప్రొ. వెలమల సిమ్మన్న వ్యాసం, తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా సింహాద్రి నాగశిరీష వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
నసీరుద్దీన్ షా ఆత్మకథ గురించి వ్యాసం, “తెలంగాణ మాదిగల జీవన వేదన రాయక్క మాన్యమ్” వ్యాసం, తాపీ ధర్మారావు జయంతి సందర్భంగా ఆయన మనవరాలు రాసిన వ్యాసం “బాల్యం మర్చిపోని మనిషి“, కొత్తగా వచ్చిన పుస్తకాల వివరాలు, గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా వ్యాసం – సాక్షి పత్రికలో వివిధ శీర్షికల్లో వచ్చిన వ్యాసాలు.
“వేమన మార్మిక భాష 2….చూడ జాడ గలుగు చోద్యమౌ జ్ఞానంబు“, సత్యం శంకరమంచి కథ “వరద” గురించి వ్యాసం సూర్య పత్రికలో వచ్చాయి.
గీత వృత్తి గురించి రాసిన ఒక పరిశోధనాత్మక పుస్తకం గురించి పరిచయం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
అచంట శారదాదేవి కథల సంకలనం గురించి వ్యాసం, “సాహితీ తరంగం” రేడియోలో వచ్చిన కథల సంకలనం ఆవిష్కరణ సభ విశేషాలు, కోట సచ్చిదానందశాస్త్రి కి నవ్య నీరాజనం – నవ్య వారపత్రిక విశేషాలు.
“బాలసుధాకర్ మౌళి: ఉత్తరాంధ్ర నుంచి ఒక కొత్త కవిత్వ కెరటం!” – శివారెడ్డి వ్యాసం, “మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!” కె.శ్రీదేవి వ్యాసం, కొ.కు. కథపై రాధ మండువ వ్యాసం, “బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల” – ప్రకటన, పాలగుమ్మి పద్మరాజు గురించి మణి వడ్లమాని వ్యాసం – సారంగ వారపత్రికలో విశేషాలు.
“గౌతమీ గాథలు“, “కొసరు కొమ్మచ్చి” పుస్తకాల గురించిన పరిచయ వ్యాసాలు నెమలికన్ను బ్లాగులో వచ్చాయి.
“తెలుగు బొమ్మ తెల్లబోయింది” బాపు కు సుధామ నివాళి వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Line by Line, E-Books Turn Poet-Friendly
“Eric Carle, the children’s author talks of his work, his growing up years and the recommencement of his education when he started illustrating books for another author, writes Sudhamahi Regunathan” వ్యాసం ఇక్కడ.
The Doubtful Child: Marcos Giralt Torrente
“A series of misleading author listings for B.R. Ambedkar’s seminal text The Annihilation of Caste on web portals has generated a lot of flak against writer and columnist Arundhati Roy and publisher S. Anand.” – వ్యాసం ఇక్కడ.
After 20 years, Taslima’s Lajja translated afresh
Mom and pop stories – some thoughts on parents in literature
Where Have All The Poets Gone?
Ngugi wa Thiong’o tipped for 2014 Nobel prize in literature
Book ignites controversy at Oregon board meeting
Donald Antrim and the Art of Anxiety
“It is almost unheard-of for the same writer to have a byline on the lead item in rival newspapers. But it has happened in Britain today—to a man who last picked up his pen in 1796.” వార్త ఇక్కడ.
Poet Writes Her Way to a Free Home in Detroit: Casey Rocheteau to be celebrated this Friday
Reading Insecurity: Has the Internet killed thoughtful, prolonged engagement with a text—or are we nostalgic for a reading Eden that never existed?
జాబితాలు
Weekend Reading: First Impressions of Upcoming Books
2014 National Book Award: The Longlists
The Best Books of September: Some Old Friends and Some New Surprises
100 Best Novels, in Translation, Since 1900
The best crime novels – review roundup
మాటామంతీ
The Gray Areas of Gray Matter: Author Matt Richtel on Information Overload
The City and the Writer: In Tulsa with Rilla Askew
Translation at the Movies: A Conversation with Antonio Skármeta
An Interview with Merritt Tierce
పుస్తక పరిచయాలు
* My Mother did not go bald by Nazeem Beegum
* Shaping the Discourse. Women’s Writings in Bengali Periodicals 1865 – 1947. Edited by: Ipshita Chanda and Jayeeta Bagch
* “There is a Tide” written Simar Malhotra
* Close to Home by Parvati Sharma
* Last Night at the Lobster by Stewart O’Nan
* Joseph McElroy’s “The Letter Left to Me”
* A Little Lumpen Novelita by Roberto Bolaño
* The Darkest Days by Douglas Newton
* The Life of a Banana by PP Wong
* Women in Dark Times
* Please, Mr Postman and Sailing Close to the Wind reviews – Alan Johnson and Dennis Skinner’s memoirs
* Two More Pints by Roddy Doyle
* The Sense of Style review – Steven Pinker’s comedy of linguistic bad manners
* Perfidia by James Ellroy review – crime fiction on a transcendental scale
* Faith and Wisdom in Science by Tom McLeish
* This Changes Everything: Capitalism vs the Climate by Naomi Klein
Leave a Reply