వీక్షణం-15
తెలుగు అంతర్జాలం
“అరచేతిలో ప్రపంచం” – ముకుందరామారావు గారు అనువదించిన నోబెల్ సాహిత్య బహుమతి కవుల కవిత్వం గురించి వెల్చేరు నారాయణరావు అభిప్రాయం, శివసాగర్ కవిత్వం మూడోముద్రణ సందర్భంగా గుర్రం సీతారాములు రాసిన ముందుమాటలోని కొన్ని భాగాలు, కొన్ని ప్రకటనలు – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి. “భైరవ వాక”, “కురుక్షేత్ర యుద్ధం తరువాత” నవలల గురించి, చిరంజీవి, మీనాకుమారి ల పై వచ్చిన పుస్తకాల గురించి, “నిజాం పాలనలో లంబాడాలు” పుస్తకం గురించి పరిచయాలు, మరికొన్ని కొత్తగా వచ్చిన పుస్తకాల వివరాలు – ఆదివారం అనుబంధంలో ఇక్కడ చూడండి.
“తెలుగు ఆధునికోత్తరవాదాలు” – ప్రొ. ముదిగొండ శివప్రసాద్ వ్యాసం, “నాలుగు కూడళ్ళ మధ్య నలుగుతున్న పుస్తక పఠనం” – గూడూరు మనోజ వ్యాసం – ఆంధ్రభూమి సాహితి పేజీల్లో వచ్చాయి. కొన్ని కొత్తగా వచ్చిన పుస్తకాల గురించిన పరిచయాలను, వివరాలను “అక్షర” పేజీలో ఇక్కడ చూడవచ్చు.
జనవరి 17న చాసో 98వ జయంతి సందర్భంగా రెడ్డి శంకరరావు వ్యాసం, “తెలుగు నాటకంపై చెరగని సంతకం రామనాథ” ఆర్.రమేశ్ వ్యాసం – ప్రజాశక్తి లో విశేషాలు.
కథ నేపథ్యం-1 గురించి ఒక పరిచయం, “హేమంత కాలం… కవి సమయం…” వాడ్రేవు చినవీరభద్రుడి వ్యాఖ్యానం, “నిజాం పాలనలో లంబాడాలు” పుస్తకపరిచయం -సాక్షి సాహిత్యం పేజీలో కొన్ని విశేషాలు. “పాచిక” సతీశ్ చందర్ రాజకీయ వ్యాసాల సంకలనం గురించి, “రేనాటి పలుకుబడులు” పుస్తకం గురించీ సాక్షి ఆదివారం సంచికలో వచ్చిన వ్యాసాలు ఇక్కడ.
“విమర్శ-మరో ముందడుగు” రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “యూరోపియన్ సాహిత్యంలో రిల్కే ‘లో చూపు'” – ఆవంత్స సోమసుందర్ వ్యాసం, జస్టిస్ బి.చంద్రకుమార్ కవిత్వంపై తాటి శ్రీకృష్ణ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
ఈమాట జనవరి 2013 సంచిక పై మాగంటి వంశీ గారి అభిప్రాయాలు ఇక్కడ.
“ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో ఒక రచయిత పని రచన చేయటంతోనే సరిపోదు. ఆ రచనను బ్రతికించుకోవటమూ, దాన్ని పదిమందికీ చేరవేయటమూ కూడా రచయిత బాధ్యతనే అవుతోంది. … అందుకని, నేను తోటి రచయితలను కూడగట్టుకుని ఒక పథకం ఆలోచించాను. రచయితలు ఒక జట్టుగా ఏర్పడి సభలను ఆయా ప్రాంతాల సాహిత్య సంస్థల ఆధ్వర్యంలో జరిపించుకుంటారు. సభలు వీలయినంత సింపుల్ గా ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. సభలకయ్యే ఖర్చులను ఈ ముగ్గురు రచయితలు పంచుకుంటారు. ఇలా, ఎవరి పైనా భారం వేయకుండా, తనపైనా అధిక భారం పడకుండా రచయితకు తన పుస్తకం గురించి పది ప్రాంతాలలో పాఠకులకు పరిచయం చేసే వీలు చిక్కుతుంది. ఆ తరువాత ఆ పుస్తకాన్ని పాఠకులెలా ఆదరిస్తారో అది పుస్తకం నాణ్యత పైనే ఆధారపడివుంటుంది.” – అంటున్న కస్తూరి మురళీకృష్ణ గారి బ్లాగు ప్రకటన ఇక్కడ.
రావూరి భరద్వాజ నవల “కాదంబరి” పై వ్యాసం, జంధ్యాల దర్శకత్వం వచ్చిన సినిమా “శ్రీవారికి ప్రేమలేఖ” కు ఆధారమైన పొత్తూరి విజయలక్ష్మి నవల “ప్రేమలేఖ” గురించిన పరిచయం – నెమలికన్ను బ్లాగులో వచ్చాయి.
సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు ముద్రించిన “తెలుగుదారిలో వెలుగు దీపిక : సి.పి.బ్రౌన్” గురించి పరిచయాలు ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Pride and Prejudice నవల వచ్చి 200 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, “May we suggest a genteel round of Pride and Prejudice: The Board Game?” అంటున్నారు ప్యారిస్ రివ్యూ వారు.
“The six voyages of John Baptista Tavernier” అన్న 1678నాటి పుస్తకం గురించిన వివరాలు Public Domain Review వారి వెబ్సైటులో ఇక్కడ.
రామాయణం త్వరలో పోలిష్ భాషలో విడుదల కానుంది. వార్త ఇక్కడ.
“The National Book Critics Circle on Monday announced the finalists for its 2012 awards” – వార్త ఇక్కడ.
మూడేళ్ళ తరువాత ఒక డాన్ బ్రౌన్ నవల మళ్ళీ మార్కెట్లోకి రాబోతోందట త్వరలో. వార్త ఇక్కడ. ఇదే విష్యంపై హిందు పత్రికలో వచ్చిన ఒక కథనం ఇక్కడ.
“The Diner’s Dictionary: Word Origins of Food & Drink” – గురించి ఒక చిన్న పరిచయం ఇక్కడ.
“Pataudi: Nawab of Cricket” పుస్తకావిష్కరణ విశేషాలు ఇక్కడ.
“The exchange of views after reading a literary work will not be available from seeing a serial episode in a mini screen,” – ప్రముఖ దర్శకుడు అదూర్ గోపాలకృష్ణన్ అన్న సెమినార్ ప్రారంభ సందర్భంగా అన్న మాటలివి. వార్త ఇక్కడ.
Excellent pieces of advice from Sebald on writing – here.
“Nestled in the beautiful Brandywine Valley in Pennsylvania is the Baldwin Book Barn. Yep, an old fashion barn filled with books.” – వివరాలు, ఫొటోలు ఇక్కడ.
“So, just next time you’re feeling ruttish and looking to start with something a little different, here’s a list of ten of the most common chapter starts out there, along with some of the pros and cons of each. Go ahead and play! It’s just one paragraph, and you never know what you might discover to be the perfect fit.” – పుస్తకంలోని ప్రతి అధ్యాయంలోని మొదటి పేరా ఎన్ని రకాలుగా మొదలుపెట్టి ఆకర్షించవచ్చో కొన్ని సూచనలు ఇక్కడ.
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో త్వరలో మొదలుకాబోతున్న bookless public library system BiblioTech గురించి ఒక వార్త ఇక్కడ.
“Conspiracy theories about classic literary characters” – వ్యాసం ఇక్కడ.
“Christianity in the Kitchen: A Physiological Cookbook” – 1858 నాటి పుస్తకం గురించి ఒక పరిచయం ఇక్కడ.
“We Have Always Lived in the Castle ” – ఒక 1962 నవల గురించి ఒక బ్లాగు టపా ఇక్కడ.
“This Dream House Was Entirely Built Around a Giant Three-Story-High Bookshelf” – ఫొటోలు ఇక్కడ.
“When the Tamil film world was dominated by two big heroes – Sivaji Ganesan and MG Ramachandran – a comedian commanded salary on a par with them and, on a few occasions, even received more.” – అంటూ ‘Nagaichuvai Chakravarthi: J.P. Chandrababu’ అన్న ఒక తమిళ నటుడి జీవిత చరిత్ర గురించి సాగిన పరిచయం ఇక్కడ.
చైనాకు చెందిన మొదటి తమిళ రచయిత్రి పుస్తకం చెన్నై పుస్తక ప్రదర్శనలో అమ్ముడుపోతున్న సందర్భంగా ఆమె గురించి ఒక పరిచయం ఇక్కడ.
కాల్పనిక రచనలో తొలి అడుగులు వేస్తున్న వారికోసం ఏర్పడ్డ Wattpad గురించి రచయిత్రి Margaret Atwood అభిప్రాయాలు ఇక్కడ.
Delhi Poetry Festival గురించి ఒక వార్తాంశం ఇక్కడ.
“Here is a mood index chart for Les Misérables. Red indicates negative emotions. There is a reason miserable is in the title.” – వివరాలు ఇక్కడ.
“Today is A. A. Milne’s birthday. While he is certainly best known as the creator of Winnie the Pooh, Milne was a prolific writer who came to resent his association with the beloved bear of very little brain. One of the more intriguing episodes of Milne’s life is his feud with author P. G. Wodehouse.” – కథనం ఇక్కడ.
బాల సాహిత్యం
పిల్లలలో ఈబుక్ వాడకం గతంతో పోలిస్తే పెరిగినా, వాళ్ళింకా ప్రింటు పుస్తకాలనే ఇష్టపడుతున్నారని స్కొలాస్టిక్ వారు చేసిన సర్వేలో తేలిందట. వివరాలు ఇక్కడ.
