వీక్షణం-143
(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
“ప్రుఫ్రాక్ ప్రేమ గీతానికి నూరేళ్ళు” వ్యాసం ఆంధ్రజ్యోతిలో వచ్చింది.
“సాహిత్య రంగాన్ని సజీవంగా ఉంచగలమా?” డా. దేవరాజు మహారాజు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“యుద్ధోన్మాదంపై ఎలియట్ నిరసన“, “కథకు దోహదపడిన పతిక్రలు” వ్యాసాలు ప్రజాశక్తి సవ్వడిలో వచ్చాయి.
“అయితే పోదామా నువ్వూ నేనూ అని పిలిచిన కవితకు నూరేళ్ళు” – రామతీర్థ వ్యాసం, “సాహిత్యంలో సెక్సూ క్రైమూ” – రాణి శివశంకరశర్మ వ్యాసం, “బోయకొట్టములు పండ్రెండు” గురించి కాశీభట్ల వేణుగోపాల్ అభిప్రాయం, కొన్ని కొత్త పుస్తకాల గురించి పరిచయాలు, బలివాడ కాంతారావు రాసిన “దారితప్పని మనిషి” కథ గురించి చోడిశెట్టి శ్రీనివాసరావు వ్యాసం సాక్షిలో వచ్చాయి.
అన్నవరపు బ్రహ్మయ్య పుస్తకం గురించి కంచ ఐలయ్య వ్యాసం విశాలాంధ్ర పత్రికలో వచ్చింది.
ఏల్చూరి మురళీధరరావు గారు రాసిన “సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము” మొదటి, రెండవ భాగాలు, “నాకు నచ్చిన పద్యం: రెండు అందమైన పద్యశిల్పాలు” భైరవభట్ల కామేశ్వరరావు వ్యాసం, పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి వెల్చేరు నారాయణరావు నివాళి వ్యాసం – ఈమాట తాజా సంచికలో విశేషాలు.
“రామాయణం- ఒక్క వాల్మీకి విరచితమేనా?” కర్లపాలెం హనుమంతరావు వ్యాసం, మన వాగ్గేయకారులు – (భాగము -1) – సిరి వడ్డే వ్యాసం మాలిక పత్రిక జులై సంచికలో వచ్చాయి.
“ఆ చిత్రాల ముందు తుపాకులు కొయ్య బొమ్మలే!” పి.మోహన్ వ్యాసం సారంగ వారపత్రికలో వచ్చింది.
“మొయిద శ్రీనివాసరావు కవిత్వం” బాలసుధాకరమౌళి వ్యాసం వాకిలి మాసపత్రికలో వచ్చింది.
ఆంధ్రపత్రిక సంపాదకుల గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, ఆముక్తమాల్యద గురించి వనం వేంకట వరప్రసాదరావు వ్యాసం, మరిన్ని ఇతర వ్యాసాలు కౌముది మాసపత్రిక తాజా సంచికలో చూడవచ్చు.
బిబూతిభూషణ్ బంధోపాధ్యాయ “చంద్రగిరి శిఖరం” నవల గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
ది హిందూ పత్రిక ఈ మాసపు literary review ఇక్కడ.
“Tribute to the appeal of Budugu” by Srivathsan Nadadhur
“The author of Alice’s Adventures in Wonderland, which sees its 150th anniversary this year, remains to this day an enigmatic figure.”
Columbia University Press to Publish New Translations of Russian Literature
Censorship and Zimbabwean literature
Roundtable on Contemporary Translation and Politics
J. Uma Meenakshi shares how she strikes a chord with children by nurturing the reader inside them
Wisława Szymborska —The extraordinary in the ordinary
From plitter to drabbletail: the words we love
First Vietnamese literature museum opens to public
“If you work in publishing, or you review books, design books, etc, and you don’t buy books on a regular basis, you’re not supporting your industry.”
Catherine Coulter on How She Sustains Her Bestselling Suspense Series
Alibava’s love for Tamil has earned Alibava the ‘Ilam Tamizh Arignar Award’ from the President.
Eighteen years after the first Harry Potter book hit bookshelves, Aparna Namboodiripad looks at the factors that made the children’s fantasy novel click.
Gollapudi Subba Rao talks about his debut novel No Murder Tonight that came about when he was discussing a crazy idea with friend Rajiv Menon.
Meet the author who enjoys creativity and talks about the addictive excitement of his maiden attempt at fiction.
Two Lives: On Hanya Yanagihara and Atticus Lish
The crisis in non-fiction publishing
What I Learned From Reading Pro-Confederacy Children’s Books
Classics I should read this summer – and why I won’t
Richard Aldington’s test for novelists
Burundi: Writing from the State of Sleep
జాబితాలు
Eight Excellent Literary Podcasts for Your Morning Commute
The Most Popular Book Set in Each European Country — in One Surprising Map
Top Authors Tell Us Why We Should Pick up These Thriller Writers’ Debut Novels
Amazon’s best books of July : part one, part two
Introduction: Emerging German Writers
మాటామంతీ
A Different Kind of War Novel – Talking to Viet Thanh Nguyen, Author of “The Sympathizer” (video)
“Mumbling Like a Maniac”: An Interview with Robert Fagles (video)
“I Will Unveil Myself”: An Interview with Czeslaw Milosz (video)
The City and the Writer: In Cambridge, Massachusetts and Boulder, Colorado with David Gessner
మరణాలు
Theodore Weesner, Author of ‘The Car Thief,’ Dies at 79
Ben Wattenberg, Author and Commentator, Dies at 81
పుస్తక పరిచయాలు
* Misbehaving: The Making of Behavioural Economics by Richard H Thaler review – why don’t people pursue their own best interests?
* The Not-Dead and the Saved – Kate Clanchy’s first short-story collection
* Landscapes of Communism by Owen Hatherley review – a dissenter’s tour of Soviet architecture
* Nothing But Grass by Will Cohu review – a memorable rural novel
* The Real Deal: The Autobiography of Britain’s Most Controversial Media Mogul by Richard Desmond – review
* Life’s Greatest Secret by Matthew Cobb review – a thrilling account of the DNA revolution
* Benjamin Wood: The Ecliptic
* Quintan Ana Wikswo’s The Hope of Floating Has Carried Us this Far
* Migrations by Gabriel Josipovici
* Indigo by Jenny Balfour-Paul
* Winners in struggle of life by Palaparthy Sandhya Rani
* Lesley Hazleton’s “The First Muslim”
* An Inner Call For Liberation: Kaivalya by Gita Krishna Raj
* A look at two of Kalachakram Narasimha’s books
* Best British Short-Stories, 2015
Leave a Reply