వీక్షణం-36

తెలుగు అంతర్జాలం

రావులపాటి సీతారామరావు నవలల గురించి వ్యాసం; “చలసానీ! ఈ ప్రశ్నకు బదులేదీ?” – సామిడి జగన్ రెడ్డి వ్యాసం; రచయిత త్రిపురకు నిఖిలేశ్వర్ నివాళి; “తెలుగు-హిందీ సాహితీ వారధి” – ఎస్.హరగోపాల్ వ్యాసం : ఆంధ్రజ్యోతి వివిధ లో విశేషాలు.

ఇగో… రచయిత లోగో! – బాసు వ్యాసం; తొలి తెలుగు శాసనం ఎక్కడ? – భీమనాధుని శ్రీనివాస్ వ్యాసం: ఆంధ్రభూమి పత్రిక విశేషాలు.

రచయిత నండూరి పార్థసారథి తో ఇంటర్వ్యూ, ఆంధ్రనగరి – సాయి పాపినేని నవల పరిచయం, కొత్తగా వచ్చిన పుస్తకాల పరిచయాలు: సాక్షి పత్రిక విశేషాలు.

Jane Eyre – Charlotte Bronte పుస్తకం గురించి పరిచయం; కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“A Tale of Two Cities” కి తెన్నేటి సూరి అనువాదం “రెండు మహానగరాలు” గురించి నెమలికన్ను బ్లాగులో పరిచయం ఇక్కడ. “ఆకెళ్ళ కథలు” – అన్న మరో వ్యాసం ఇక్కడ.

కోసూరి ఉమాభారతి కథల గురించి, వోల్గా, వసంత కన్నబిరాన్ ల “ఈ కాలమ్‌” పుస్తకం గురించి, కినిగె బ్లాగులో చూడవచ్చు.

నిఘంటువుల గురించి వ్యాసం మాలిక పత్రికలో ఇక్కడ.

శ్రీరమణ గారితో కొత్తపాళీ ఇంటర్వ్యూ, స్త్రీవిద్య మొదలు తన్హాయి వరకు – వాసా ప్రభావతి గారి వ్యాసం: సారంగ పత్రిక తాజా సంచికలో కొన్ని విశేషాలు.

ఆంగ్ల అంతర్జాలం

DOE offers 3,000 books online to boost reading

Maurice Sendak’s Google doodle strikes a false note

Around the World in 80 Books

Remmelin’s Anatomical ‘Flap’ Book (1667)

“The library has about 18,000 books — roughly 9,000 titles — the bulk of which are in Arabic, along with a smaller selection of periodicals, DVDs and video games.” – Guantánamo Prison Library పై వ్యాసం ఇక్కడ.

Scarlett Johansson Sues French Author for Using Her Name

Science fiction roundup – reviews

“Yann Martel on the creation of stories and the importance of letting go of the reasonable.” – link here.

On writing a memoir

Recommendations from Matthew Null Neill: Andre Malraux, Mark Costello, and Henry C. Kittredge

19 Wonderful Vintage School Library Posters

The avant-garde art of book stacking in stores of Japan

“A small group of Seattle Public Library (SPL) staff will be pedaling—and peddling—books on the pavement this summer, thanks to the new Books on Bikes pilot program.” – link here.

15 New Reader-Designed Covers for Classic Books

Celebrate flash fiction in Edinburgh this June

Book Paintings by Ekaterina Panikanova

ఇంటర్వ్యూలు

Shatrujeet Nath on his debut novel The Karachi Deception, writing, and what publishing houses can do right

మరణాలు
Yoram Kaniuk, Maverick Israeli Novelist, Dies at 83

Iain Banks కు ఒక నివాళి వ్యాసం ఇక్కడ. మరొక వ్యాసం ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* W.G.Sebald “The Emigrants” పై ఒకబ్లాగు వ్యాసం ఇక్కడ.
* Strictly Ann: The Autobiography by Ann Widdecombe
* Time Reborn by Lee Smolin; Farewell to Reality by Jim Baggott
* Dispatches from Pakistan – Edited by Madiha R. Tahir, Qalandar Bux Memon, Vijay Prashad
* The New Digital Age-Reshaping the Future of People, Nations and Business: Eric Schmidt, Jared Cohen
* Betty Miller రచనల గురించి ఒక బ్లాగు వ్యాసం ఇక్కడ.
* Narendra Modi: The Man, The Times by Nilanjan Mukhopadhyay
* THAT SUMMER, 1922: A COUNTER MEMOIR BY THOMAS BUCHANAN
* Fuminori Nakamura’s Dark, Existential Thrillers
* Jane Austen, Game Theorist by Michael Suk-Young Chwe
* The Quarry by Iain Banks

New Website Launch:

On the eve of Father’s Day and his father’s Birthday, noted writer Tahir Shah launched a website http://www.idriesshahfoundation.org/ , where his father’s published works will be soon available as eBooks. A site not to miss, for Idries Shah’s admirers.

You Might Also Like

Leave a Reply