కథ 2016 ఆవిష్కరణ – ఆహ్వానం

కథ 2016 పుస్తకం ఆవిష్కరణ సభకు ఆహ్వానం ఇది.

వివరాలు:
తేదీ: 12 నవంబర్ 2017, ఆదివారం
వేదిక: శ్రీ చిట్టూరి ఇంద్రయ్య స్మారక ప్రభుత్వ డిగ్రీ మరియు పీ.జీ. కళాశాల ఆవరణ, తణుకు
సమయం: ఉదయం 10:30-1:30 (ఆవిష్కరణ సభ)
ఇతర కార్యక్రమాలు, మరిన్ని వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి

(వార్త సౌజన్యం: అనిల్ అట్లూరి)

You Might Also Like

Leave a Reply