వీక్షణం-146
(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
తెలుగు అంతర్జాలం
విరసం నేత, ప్రముఖ రచయిత చలసాని ప్రసాద్ మరణించారు. వార్త ఇక్కడ, ఇక్కడ.
“తెలుగు సాహిత్యంలో ఋతుంభరత్వం” – డా. పి.భాస్కరయోగి వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.
జాషువా వర్ధంతి సందర్భంగా ఎంవిఎస్ శర్మ వ్యాసం – “విశ్వ మానవత్వం జాషువా కవిత్వం“, “ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు డాక్టర్ వరదరాజులు నాయుడు” – డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసం ప్రజాశక్తిలో వచ్చాయి.
“రావిశాస్త్రిని గాంచిన వేళ” వై.వి.రమణ వ్యాసం, “మహాకవి జాషువా చిరంజీవి” –బి.ఎస్.రాములు వ్యాసం, “కొత్తసాలు” పుస్తకం గురించి సంక్షిప్త పరిచయం, “తమిళ రాష్ట్రంలో తెలుగు కవి సమ్మేళణం” రిపోర్టు, “సుతిమెత్తని హృదయపు మేరునగధీరుడు” చలసానిప్రసాద్ కు నివాళి గా ఎన్.వేణుగోపాల్ వ్యాసం సాక్షిలో వచ్చాయి.
“సాహితీ ‘మృత్యుంజయుడు’ బొల్లిముంత“, “దేశ విభజనను వ్యతిరేకించిన ఉర్దూ రచయిత సాదత్ హసన్ మంటో“, “జనంమెచ్చిన జానపద సాహిత్యం” వ్యాసాలు విశాలాంధ్రలో వచ్చాయి.
చలసాని ప్రసాద్ గురించి నారాయణస్వామి వెంకటయోగి, పి.మోహన్, కూర్మనాథ్ వ్యాసాలు, చలసాని ప్రసాద్ రాసిన “చీమల వైపే ఉండాలి మనం” పాత వ్యాసం పునర్ముద్రణ సారంగ వారపత్రికలో వచ్చాయి.
ఆంగ్ల అంతర్జాలం
Ruppin launches PEN translated literature book club
Which brilliant books have never been translated into English? Join the discussion
How Not to Be Elizabeth Gilbert
The Library of Babel as Seen from Within: Reproducing Borges’s imaginary library online.
How Joan Didion Became the Ultimate Literary Celebrity
The Strange, Unsettling Fiction of James Purdy
Top Papa: the Ernest Hemingway lookalike contest for ‘heavy-set men with a full beard’
The look of the book – by David J.Alworth
Fitzgerald and the Jews by Arthur Krystal
Writers of the World: On Sergio Pitol and the Art of Translation
From the Translator: How to Translate a Circle
Any truth humans can find ‘out there’ remains speculative, and science and fiction are both still telling stories
Writers Devapriya Roy and Saurav Jha reveal how their book “The Heat And Dust Project” came about, and what all they tasted in their journey
జాబితాలు
The Obsessively Detailed Map of American Literature’s Most Epic Road Trips
The best recent thrillers – reviews roundup
2015 National Translation Award Long List at Words without Borders (Poetry)
మాటామంతీ
Subjects that interest most people: An Interview with Nell Zink
Getting to take on that life temporarily: An Interview with Ghostwriter Hilary Liftin
The City and the Writer: In Singapore with Anne Lee Tzu Pheng
Thinking Through Images: An Interview with Nick Sousanis
మరణాలు
‘Virasam’ Chalasani Prasad passes away
Novelist E.L Doctorow, Master Of Historical Fiction, Dies At 84. Amazon blog వ్యాసం ఇక్కడ. The Hindu వ్యాసం ఇక్కడ.
Chenjerai Hove, Chronicler of Zimbabwean Struggles, Dies at 59
Patricia Crone, Questioning Scholar of Islamic History, Dies at 70
Archie’s cartoonist Tom Moore no more
పుస్తకపరిచయాలు
* A rude, gritty Mahabharata – on Aditya Iyengar’s The Thirteenth Day
* 3 Novels by César Aira review – dizzying avant-garde writing
* The People’s Republic of Amnesia: Tiananmen Revisited by Louisa Lim – review
* Fragments of Horror by Junji Itō review – tales from a dungeon’s deranged inmates
* My Sunshine Away review by MO Walsh – an intense and unsettling debut
* Two Hours: The Quest to Run the Impossible Marathon review – lyrical and passionate
* The Seven Good Years review – singular, surreal tales of Israeli life
* Frances : The Tragic Bride by Jackie Hyams
* two books: ISIS: Inside the Army of Terror by Michael Weiss and Hassan Hassan and ISIS: The State of Terror by Jessica Stern and J.M. Berger
* The Oregon Trail: A New American Journey
* Mali Madhyayuga Andhra Desam by R.Somareddy
* Nilam Poothu Malarnna Naal by Manoj Kuroor
* Classical Kannada Poetry & Prose: A Reader
* Udaas Naslein by Abdullah Hussain
Leave a Reply