వీక్షణం-73

తెలుగు అంతర్జాలం

“అక్షర సైనికులు..అలుపెరగని బాటసారులు” – పసునూరి రవీందర్ వ్యాసం, “డా.వి.చంద్రశేఖర్‌రావు మాంత్రిక కథకుడు – సాగర్ శ్రీరామకవచం వ్యాసం – ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చాయి.

“ఆధునికానంతరవాదం విమర్శనాస్తమ్రేనా?” కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “కథ గురించి కథలు కథలుగా…” బాసు వ్యాసం, కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు – ఆంధ్రభూమిలో వచ్చాయి.

“కాషాయశక్తుల నిషేధ విషాదం” కె.గెడ్డన్న వ్యాసం ప్రజాశక్తి పత్రికలో‌ వచ్చింది.

ఇటీవలే మరణించిన డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి కి నివాళి వ్యాసం “బ్రౌన్ శాస్త్రి“, “చలాన్ని గొప్ప చేసి మాట్లాడటం చాలా మందికి నచ్చదు…” అంటున్న ఎం.ఉమాదేవి వ్యాసం, ఆక్స్ఫర్డ్ ఎడిటర్ మిని కృష్ణన్ తో ఇంటర్వ్యూ, “సిద్ధకవుల భక్తిగీతాలు…. లల్ల వచనాలు… శివరాత్రి జన్మాంతర జ్ఞాపకాలు…” వాడ్రేవు చినవీరభద్రుడు వ్యాసం, దేవిప్రియ “రన్నింగ్ కామెంటరీ” పుస్తకం గురించి వ్యాసం – సాక్షి పత్రికలో వచ్చాయి.

జి.కృష్ణ “టపా కథలు” గురించి వ్యాసం, “సాహితీ జ్ఞాన సింధు” వ్యాసాలు సూర్యపత్రికలో వచ్చాయి.

“మాండలిక భాష, శైలి… చాసో” – అట్టాడ అప్పల్నాయుడు వ్యాసం, “భాషాశాస్త్రానికి పర్యాయపదం ‘ఆచార్య భద్రిరాజు'” కోలా‌ శేఖర్ వ్యాసం విశాలాంధ్ర లో వచ్చాయి.

ఈమాట పత్రిక మార్చి సంచిక ఇక్కడ.

కార్టూనిస్టు శేఖర్ తో ఒక సంభాషణ, “సాహిత్యానికి భారతరత్నం రాదా?” – సూరంపూడి పవన్ సంతోష్ వ్యాసం, “సూదంటు రాయి లా ఆకట్టుకునే నాటకం ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’” జి.మనోజ వ్యాసం – సారంగ వారపత్రికలో వచ్చాయి.

మల్లాది వెంకటకృష్ణమూర్తి “నవలల వెనుక కథ” శీర్షిక వ్యాసం, “Five people you meet in heaven” గురించి పద్మవల్లి గారి పరిచయ వ్యాసం, నవలానాయకులు శీర్షికన “విశాలనేత్రాలు” లోని రంగనాయకుడిపై తృష్ణ గారి వ్యాసం, మరిన్ని ఇతర సాహితీ వ్యాసాలు కౌముది పత్రిక మార్చి ౨౦౧౪ సంచికలో చూడవచ్చు.

“అత్తర్ల గుబాళింపు ‘అధూరె’” డా. కాసుల లింగారెడ్డి వ్యాసం, ”
హృదయ ఘోషకు, సమాజ భాషకూ చక్కని రూపం మౌనశ్రీ మల్లిక్ కవితా దీపం” స్వాతి శ్రీపాద వ్యాసం, మరిన్ని ఇతర సాహితీ వ్యాసాలు వాకిలి ఈ-పత్రిక మార్చి సంచికలో చూడవచ్చు.

“మహిళా రచనా సవ్య సాచి చంద్రికా బాలన్” గబ్బిట దుర్గాప్రసాద్ వ్యాసం విహంగ పత్రికలో వచ్చింది.

పి.సత్యవతి గారి కథల సంకలనం “మెలకువ” పై నెమలికన్ను బ్లాగులో వ్యాసం ఇక్కడ.

కె.యన్. కేసరిగారి చిన్ననాటి ముచ్చట్లు

వేగుచుక్కలు – అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మంల సామాజిక దృక్పథం – ఎమ్‌.ఎమ్‌.వినోదిని రచన గురించి పరిచయం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగులో వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం

హిందూ పత్రిక లిటరరీ రివ్యూ మార్చి సంచిక ఇక్కడ.

Amar Chitra Katha launches comic book on Munshi Premchand’s stories

Digital is the buzzword in libraries too

With funds down to a trickle and e-books in hot pursuit, libraries are being sapped of life

This February, take a trip through Europe’s dramatic past and present with these engrossing new translations.

Transfixed by Celebrity: The Portraits of Carl Van Vechten

The Endangered Art of the Movie Novelization

How Did Computers Uncover J.K. Rowling’s Pseudonym?

William Gladstone’s library

“Harriet the Spy” Turns 50

Pop goes the epic: Draupadi in High Heels, Karna’s Wife and other new-age retellings

“A shout-out for Everything You Wanted to Know about Freelance Journalism, co-written by Kavitha Rao and Charukesi Ramadurai.” – link here.

Isaac D’Israeli’s Curiosities of Literature

“An empty cot may be hard to find, but weekly book offerings give the homeless at Glendale’s winter shelter a means of escape.” – link.

The Alphabet Library: an A to Z of forgotten books

Alice Munro’s Writerly Wisdom: Short Stories Aren’t Small Stories

Excerpt of Censored Lebanese Play Now Online in English Translation

Reading in the Age of Screens

Digital poet Jason Nelson urges others to forge new frontiers in electronic literature

Reading Changes Brain’s Connectivity, Study Suggests

An introduction to new Venezuelan writing

Publishing against the grain
– by Ilan Stavans

Creativity and Madness: On Writing Through the Drugs

జాబితాలు
2013 Nebula Nominees Announced

మాటామంతీ

The City and the Writer: In Bucharest with Mircea Cărtărescu

Four Questions with “The Wives of Los Alamos” Author TaraShea Nesbit

We All Have Our Magical Thinking: An Interview with Nicola Griffith

రచయిత Karl Ove Knausgaard తో న్యూయార్కర్ వారి సంభాషణ ఇక్కడ.

How I Wrote It: Alan Paul on the Allman Brothers Band Bio “One Way Out”

మరణాలు
ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత

“Phyllis Krasilovsky, an author of popular children’s books, died on Wednesday in Redding, Conn. She was 87.” – వివరాలు ఇక్కడ.

పుస్తక పరిచయాలు
* The Madness of July by James Naughtie
* Goings in Thirteen Sittings
* Geek Sublime: Writing Fiction, Coding Software by Vikram Chandra
* The Dead Lake by Hamid Ismailov
* The Unexpected Professor: An Oxford Life by John Carey
* Constitutionalism and Democracy in South Asia — Political Developments in India’s Neighbourhood: Edited by Maneesha Tikekar
* ‘Shlokas: The Path Of Bhakti’ and ‘Hindu Festivals & Food’ – Vimala Ramanan
*‌ The Tell-tale Heart by Jill Dawson
* An Officer and a Spy – Robert Harris
* The French Intifada: The Long War Between France and its Arabs by Andrew Hussey

You Might Also Like

Leave a Reply