వీక్షణం-75

తెలుగు అంతర్జాలం

“‘సాహిత్యాకాశంలో సగం’ స్త్రీల సాహిత్య అధ్యయనానికి దిక్సూచి” – రాచపాళం చంద్రశేఖరరెడ్డి వ్యాసం, “నంద కృష్ణమూర్తి విస్మృత ప్రజా గాయకుడు” –వి.కొండలరావు వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“‘లఘు’వైనా.. ‘దీర్ఘ’మైనా.. విలువగల కవితే నిలవదగ్గదోయ్” – మెట్టా నాగేశ్వరరావు వ్యాసం, “అధ్యయనంతోనే సాహితీ సేద్యం” సి.హెచ్.మధు వ్యాసం, వర్తమాన కవిత్వం గురించి మానాపురం రాజా చంద్రశేఖర్ వ్యాసం, “ఒండ్రుమట్టి” (నవల), “గ్రామ దేవతల పూజాద్రవ్యాలు” ఇతర కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

బోయ జంగయ్య కథలపై ఈదుల చంద్రమౌళి వ్యాసం ప్రజాశక్తి పత్రికలో వచ్చింది.

“వెల్లువలో పూచికపుల్లలు” భాస్కరభట్ల కృష్ణారావు నవలపై వ్యాసం, “కొల్లేటి జాడలు” కథలపై సుధాకర్ ఉణుదుర్తి వ్యాసం, రచయిత సలిమెల భాస్కర్ గురించి పున్నా కృష్ణమూర్తి వ్యాసం, తెలుసుకోదగ్గ పుస్తకం: కాండీడ్ వ్యాసం సాక్షి పత్రికలో వచ్చాయి.

రావిశాస్త్రి కథానిక “మోక్షం” గురించి ఒక వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

పెద్దింటి అశోక్ కుమార్ కథ “ప్లాసెంటా” గురించి చర్చ, “జీరో డిగ్రీ” మోహన్ రుషి కవిత్వం పై వంశీధర్ రెడ్డి వ్యాసం, పి.సత్యవతి “నేనొస్తున్నాను” కథపై రాఘవరెడ్డి వ్యాసం, “మన పదసంపదని కాపాడుకోలేమా?”రామతీర్థ వ్యాసం – సారంగ వారపత్రిక విశేషాలు.

సమ్మెట ఉమాదేవి “అమ్మ కథలు” గురించి, ఇతర పుస్తకాల గురించి సంక్షిప్త పరిచయాలు నవ్య వారపత్రికలో వచ్చాయి.

ప్రఖ్యాత నవలా రచయిత, “షాడో” సృష్టికర్త షాడో మధుబాబు గారికి ఇటీవలే జరిగిన సన్మానంలో సమర్పించిన సన్మానపత్రం ఇక్కడ.

మల్లాది వసుంధరగారినవల నరమేధము” వ్యాసం తెలుగుతూలిక బ్లాగులో వచ్చింది.

చక్రాల కుర్చీ – నసీమా ప్రయాణం – పునర్ముద్రణ …

ఆంగ్ల అంతర్జాలం

“Banned in Bangalore” Wendy Doniger వ్యాసం ఇక్కడ.

Kotobi.com launched, first Arab webstore for e-books

“The publication of books by Swedish authors increases noticeably at the expense of the translated books, 59% were Swedish originals and only 41 % were translations. Furthermore, the most noticeable trend for books published in Sweden during 2013 is loneliness and alienation.” వివరాలు ఇక్కడ.

“When Deji Olukotun combined his two careers of law and literature, he came up with a crime thriller that is out of this world.” వివరాలు ఇక్కడ.

“Kim Kyung Ju, whose first book of poems is one of the most successful books of poetry in Korea, will soon be translated into English.” – వివరాలు ఇక్కడ.

Harbhajan Singh Hundal: The Poet as a Wakeful Dreamer

3 (Photo)Graphic Novels

George Saunders Wins Story Prize

Spritz Has A New Technology That Might Change Reading Forever

“Many of Britain’s best loved writers and storytellers have transformed themselves into the characters they most loved as children in our exciting new, interactive photographic exhibition.” – వ్యాసం ఇక్కడ.

The best children’s library in Thiruvananthapuram !

How I Wrote It: Willy Vlautin, on “The Free”

Guest Essay: Rene Denfeld on Translating Life into Fiction for “The Enchanted”

Pankaj Mishra wins $150,000 Yale literary prize

Sahitya Akademi awards presented

“For almost 25 years, Uttara has instilled pride in the women of Kumaon through a most unlikely tool: the written word.” – article here.

జాబితాలు
Independent Foreign Fiction Prize 2014: Longlist announced

1960s illustrations for Don Quixote from around the world

World’s 20 Most Stunning Libraries

12 Books That End Mid-Sentence

మాటామంతీ
The Expression of Not-Knowing
: An Interview with Kevin Prufer

The City and the Writer: In Lugano with Fabiano Alborghetti

మరణాలు
Joe McGinniss, 71, Dies; Chronicled Politics and Sensational Crime

పుస్తక పరిచయాలు
* Cycle of Lies review – Juliet Macur’s unflattering portrait of Lance Armstrong
* Rasputin: A short life
* Other People’s Countries: A Journey into Memory – review
* The Road to Middlemarch: My Life with George Eliot
* The Poets’ Wives by David Park
* Falling into the Fire review – a psychiatrist’s impressive study of mental health
* The Amber Fury review – Greek tragedy with added suspense
* Of Mice and Men review – Quicker and richer just to read Steinbeck’s novella
* The Wound of Love, by R. V. Cassill
* The People Immortal, by Vasily Grossman
* Cataract City review – a Canadian tale of desperate lives
* Sackcloth and Ashes review – Ann Widdecombe on hedonism and self-denial
* Wisden Almanack 2014: Edited by Suresh Menon
* P.S.Gopala Krishna’s review of Pucchalapalli Sundarayya’s autobiography

ఇతరాలు
“The latest issue of The Quarterly Conversation has just been published. The main event this time around is a symposium on the work of Lydia Davis: 7 essays, plus one long interview that I think is going to be one of the more insightful interview/profiles of her that gets published this year.” వివరాలు ఇక్కడ.

You Might Also Like

Leave a Reply