“Henry and the Cannons: An Extraordinary True Story of the American Revolution” – పుస్తక పరిచయం ఇక్కడ.
“Award Winner Claire Vanderpool’s Favorite Children’s Books”- జాబితా ఇక్కడ.
మాటామంతీ
ఇటీవల మరణించిన అమెరికన్ రచయిత Evan S.Connell తో గతంలో ప్యారిస్ రివ్యూ వారు చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ. ఈయన గురించే ఒక బ్లాగులో వచ్చిన నివాళి వ్యాసం ఇక్కడ.
Brad Meltzer తో అమేజాన్ వారి సంభాషణ ఇక్కడ.
రచయిత్రి Marie-Helene Bertino తో ప్యారిస్ రివ్యూ వారి ఇంటర్వ్యూ ఇక్కడ.
comics చిత్రకారుడు, రచయిత అయిన అనుపం సింహాతో అతని తొలి ఫాంటసీ నవల అయిన The Virtuals గురించి హిందూ పత్రిక వారి మాటామంతీ ఇక్కడ.
అనితా నాయర్ కొత్త నవల cut like wound రాబోతున్న సందర్భంగా ఆమెతో ఒక సంభాషణ ఇక్కడ.
“In the city of gold and silver – the story of Begum Hazrat Mahal” రచయిత్రి Kenize Mourad తో ఒక సంభాషణ ఇక్కడ.
ఇటీవలే వచ్చిన The World Until Yesterday రచయిత Jared Diamond తో న్యూ యార్క్ టైంస్ ఇంటర్వ్యూ ఇక్కడ.
ఇద్దరు యువ జర్మన్ రచయితలతో బెంగళూరులో జరిగిన ఒక సంభాషణ ఇక్కడ.
“Writing is a critical form of activism” – అంటున్న ఓల్గా గారి మాటలు ఇక్కడ.
జాబితాలు
The End of Oulipo? – పుస్తకం గురించి పరిచయం, అందులో ప్రస్తావించబడ్డ పుస్తకాల జాబితా ఇక్కడ.
“What Are America’s Best Bookstores?” – ఫొటోలు ఇక్కడ.
2012లో తాను చదివిన 67 పుస్తకాలు అంటూ ఒక బ్లాగరు రాసిన టపా ఇక్కడ.
మరికొన్ని పుస్తక పరిచయాలు
* Going clear – Scientology, Hollywood, and the Prison of Belief. By Lawrence Wright : ఇక్కడ.
* Homero Aridjis’s “A Time of Angels”
* Tenth of December – Stories by George Saunders : పరిచయం ఇక్కడ.
* The River Swimmer,’ a pair of Novellas by Jim Harrison – పరిచయం ఇక్కడ.
* Ecology, Economy: Quest for a Socially Informed Connection – పరిచయం ఇక్కడ.
* Dany Laferrière’s “The World is Moving Around Me” – ఫ్రెంచి నవల ఆంగ్లానువాదం గురించి పరిచయం ఇక్కడ.
* “Ways of going home” -స్పానిష్ నవల ఆంగ్లానువాదం గురించి పరిచయం ఇక్కడ.
* Heaven on Earth: a Journey Through Shari’ah Law – పుస్తక పరిచయం ఇక్కడ.
* Bang! A History of Britain in the 1980s – పరిచయం ఇక్కడ.
* The Real Jane Austen: A Life in Small Things by Paula Byrne – పరిచయం ఇక్కడ.
* “The Conversations – Walter Murch and the Art of Editing film” – పుస్తకం గురించి జై అర్జున్ సింగ్ బ్లాగులో ఇక్కడ.
* N.Krishnan వ్రాసిన A Sailor’s Story పుస్తకం గురించి ఇక్కడ.
* The John Lennon Letters – పుస్తకంపై ఇక్కడ.
* Chanakya’s New Manifesto – Pavan K.Varma వ్రాసిన కొత్త పుస్తకంపై ఒక వ్యాసం ఇక్కడ.
* Pow – by Mo Yan : పరిచయం ఇక్కడ.
* What Has Nature Ever Done For Us? by Tony Juniper – సమీక్ష ఇక్కడ.
* Consumed: How Shopping Fed the Class System by Harry Wallop – సమీక్ష ఇక్కడ.
ఇతరాలు
* ForbesLife India – Winter 2012/2013 సంచికలోని విశేషాలను వివరించే వ్యాసం ఇక్కడ.
* Words without Borders వారి Translation Roundup ఇక్కడ.
* గత వారంలో తమకి నచ్చిన కథనాలపై ప్యారిస్ రివ్యూ వారి బ్లాగు వ్యాసం ఇక్కడ.
Leave a Reply