వీక్షణం-60

తెలుగు అంతర్జాలం:

“గురజాడ ‘సొంత’ ఇంటిని కూల్చేశారు” – రామతీర్థ వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో విశేషాలు.

“నేనూ, నాన్నా, తెలుగుకథ” –ఎ.ఎన్.జగన్నాథశర్మ వ్యాసం, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రచనలపై నండూరి రాజగోపాల్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.

“కారా బయటపెట్టిన శాంతి తంత్రం” – రామతీర్థ వ్యాసం, “పద్యానికి,వచనానికి మధ్య వారథి” – దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి వ్యాసం‌: ప్రజాశక్తి “సవ్వడి”లో వచ్చాయి.

“ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!” – మందలపర్తి కిశోర్ వ్యాసం, “మేజిక్ రియలిజం తెలిసిన తొలి తెలుగు కథకుడు…” మునిపల్లె రాజు గురించి నండూరి రాజగోపాల్ వ్యాసం, సాదత్ హసన్ మంటో కథల తెలుగు అనువాదం గురించి కృష్ణమోహన్ బాబు పరిచయం – సాక్షి పత్రిక విశేషాలు.

ఆధునిక కవితలో దళిత, బహుజన స్వరాల గురించి వ్యాసం, వేలూరి శివరామశాస్త్రి కథ “డిప్రెషన్ చెంబు” గురించి వ్యాసం – సూర్య పత్రికలో వచ్చాయి.

“150 ఏళ్ళ మన గురజాడ” వ్యాసం కొనసాగింపు, “ఆదర్శరచనల అడుగుజాడ గురజాడ” – వాసిరెడ్డి భాస్కరరావు వ్యాసం – విశాలాంధ్ర పత్రిక విశేషాలు.

కా.రా. కు తొంభై ఏళ్ళు నిండిన సందర్భంగా ప్రత్యేక వ్యాసం, Joseph Conrad రచన Heart of Darkness గురించి పరిచయ వ్యాసం, కొత్త పుస్తకాల పరిచయాలు – నవ్య వారపత్రిక విశేషాలు.

“నీలాగే ఒకడుండేవాడు” నందకిశోర్ కవిత్వంపై మానస చామర్తి వ్యాసం, తన సాహితీ ప్రస్థానం గురించి అరిపిరాల సత్యప్రసాద్ వ్యాసం, “ఒక రోజా కోసం” – సెర్దా ఓజ్కాన్ నవల గురించి రాధ మండువ పరిచయ వ్యాసం, “పలక-పెన్సిల్ : ఒక మగవాడి డైరీ” పుస్తకం గురించి కొల్లూరి సోమశంకర్ వ్యాసం – సారంగ వారపత్రిక తాజాసంచిక విశేషాలు.

“ఉన్నది ఉన్నట్టు” – పోరంకి దక్షిణామూర్తి పుస్తక సమీక్షలపై వ్యాసం, “కొంచెం ఇష్టం-కొంచెం కష్టం” పొత్తూరి విజయలక్ష్మి పుస్తకంపై మరో వ్యాసం – సుధామధురం బ్లాగులో చూడవచ్చు.

ఆంగ్ల అంతర్జాలం:

Why Narnia Still Matters: One fantasist’s thoughts on C.S. Lewis, who died 50 years ago today

Book Published in 1640 Sets a Record at Auction

“Six hundred and forty one flora species of the Nilgiris are identified and recorded in IFGTB’s seminal book Flowering Plants of Sholas and Grasslands of the Nilgiris.” – వివరాలు ఇక్కడ.

Unpublished short stories of Salinger leaked online

How many great novels did Jane Austen write? And other notes from Austenland

As part of Small Business Saturday, authors will help out at 400 independent bookstores.

The French painter’s letters reveal his determination, seriousness, insight – and eccentricity

America’s first book

జాబితాలు:
Crime fiction roundup – reviews

100 Notable Books of 2013

Notable Children’s Books of 2013

The Best of the Year in Romance
: Amazon.com

Best Books of 2013: Comics & Graphic Novels

What does your favorite book from high school tell you about your life?

The 20 Best Opening Lines From Books

50 Essential Novels for Foodies

మాటామంతీ:
Jason Schwartz interviewed by Jason Lucarelli

TIME talks to the writer-creator of “The Hunger Games” and the director of “Catching Fire” — the fifth in an exclusive five-part series

Interview with Patricia Cornwell

Graphic Novel Friday: Interview with Mike Mignola (Part One)

“Writer Ira Trivedi, a panellist for The Hindu Lit for Life 2014, talks about her latest book and the relevance of exploring sex and marriage in modern-day urban India” – వివరాలు ఇక్కడ.

The City and the Writer: In Kingston, Jamaica with Kwame Dawes

మరణాలు:
Louis D. Rubin Jr., Publisher, Scholar and Champion of Southern Writers, Dies at 89

John Egerton, Who Lent Spice to Social Justice, Dies at 78

పుస్తక పరిచయాలు:
* Understanding a Photograph by John Berger
* The Invisible Spirit: A Life of Postwar Scotland 1945-75 by Kenneth Roy
* The Best American Science and Nature Writing 2013
* A Natural History of Ghosts: 500 Years of Hunting for Proof by Roger Clarke
* Religion Without God by Ronald Dworkin
* Mitterrand: A Study in Ambiguity by Philip Short
* Shooting Stars: Ten Historical Miniatures, by Stefan Zweig
* Pablo Neruda: A Passion for Life by Adam Feinstein
* The Frontier Within: Essays by Abe Kōbō
* The Bridge Over the Neroch and Other Works by Leonid Tsypkin, translated from the Russian by Jamey Gambrell
* Gandhi before India by Ramachandra Guha
* The Big Drag, by Mel Heimer

ఇతరాలు:
The Buenos Aires review, first issue released.

You Might Also Like

Leave a Reply