వీక్షణం-42
తెలుగు అంతర్జాలం
“తెలుగు చాటువుల్లో స్త్రీల చోటు” – బి.నాగశేషు వ్యాసం, “విశ్వవీచికల సుగంధం – అనువాదం” – దేవరాజు మహారాజు వ్యాసం, “ముందో మాట – ముందుమాట” మణిమేఖల వ్యాసం – ఆంధ్రభూమిలో వచ్చాయి.
“అనుక్షణ నవీన మోహిని ద్రవాధునికత” – డా.పాపినేని శివశంకర్ వ్యాసం, “వెలిచాల సంకల్పరూపం విశ్వనాథ ‘జయంతి’ పీఠం” డా.గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి వ్యాసం, ‘ప్రియ’మైన సాహితీ ప్రియం – చెరుకూరి సత్యనారాయణ వ్యాసం : ఆంధ్రజ్యోతి వివిధలో విశేషాలు.
“‘పోస్ట్ అన్న కేకతో’…” – విహారి వ్యాసం, ‘కాకతీయ కళానిలయం/రామప్పదేవాలయం/ వరంగల్లు’ పుస్తక పరిచయం, కొత్త పుస్తకాల పరిచయాలు – సాక్షి పత్రిక సాహిత్యం పేజీలో వచ్చాయి.
“విలువల వటవృక్షం కవిత్రయ భారతం” – వ్యాసం సూర్యపత్రికలో వచ్చింది.
“కవిత్వంలో రౌడీ వేషం” – అబ్బూరి వరదరాజేశ్వరరావు రచన, గోర్కీ కథ “మకర్ ఛూధ్ర” గురించి ఎన్.వి.ఎస్.నాగభూషణ్ వ్యాసం – విశాలాంధ్ర పత్రికలో వచ్చాయి.
డాక్టర్ ద్వా.నా.శాస్త్రితో ఇంటర్వ్యూ, గినెస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తక పరిచయం, కొన్ని కొత్త పుస్తకాల సంక్షిప్త సమీక్షలు – నవ్య వారపత్రిక విశేషాలు.
“భద్రలోకపు అడ్డుగోడలు కూల్చేసిన గొరుసు!”, “ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”“, దాలప్ప తీర్థం కథలపై వ్యాసం మొదలైనవి సారంగ వారపత్రిక తాజాసంచిక విశేషాలు.
రామకృష్ణమఠం వారి ప్రచురణలు కినిగెపై అతి త్వరలో…
” కష్టజీవి, సాహిత్యచిరంజీవి – శారద” పుస్తకంపై సుధామ గారి వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Booker Prize Nominees Are Released
Scrapbooks Chronicling Ernest Hemingway’s Childhood Made Available for First Time by JFK Library
Slow reader returns overdue library book after 41 years, including $299 fine
Embracing Tablets, Comic Book Publishers Cash In on a Digital Revolution
National Library of Sweden to Recover Stolen Books
A treasure trove for bibliophiles
Enough negativity: What does Barnes & Noble have to feel good about?
” The name she chose, Ms. Rowling explained, is a mash-up of that of one of her heroes, Robert F. Kennedy, and Ella Galbraith, a fantasy name she chose for herself as a girl. ” – వ్యాసం ఇక్కడ.
Astrid Lindgren, children’s literature and reading promotion, a report from Tel Aviv
Mystery book sculptor gives Edinburgh new work of art
“Does it help writers to drink? Certainly Jack Kerouac, Dylan Thomas, John Cheever, Ernest Hemingway and F Scott Fitzgerald thought so. But, wonders Blake Morrison, are the words on the page there despite and not because of alcohol?” – వ్యాసం ఇక్కడ.
Reading books keeps business travelers sane
Book checked out from Centre College library in 1828 surfaces in desk
Surrogates of Nehru in Indian literature
African cats and American espionage – Roald Dahl’s letters due in 2016
జాబితాలు
Bill Gates’ summer reading list 2013
ఇంటర్వ్యూలు
“Eighty-nine-year-old Vaandu Mama, who has been writing for children for almost 70 years, takes us through his fascinating literary journey” – వివరాలు ఇక్కడ.
ప్రముఖ ప్రచురణకర్త శోభిత్ ఆర్యతో హిందూ పత్రిక సంభాషణ ఇక్కడ.
“When I begin a novel, I try to work with questions that I cannot answer; questions that intrigue me and I grapple with,” says Sunjeev Sahota who is on Granta’s list of Best Young British Novelists, 2013 – వివరాలు ఇక్కడ.
Small Island: An Interview with Nathaniel Philbrick
“After consistent rejection by publishers for 20 years, writer Anees Salim’s four books were accepted within a month. He tells Esther Elias about his literary adventure” – వివరాలు ఇక్కడ.
“Ashok Rajagopalan has illustrated children’s books for over two decades. He talks to Anusha Parthasarathy about his influences and inspirations.” – వివరాలు ఇక్కడ.
పుస్తక పరిచయాలు
* The Divine Comedy by Dante, translated by Clive James
* The Crooked Timber of Humanity: Chapters in the History of Ideas, by Isaiah Berlin
* The Enlightenment and Why It Still Matters by Anthony Pagden
* Lord Bellinger: An Autobiography, by Harry Graham
* Restraint and Closure: The Missing Year of Juan Salvatierra
* ‘Wait! Wait!’ and ‘A Year Around the Great Oak’ – children’s books.
* Graphic Novel Friday: The Last of Us with Neil Druckmann (Part One)
* How to Read Literature by Terry Eagleton
* Unexpected Lessons in Love by Bernardine Bishop
ఇతరాలు
In this week’s TLS – a note from the Editor on the TLS sports issue
Leave a Reply