వీక్షణం-34
తెలుగు అంతర్జాలం
ఇటీవలే కాలంచేసిన కథారచయిత “త్రిపుర” కు వాడ్రేవు చినవీరభద్రుడి నివాళి ఆంధ్రజ్యోతి “వివిధ”లో వచ్చింది. త్రిపుర గురించే అరుణ పప్పు రాసిన ఒక వ్యాసం ఆదివారం అనుబంధంలో ఇక్కడ.
“కథకుల కథకుడు త్రిపుర” రామతీర్థ వ్యాసం, “గురజాడ చేసిన పుణ్యం ఏమిటి? తాతాచార్లు చేసుకున్న పాపం ఏమిటి?”- వేలూరి కౌండిన్య వ్యాసం, గతవారం వచ్చిన వ్యాసానికి స్పందన – ఆంధ్రభూమి “సాహితి” పేజీ విశేషాలు. కొన్ని కొత్త పుస్తకాల గురించిన వ్యాసాలు “అక్షర” పేజీల్లో చూడవచ్చు.
“ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేల్ తలపెట్టవోయ్ …” – వేదగిరి రాంబాబు, పొత్తూరి విజయలక్ష్మి ల అభిప్రాయాలు; “మనసున మనసై” అన్న పేరుతో దేవినేని మధుసూదనరావు గారు వివిధ రచయితల ఆరు కథల సంకలనంగా వెలువరించిన పుస్తకంపై ఒక పరిచయం, “జాఘవా గుండె చప్పుడు” వ్యాస పరంపరలో తాజా వ్యాసం: ప్రజాశక్తి పత్రిక విశేషాలు.
ఉండేల మాలకొండారెడ్డి కవిత్వం పై ఎన్.వి.శేషాచలపతి వ్యాసం, కథా వ్యాసాలు…వ్యాస కథలు : డాక్టర్ లెనిన్ ధనిశెట్టి వ్యాసం, “నీటి చుక్కలు-నేటి రైతు వెతలు” పుస్తకంపై సమీక్ష, కొన్ని కొత్తపుస్తకాల సంక్షిప్త పరిచయాలు -సాక్షి పత్రిక విశేషాలు.
త్రిపుర కథలకు పాలగుమ్మి పద్మరాజు రాసిన పరిచయం విశాలాంధ్ర పత్రికలో చూడవచ్చు.
“హోసూరులో తెలుగు కథ హోరు!” – కథావార్షిక 2012 ఆవిష్కరణ గురించి సి.బి.రావు గారి నివేదిక, తానా సభల గురించి వ్యాసం, “త్రిపుర” గురించి అఫ్సర్ గారి వ్యాసం – సారంగ వార పత్రిక తాజా సంచిక విశేషాలు.
“మరో ఆలాపన” పుస్తకంపై ఇంద్రగంటి జానకీబాల వ్యాసం, “ఆధునాతన రామాయణ కావ్య దర్శనం” – రమా హరిత వ్యాసం – భూమిక మాసపత్రిక విశేషాలు.
“దేవుని రాజ్యం” – ఎలిశెట్టి శంకరరావు నవల పరిచయం, “కవి గారి కార్పొరేట్ గీత” వ్యాసం, “సమ్మోహము” అవధానం దుర్గాప్రసాద్ కవిత్వం గురించి వ్యాసం, తెలుగు నాటక సాహిత్యం – డి.ఎస్.ఎన్. మూర్తి పరిశోధనా గ్రంథం గురించి పరిచయం – వసంతం.నెట్ వెబ్సైటులో చూడవచ్చు.
త్రిపుర గారి రేడియో ఇంటర్వ్యూ, ఒక కథానిక, వారి కథలపై ఒక అభిప్రాయం – తృష్ణవెంట బ్లాగులో ఈ వివరాలు చూడవచ్చు.
“సమాజం విజ్ఞాన శాస్త్రం – డి.డి.కొశాంబి- పునర్ముద్రణ …” – హైదరాబాదు బుక్ ట్రస్ట్ వారి బ్లాగు టపా ఇక్కడ.
స్వాతి శ్రీపాద గారి “అవతలి వైపు”, కోసూరి ఉమాభారతి గారి “విదేశీ కోడలు-కథా సంపుటి” పై పరిచయాలు కౌముది పత్రిక జూన్ సంచికలో ఇక్కడ.
“తరాల వారధి ‘విదేశీ కోడలు’” పుస్తక సమీక్ష, ““అర్రు కడిగిన ఎద్దు” స్వగతాన్ని ప్రతీకాత్మకంగా కళ్ళకు కట్టిన త్రిపురనేని గోపీచంద్” – సాహిత్య వ్యాసం “విహంగ” మాసపత్రిక తాజా సంచికలో ఇక్కడ.
