వీక్షణం-128

(అంతర్జాలంలో వివిధ వెబ్సైట్లలో వచ్చిన సాహిత్య వ్యాసాలకు ఇక్కడ లంకెలు ఇస్తాము. పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలను ఇందులో ప్రస్తావించము. వీలైనంత వరకు మా ఎరుకలోని వ్యాసాల లంకెలు పొందుపరిచినా, అన్నీ ఒక చోట చేర్చడం సమయాభావం వల్ల సాధ్యపడని పని. ఒకవేళ మీ బ్లాగు టపానో, వ్యాసమో ఇక్కడ ఉండాల్సిందని మీకనిపిస్తే, దయచేసి లంకె ఇస్తూ వ్యాసం కింద వ్యాఖ్య రాయండి. – పుస్తకం.నెట్)
******
తెలుగు అంతర్జాలం
‘ఆత్మ’దృష్టికోణం – ధీర వ్యాసం, “రాచపాళెం వారి రాచబాటలో ప్రమాదాలు“- మేడసాని మోహన్ వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.
“కాంతం కథల మునిమాణిక్యం” – ముక్తేవి భారతి వ్యాసం, అక్షర పేజీల్లో కొత్త పుస్తకాల గురించి పరిచయాలు -ఆంధ్రభూమిలో వచ్చాయి.
“అనువాద వారథికి అకాడమీ పురస్కారం” ఆర్.శాంతసుందరికి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన సందర్భంగా సమ్మెట ఉమాదేవి వ్యాసం ప్రజాశక్తిలో వచ్చింది.
రాళ్ళబండి కవితాప్రసాద్ కు పున్నా కృష్ణమూర్తి నివాళి, ఉగాది సందర్భంగా ఆరు రుచుల రచనల గురించి మల్లాది వెంకట కృష్ణమూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, ఇతర రచయితల వ్యాసాలు, రచయిత్రి ఆర్.శాంతసుందరితో డా. పురాణపండ వైజయంతి ఇంటర్వ్యూ – సాక్షి పత్రికలో వచ్చాయి.
“సామాజిక చైతన్యం, రచయిత పాత్ర” వ్యాసం విశాలాంధ్రలో వచ్చింది.
“కరుణకుమార కథలు” గురించి నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.
ఆంగ్ల అంతర్జాలం
Amanda Palmer Reads Polish Nobel Laureate Wislawa Szymborska’s Glorious Poem “Possibilities”
Deep Vellum Publishing founder gets people to think about literature in a new way
Long before Moby Dick, Herman Melville set off on a Polynesian trip that became a famous literary hoax.
A brief history of the short story: Varlam Shalamov
‘Kant Is a Moron’: Graffiti Artists’ Unreasonable Critique
Sprawling Paper Nervous Systems Cut into Repurposed Books by Barbara Wildenboer
Books without swearwords? There’s an app for that
Which Bad Novel Is Perfect for You?: Reading, and voting on, the books of Amazon’s new Kindle Scout program.
One Unsparing Eye – F. R. Leavis and the life of literature.
“The following is adapted from this year’s acceptance speech for the Nona Balakian Citation for Excellence in Reviewing, awarded by the National Book Critics Circle.” – వివరాలు ఇక్కడ.
“Two new books on cricket by V. Ramnarayan and Harimohan Paruvu give some wonderful lessons on life and management”
Louise Khurshid talks about her debut book that features a bevy of characters from rural U.P.
జాబితాలు
The Polls Are Open–Children’s Choice Book Awards
A St. Patrick’s Day Reading List
మాటామంతీ
‘Windows’ That Transform The World: Jane Hirshfield On Poetry
The Translator Is Present – Saskia Vogel Interviewed
The Afterlife of the Voice: An Interview with Peter Gizzi
మరణాలు
Valentin Rasputin, Russian Writer Who Led ‘Village Prose’ Movement, Dies at 77
పుస్తక పరిచయాలు
* The Glass Cage: Automation and Us by Nicholas Carr
* Risk, by Rachel MacKenzie (1971)
* Hunter of Doves, by Josephine Herbst (1954)
* Ernst Haffner’s “Blood Brothers”
* Happy City: Transforming Our Lives Through Urban Design by Charles Montgomery – review
* To Explain the World: The Discovery of Modern Science by Steven Weinberg
* The 100 best novels: No 78 – To Kill a Mockingbird by Harper Lee (1960)
* The Birth of the Pill by Jonathan Eig review – sex, drugs and population control
* All the Bright Places by Jennifer Niven review – an intense portrayal of teenage angst
* The Purple Revolution by Nigel Farage
* A Pleasure and a Calling review – a sociopath in a commuter village
* A Pair of Twins – Kavitha Mandana
* Madhuranthakam Rajaram – Telugu Monograph by Singamaneni Narayana
* The Seal of Surya by Amritanshu Pandey
Leave a Reply