“ఆకాశదేవర” పుస్తకావిష్కరణ – ఆహ్వానం

ప్రముఖ దిగంబర కవి నగ్నముని రచించిన “ఆకాశదేవర” విలోమ కథ పుస్తకావిష్కరణకు సంబంధించిన ఆహ్వాన పత్రం ఇది.

వివరాలు:

విషయం: నగ్నముని “ఆకాశదేవర” పుస్తకావిష్కరణ
తేదీ, సమయం: జనవరి 6, 2012, సాయంత్రం 4 గంటలకు
స్థలం: పి.బి.సిద్దార్థ ఆర్ట్స్ కాలేజీ సమావేశ మందిరము (విజయవాడ)

పుస్తకావిష్కరణ
: డా. కె.వి.వరప్రసాద రెడ్డి
వక్తలు: ప్రొ. చిరుమామిళ్ళ సుబ్బారావు
పుస్తక పరిచయం: డా. సశ్రీ

దేవినేని మధుసూదనరావు, నగ్నముని గార్లు కూడా పాల్గొంటారు.

(వివరాలు అందజేసిన చంద్రహాస్ గారిని ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

Leave a Reply