వీక్షణం-108

తెలుగు అంతర్జాలం

“విలక్షణ కథకుడు ఎన్.కె. రామారావు” – కాసుల ప్రతాపరెడ్డి వ్యాసం, “సైనిక కథల స్పెషలిస్ట్ – ఫ్రాంక్ ఓ’క్‌నర్” – దేవరాజు మహారాజు వ్యాసం, ” అక్కిరాజు లేదంటే.. చరిత్ర లేనట్టేనా?” – సన్నిధానం నరసింహశర్మ వ్యాసం, అక్షర శీర్షికలో కొత్త పుస్తకాల పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“నా అక్షరాలు దళిత ఔన్నత్య పతాకలు!” – సతీష్ చందర్ తో సంభాషణ, కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు ఘంటసాల గానం చేసిన పుష్పవిలాపం గురించి రాసిన వ్యాసం, “మన కథల వారణాసి” – ఖదీర్ వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

కవి కాశిరాజు తో నందకిశోర్ సంభాషణ, “ది మారినర్” – హ్యుగొ హామిల్టన్ నాటకం, ప్రదర్శన గురించి వ్యాసం – వాకిలి పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

“డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!” – గొర్తి సాయి బ్రహ్మానందం వ్యాసం, కా.రా. కథ “శాంతి” గురించి జి.యస్.రామ్మోహన్ వ్యాసం – సారంగ పత్రికలో వచ్చాయి.

“సాహిత్యావగాహన: మరొక దృక్పథం” – వేలూరి వెంకటేశ్వరరావు వ్యాసం, “కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు” – మాధవ్ మాచవరం వ్యాసం, “రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు” – ఏల్చూరి మురళీధరరావు వ్యాసం: ఈమాట పత్రిక తాజా సంచికలో వచ్చాయి.

“భారతీయ స్త్రీల సాహిత్యం: నిన్న-నేడు-రేపు” వ్యాసం విహంగ పత్రిక తాజా సంచికలో వచ్చింది.

ముగ్గురు కొలంబస్‌లు”, “ఆలోకన -1″, “చిత్తూరు కథ“, “ఊహాచిత్రం“, “కొల్లేటి జాడలు” – పుస్తకాలపై వ్యాసం కినిగె.కాం బ్లాగులో వచ్చాయి.

“సిరికాకొలను చిన్నది” సంగీత నాటిక గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

డి.కాంఏశ్వరి “మధుపం” పై సుధామధురం బ్లాగులో సమీక్ష ఇక్కడ.

ఒక హిజ్రా ఆత్మకథ – The Truth About Me: A Hijra Life Story

ఆంగ్ల అంతర్జాలం

Bhandaru Acchamamba, first Telugu story writer by Kondaveeti Satyavati

Nori Narasimha Sastry’s views on History and Historical Novel

Have You Ever Had a Relationship End Because of a Book?

Like Rain That Falls: 10 Truisms of Translation

The Home of Hope: Biblioteca Amigos Library

What makes a good literary translator?

When Updike Met Barth

Lost Malcolm Lowry novel published

Women writers after Woolf: Still fighting for a room of one’s own

Filthy first pages: do they make you want to read on?

Scorn as French culture minister admits ‘no time for books’

What Book Should You Read Next? Putting Librarians And Algorithms To The Test

Wright Morris రచనల గురించి Neglected Books బ్లాగులో ఇక్కడ.

Authors Auction Off Novelistic Naming Rights

“Fifty years ago Naipaul’s An Area of Darkness was banned. This may have been responsible for propelling the prejudiced and self-opinionated book to fame.” – వ్యాసం ఇక్కడ.

జాబితాలు

15 Awesome Bookish Jack O’Lanterns

మాటామంతీ
Moonshine, and an Interview, with John Grisham

Desperate Measures: An Interview with David Gordon

In Conversation: Tony Kushner and John Lahr Talk Tennessee Williams

interview with Otessa Moshfegh

Interview with Liana Finck

The City and the Writer: In Kyoto with Brian Turner

Not Necessarily About Politics: Contemporary Czech Prose

Sitakant Mahapatra recalls conversations with Carlos Fuentes, the Mexican author and diplomat.

Anita Nair on being shortlisted for The Hindu Prize 2014.

The translation of Nammalvar’s Tiruviruttam is a boon for lovers of Tamil Vaishnavite literature.

A night owl’s tryst with writing” by Biswanath Ghosh

Dan Brown to deliver Penguin Annual Lecture in New Delhi, Mumbai

మరణాలు
Galway Kinnell, Plain-Spoken Poet, Is Dead at 87. Paris Review వ్యాసం ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* Vaikuntapali by Dwivedula Visalakshi: A Review
* Nell Zink’s ‘Wallcreeper’
* Horror Stories edited by Darryl Jones
* The Yellow Peril: Dr Fu Manchu & the Rise of Chinaphobia by Christopher Frayling
* The Hundred Days by Joseph Roth, translated from the German by Richard Panchyk
* Centuries of Change: Which Century Saw The Most Change? ~ Ian Mortimer
* In Your Prime review – India Knight tackles ageing with wit
* Walking the Border: A Journey Between England and Scotland by Ian Crofton
* Greater London: The Story of the Suburbs by Nick Barratt
* The Book of Gold Leaves review – Mirza Waheed speaks up for Kashmir
* Education in Colonial India: Historical Insights
* Forest Conservation Concerns in India.
* Out of Line: A Literary and Political Biography of Nayantara Sahgal; Ritu Menon
* Gutenberg’s apprentice: by Alex Christie

You Might Also Like

Leave a Reply