రావూరి భరద్వాజ పై సుధామ గారి వ్యాసం “జీవనసమరానికి తెరిచిన దర్వాజా” ఇక్కడ.
“అధూరె” కథలపై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ. మహి నవలపై ఇదే బ్లాగులో వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
World’s tiniest library pops up in New York City.
Why Indian writing lacks introspection
పుస్తకాలకు వీడ్కోలు పలకడం గురించి రెండు వ్యాసాలు – ఇక్కడ, ఇక్కడ.
Cotton Tenants: Introducing a Lost American Treasure, Recently Found
EPW పై హిందూ పత్రికలో ఒక వ్యాసం ఇక్కడ.
““Mothers, Lovers and Other Strangers” takes Bhaichand Patel’s fascination with Bollywood forward in a newer format” – వివరాలు ఇక్కడ.
“Professor Chaman Lal, author of several books on Bhagat Singh, recalls tales of the revolutionaries’ love for food” – వివరాలు ఇక్కడ.
“Eshwar Sundaresan believes that writing is not for the faint-hearted” – వివరాలు ఇక్కడ.
Vintage typewriters find new life in hands of writers, actors and old repairmen
In a digital age, parents value printed books for their kids
Mr. Know-It-All on Whether You Own Your Kindle Books and How to Nab Free Journal Articles
E-Books Are Gripping Story at BookExpo America
Mother Goose’s French Birth (1697) and British Afterlife (1729)
The Baby’s own Aesop (1908)
A report from the Hay Festival of Literature and Arts 2013
“Booklovers rejoice! An 8,000 square feet book shop makes its presence felt in the city” – బెంగళూరు లోని Sapna Book House పై ఒక వార్తా కథనం ఇక్కడ.
“Kathakalideepika is an anthology of 19 articles on Kathakali, written on different occasions by S. Ganesa Iyyer, who earned unparalleled reputation as a discerning connoisseur of the art form.” – ఒక మళయాళ పుస్తకం గురించిన పరిచయం ఇక్కడ.
“We ask people which comics they still read, and it throws up famous names — some Indian and some Western.” – వ్యాసం ఇక్కడ.
“When a life story is being told, how much does the reader really need to know?”
Noted author Anuja Chauhan recollects her tumultuous days at Miranda House
Rudyard Kipling ‘admitted to plagiarism in Jungle Book’ : A letter by the author has surfaced in which he writes that ‘it is extremely possible I have helped myself promiscuously’ – వివరాలు ఇక్కడ.
National Book Critics Circle announces new award category
ఇంటర్వ్యూలు
The City and the Writer: In Kathmandu with Manjushree Thapa
“In the light of his trilogy, “Ambedkar Speaks”, author and member of Planning Commission Narendra Jadhav tells Sangeeta Barooah Pisharoty why the chief architect of our Constitution should be looked beyond the Dalit ambit” – వివరాలు ఇక్కడ.
రచయిత Philipp Meyer తో అమేజాన్ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
జాబితాలు
25 Signs You’re Addicted To Books
Classic Books Annotated by Famous Authors
మరణాలు
Kim Merker, Hand-Press Printer of Poets, Is Dead at 81
William Demby, Author of Experimental Novels, Dies at 90
మరికొన్ని పుస్తక పరిచయాలు
* And the Mountains Echoed by Khaled Hosseini
* The Outsider: My Autobiography by Jimmy Connors
* Italo Calvino: Letters, 1941-1985. మరో సమీక్ష.
* The Sea Inside by Philip Hoare
* Maya’s Notebook by Isabel Allende
* Crossing the Line by Aabhas K. Maldahiyar
* Alfred Bester’s The Stars My Destination
* Antifragile: How to live in a world we don’t understand by Nassim Nicholas Taleb
* Visual Histories: Photography in the popular imagination by Malavika Karlekar
* Flappers: Six Women of a Dangerous Generation by Judith Mackrell
* Consolations of the Forest by Sylvain Tesson
* Careless People: Murder, Mayhem and the Invention of The Great Gatsby by Sarah Churchwell
పత్రికలు
* Paris Review వారి Summer issue గురించి ఇక్కడ.
* Words without Borders వారి తాజా సంచిక విశేషాలు ఇక్కడ.
* ది హిందూ పత్రిక వారి ఈ నెల “లిటరరీ రివ్యూ” ఇక్కడ.
Leave a Reply