వీక్షణం-74
తెలుగు అంతర్జాలం
“బీభత్స అక్షరం” –డా.వి.ఆర్.రాసాని వ్యాసం, ” పర్యావరణ చైతన్యానికి పట్టుగొమ్మ – నల్లతుమ్మ” గోరెటి వెంకన్న కవితపై వ్యాసం, “సరోజిని కవిత్వంలో కానరాని దళితులు” వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.
“విమర్శకు తులనాత్మకతే జీవం” జగద్ధాత్రి వ్యాసం, “కవిత్వం నిస్సందేహంగా కళే” వేదుల సత్యనారాయణ వ్యాసం, “వింత పోకడల పుస్తక ప్రదర్శనలు” వేలూరి కౌండిన్య వ్యాసం , వివిధ కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“సారస్వత సేవకుడు..సాహితీ ప్రేమికుడు…” జానమద్ది హనుమచ్ఛాస్త్రి కి నివాళి, ఎస్.ఆర్.పృథ్వి కవిత్వం గురించి వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులు వ్యాసం -ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.
బ్నిం “చీరపజ్యాలు” గురించి అక్కిరాజు సుందరరామకృష్ణ వ్యాసం, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి `మంత్ర పుష్పం’ గురించి వ్యాసం, “కాల్పనిక సాహిత్యానికి చెల్లిన కాలం సృజనాత్మకతకే పట్టం“, “జానపదంలో స్త్రీ” – వ్యాసాలు సూర్య పత్రికలో వచ్చాయి.
“విషాద గంభీర నవల – రావూరి పాకుడురాళ్ళు“, “గుంటూరు జిల్లా తెలుగు కథ-అస్తిత్వచేతన” – వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.
శలాక రఘునాథశర్మతో సంభాషణ, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో విశేషాలు.
సారంగ వెబ్ పత్రిక రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సంపాదకీయం ఇక్కడ.
కినిగె పత్రిక మార్చి 2014 సంచిక సంపాదకీయం ఇక్కడ.
ఈమాట మార్చి 2014 సంచిక వివరాలు ఇక్కడ.
ఒండ్రుమట్టి నవలపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
“సుధ” సాంఘిక నవల, స్వర్ణ శకలాలు పుస్తకాల గురించి సుధామ గారి సమీక్షలు ఇక్కడ.
తెలుగు కథకు నీరాజనం-నవ్య నీరాజనం పుస్తక సమీక్ష
టెన్ టీవీ అక్షరం ప్రోగ్రాం లో రచయిత్రులతో పాటుగా సాయి పద్మ అభిప్రాయాలు, ఒక రీడర్ గా , తెన్నేటి హేమలత గారి సాహిత్యంపై ఎపిసోడ్ ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Banning Books: Where Do We Stand?
My Favorite Bookstore: Ian Ferrier on The Word
Bill Watterson Talks: For new documentary, cartoonist offers his first public cartoon since ending ‘Calvin and Hobbes’
Comic book targets children in slums
Publisher clears air on another Doniger book
The Lived Experience of Literature
“A bit like panning gold.” Lena Törnqvist about the Astrid Lindgren Archives
Mohammed Abdelnaby on the Best Thing About Being a Writer in Egypt
జాబితాలు
Brian Eno’s Reading List: 20 Essential Books for Sustaining Civilization
The judges for the 2014 PEN/Faulkner Award for Fiction have announced the five finalists for the prize
మాటామంతీ
My life as a writer – interview with Philip Roth
Transcending the Archetypes of War: An Interview with Phil Klay
మరణాలు
Justin Kaplan, Prize-Winning Literary Biographer, Dies at 88
Sherwin B. Nuland, Author of ‘How We Die,’ Is Dead at 83
పుస్తక పరిచయాలు
* The Simmons Papers, by Philipp Blom
* Development on Trial – Shrinking Space for the Periphery: Edited by Sunanda Sen, Anjan Chakrabarti
* Across the Bridge – Mavis Gallant
* The Illiterate by Agota Kristof (trs by Nina Bogin)
* A Bit of Difference review – the individual versus Nigerian society
* Just So Happens review – Fumio Obata’s elegant graphic novel
* Essays and Reviews 1959-2002 by Bernard Williams
* My Life in Agony review: Irma Kurtz’s 40 years as an agony aunt
* Every Single Minute review – Hugo Hamilton’s tribute to Nuala O’Faolain
* Little Failure review – Gary Shteyngart’s hilarious memoir
* Stitched Up: The Anti-Capitalist Book of Fashion
* The Last Alchemist in Paris, book review: curious tales of chemistry
* The Pope and Mussolini: The Secret History of Pius XI and the Rise of Fascism in Europe
****
గమనిక: ఈ శీర్షికని ఖాళీ సమయం చిక్కినపుడు వీలును బట్టి ఒకళ్ళిద్దరు వ్యక్తులే నిర్వహిస్తూ ఉంటారు కనుక, అంతర్జాలంలో ఉన్న అన్ని లంకెలూ ఇక్కడ పొందుపరచడం కష్టం. కనుక, మీ వ్యాసం కాని, మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటున్న వ్యాసం కాని ఇక్కడ కనిపించకపోతే, దానికి కారణం మాకున్న కాలపరిమితుల్లో ఆ వ్యాసం మాకు కనబడకపోవడం కానీ, మీపైన వ్యక్తిగత ద్వేషం కాదు. కనుక, వీలైతే ఇక్కడ వ్యాసం లంకెతో వ్యాఖ్య వదలండి. వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఈమెయిల్ మాత్రం పంపకండి. – పుస్తకం.నెట్.
Leave a Reply