వీక్షణం-104
తెలుగు అంతర్జాలం
“కాళోజీయిజానికి వ్యతిరేకులు లేరు“, “అంతరంగాన్ని పట్టుకునేదే సాహిత్యం“, కొత్త పుస్తకాల గురించి పరిచయాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.
ఇటీవలే మరణించిన కవి పైడి తెరేష్ బాబు కు నివాళిగా ఖదీర్ వ్యాసం – “నీ ప్రేమలేఖ చూశా.. నే గాయపడిన చోట…“, “డెబ్బయి ఏళ్లుగా మోగుతున్న జనఢంకా అరసం” – రామతీర్థ వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.
“చరితన్రు తవ్వి తీస్తున్న గని కార్మికుడు నశీర్ అహమ్మద్” ఇంటర్వ్యూ, “దారీ తెన్నూ లేని సాహిత్య సంతకాలు!“, జి.వి.కృష్ణారావు “చేసుకున్న కర్మ” కథానిక గురించి పరిచయం – సూర్య పత్రికలో వచ్చాయి.
“ప్రగతిశీల సాహితీ, సాంస్కృతిక సంస్థలు, వ్యక్తులకు అరసం పిలుపు“, “గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు కథల్లో హాస్యం“, “మధురాంతకం రాజారాం” వ్యాసాలు విశాలాంధ్ర లో వచ్చాయి.
“తొలి జంట కవ యిత్రి- సాంఘిక సేవా దీక్షా దక్షురాలు -శ్రీమతి పొనకా కనకమ్మ“, “బుచ్చిబాబు “చివరకు మిగిలేది”“, “భారతీయ భాషలలో స్త్రీల సాహిత్యం” వ్యాసాలు విహంగ పత్రిక తాజా సంచికలో వచ్చాయి.
“కా. రా మాస్టారి కథలు చెప్పే జీవితప్పాఠాలు..“, “పుస్తకాలు గతమా, వర్తమానమా, భవిష్యత్తా?” – వ్యాసాలు సారంగ పత్రిక తాజాసంచికలో వచ్చాయి.
“ప్రాంతీయతలోనే ఆధునికత ఉంది” ~ తల్లావజ్ఝల శివాజీతో ఇంటర్వ్యూ కినిగె పత్రికలో వచ్చింది.
“స్వప్నప్రపంచాల సౌందర్య దీపం- రవీంద్రుల ‘చిత్ర’” – మైథిలి అబ్బరాజు వ్యాసం, కొల్లూరి సోమశంకర్ తో ఇంటర్వ్యూ – వాకిలి పత్రిక తాజా సంచికలో వచ్చాయి.
ఎం.వి.నరసింహారెడ్డి తో ఇంటర్వ్యూ, కొత్త పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రికలో వచ్చాయి.
“The Sense of an Ending” పుస్తక పరిచయం, నవలానాయకులు శీర్షికలో “సత్యచరణ్ – వనవాసి” వ్యాసం, గోల్కొండ పత్రిక గురించి నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం, యండమూరి “లోయ నుండి శిఖరానికి”, షంషాద్ కవిత్వం “ఈ కీటికీ తెరుచుకునేది ఊహల్లోకే” పుస్తకాల పరిచయాలు – కౌముది పత్రిక అక్టోబర్ సంచికలో వచ్చాయి.
‘మూవీమొఘల్’ – డి. రామానాయుడు గురించి యు.వినాయకరావు రాసిన పుస్తకం గురించిన పరిచయం కినిగె బ్లాగులో వచ్చింది.
ఆంగ్ల అంతర్జాలం
Literary Lions Unite in Protest Over Amazon’s E-Book Tactics
The Liberated Voice – Three Writers from Syria
There’s a Lot of Gray Hair in Martin Scorsese’s Documentary on The New York Review of Books
Mind out of time: what Ibsen can tell us about today
Nicholas Sparks responds to fired headmaster’s lawsuit
Dispatch from World Science Fiction Convention
Paz’s poetics – The writer pays tribute to the Nobel Laureate in his birth centenary year.
Remembering Kodungallur Kunhikkuttan Thampuran, the prolific writer best known for translating the Mahabharata into Malayalam.
Meet Hartmut Scharfe, German Indologist and passionate admirer of Sanskrit grammarian Panini.
Adapting Victor Hugo For The 21st Century
Writer Ravi Subramanian, a self-confessed game addict, on his latest book God Is A Gamer
“Neel Mukherjee on making the Booker shortlist, the theoretical underpinning of his novel and the difficult road to vegetarianism”
“It Happened Like This is a story of three women, set in post-Independent India. Suraksha Giri, the author, says the book will give the youth a sense of their roots.”
Poet and Novelist Amjad Nasser Denied Entry for US Reading
Identity, Power, and a Prayer to Our Lady of Repatriation: On Translating and Writing Poetry
The Books We Talk About (and Those We Don’t)
జాబితాలు
Kirkus Announces Finalists for Book Prizes
“October is National Reading Group Month and it’s nice to see some of our favorite books of the past year make the annual “Great Group Reads” list.”
National Book Foundation Announces the List of 5 Under 35
New Releases: 14 Arabic Translations to Watch for this Fall
Gift Ideas Fall 2014: From One Book Lover to Another
10 Books We Missed in High School … and Later Loved
Weekend Reading: The Perfect Seattle Day… Sort of
The six shortlisted authors for The Hindu Prize, 2014
మాటామంతీ
From the Archives: How I Wrote It – A Conversation with Ken Follett
Peter Heller (The Painter) Interviews Bill Roorbach (The Remedy for Love)
Trust the Reader: Author Colm Tóibín on “Nora Webster”
The Art of Expressing One’s Agony: An Interview with M. Raouf Bachir
The City and the Writer: In Oklahoma City with Nathan Brown
Interview with Moroccan author Abdelfattah Kilito
In the Flipkart office, Chetan talks about his latest book, Half Girlfriend.
“Patrick Bryson talks about his first novel that reflects his familiarity with life in New Delhi and Punjab, local cuisine and ‘Hinglish’ ”
Nothing Happened: An Interview with Joseph O’Neill
పుస్తక పరిచయాలు
* S.D. Chrostowska’s “Permission: A Novel”
* On Silbury Hill by Adam Thorpe
* The Iraqi Christ by Hassan Blasim
* The Assassination of Margaret Thatcher – Hilary Mantel
* The Copernicus Complex review – Caleb Scharf’s balanced view of the hunt for ET
* Fields of Blood by Karen Armstrong
* Not That Kind of Girl: A Young Woman Tells You What She’s Learned by Lena Dunham
* The Shifts and the Shocks by Martin Wolf
* The Lagoon: How Aristotle invented science by Armand Marie Leroi
* Fives and Twenty-Fives review – Michael Pitre’s riveting Iraq war novel
* The Man Between – Michael Henry Heim & A Life in Translation
* The Sea-God’s Herb: Reviews and Essays By John Domini
* A History of Loneliness by John Boyne
* A Life in Books: an illuminated novel written and designed by Warren Lehrer
* My Salinger year: Joanna Rakoff
* The Sleepwalker’s Guide to Dancing by Mira Jacob
* The Legend of Ramulamma by Vithal Rajan
Leave a Reply