వీక్షణం – 94
కారణాంతరాల వల్ల ఈ వారం తెలుగు అంతర్జాల విశేషాలను అందించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం. ప్రొ. చేకూరి రామారావుగారు పోయిన వారంలో మరణించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. – పుస్తకం.నెట్
ఆంగ్ల అంతర్జాలం:
***హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారి పుస్తకాలయం – వివరాలు ఇక్కడ.***
***The Baffler పత్రికలోని అన్ని సంచికలూ ఇప్పుడు అందరికీ లభ్యం. వివరాలు ఇక్కడ.*** అదే వార్త ఇక్కడ కూడ.
యుద్ధాల గురించి కవిత్వంపై వచ్చిన వ్యాసం ఇక్కడ. యుద్ధ నేపథ్యంతో సాగే మరో ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ. ఇదే నేపథ్యంలో Bertrand Russel pacifismని విమర్శిస్తూ వచ్చిన వ్యాసం ఇక్కడ. ‘Israel’s Other War’ అంటున్న ఎట్గర్ కెరెట్ వ్యాసం ఇక్కడ.
ప్రచురణకర్తలు ట్విట్టర్, ఫేస్‍బుక్‍ల మీద ఆధారపడుతున్నారంటున్న వ్యాసం ఇదిగో. ట్విట్టర్లో కథలూ, నవలలూ అంటున్న వ్యాసం మరోటి ఇక్కడ.
ఈ వారం పుస్తకలోకంలో జరిగిన విశేషాలను అందజేస్తున్న వ్యాసం ఇక్కడ.
హైకూలందు ట్విట్టర్ హైకూలు వేరయా – వివరాలు ఇక్కడ.
Beatrix Potter జయంతి సందర్భంగా వచ్చిన వ్యాసం ఇది.
బ్రిటిష్, ఐరిష్, కామన్‍వెల్త్ దేశాల రచయితలకు మాత్రమే పరిమితంగా ఉండే యు.కె. బుకర్ ప్రైజ్, ఇప్పుడు అన్ని దేశాల రచయితల రచనలనూ పోటికి స్వీకరిస్తుంది. వివరాలు ఇక్కడ. Longlist వివరాలు ఇక్కడ కూడా. ఇదే వార్త మరో చోట.
Suffolkలో జరిగే Latitude Festival వివరాలు కొన్ని ఇక్కడ చదవచ్చు.
కీట్స్, అతడిని వెంటాడిన టి.బిలను విశ్లేషిస్తూ వచ్చిన వ్యాసం ఇక్కడ.
రచయితలూ, ప్రచురణకర్తలు Vs అమెజాన్ – ఇక్కడ. అదే టాపిక్‍పై మరో వ్యాసం ఇక్కడ. ఇంతలో kindle subscription serviceను మొదలెట్టిన అమెజాన్ – వార్త ఇక్కడ.
Romantic horror in Victorian fiction – గార్డియన్ ఆర్కైవ్స్ లోంచి వ్యాసం.
రెండు వారాల క్రితం మరణించిన Thomas Berger గురించి వ్యాసం ఇక్కడ. మరో ట్రిబ్యూట్ ఇక్కడ.
టోవ్ జాన్‍సన్ బొమ్మతో వస్తున్న రెండు యూరోల నాణాన్ని ఎలా దక్కించుకోవాలో, కొన్ని సలహాలు ఇక్కడ.
మీరు రాసిన నవలలను, మీరెలా పరిచయం చేయాలో చెప్తున్న వ్యాసం ఇది.
John Gardner గురించిన ఒక వ్యాసం ఇక్కడ.
సరమగో తొలి రచన ఇప్పుడు లభ్యం. వివరాలు ఇక్కడ.
పుస్తక పరిచయాలు / సమీక్షలు:
“Historic Temples Of Pakistan: A Call to Conscience”
తమిళ రచయిత జయకాంతన్ కొత్త పుస్తకం వివరాలు ఇక్కడ.
The Swamp Doctor’s Adventures in the South-West పరిచయం ఇక్కడ.
Essays in history of archaeology.
The Life: Is It Mystical or Real & Painful or Magical?
సి.వి.రామన్‍గారి భార్యపై వచ్చిన కొత్త పుస్తకం: Lady Lokasundari Raman
Interrogating Politics and Society
The Selected Letters of Elia Kazan
Lucian Freud: Eyes wide open
All the rage – A.L Kennedy
‘The Golden Age Shtetl,’ by Yohanan Petrovsky-Shtern
‘Take This Man,’ by Brando Skyhorse
మాటామంతి:
“In the shadow of the inheritance” రచయిత మంజరి ప్రభుతో మాటామంతి.
పాకిస్థాన్ గురించి పుస్తకం రాసిన T.V.Paulతో ప్రశ్నావళి ఇక్కడ.
బెంగళూరు రచయిత అంజుమ్ హసన్ తో మాటామంతి.
Wallace Shawnతో ముఖాముఖి ఇక్కడ. Ibsen నాటకాల గురించి కూడా అభిప్రాయాలు వెలిబుచ్చారు.
హంగరీ రచయితల అనువాదకుడు Ottilie Mulzetతో మాటామంతి ఇక్కడ.
జాబితాలు:
ఈ వారం తాము చదువుతున్న పుస్తకాల గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చిన కబుర్లు, పారిస్ రివ్యూలో.. ఇక్కడ. అలాంటిదే, మరో జాబితా ఇక్కడ.
NYT’s Editor’s Choice of reviewed books
కొత్త కథల పుస్తకాల జాబితా ఇక్కడ.
Leave a Reply