వీక్షణం-77

తెలుగు అంతర్జాలం

తెలుగు సాహితీ శిఖరం పుట్టపర్తి.. – వాండ్రంగి కొండలరావు వ్యాసం ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది.

“పుట్టపర్తి స్మృతులు.. శేఫాలికలు” పుట్టపర్తి నాగపద్మిని వ్యాసం, “ఉత్తుత్తి బహుమతి వచ్చిందోచ్!”- పాణిగ్రాహి రాజశేఖర్ వ్యాసం – ఆంధ్రభూమిలో వచ్చాయి.

కుష్యంత్ సింగ్ పై డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ వ్యాసం, కుష్యంత్ రచన “ట్రెయిన్ టు పాకిస్తాన్” గురించి ఆర్.శశికుమార్ వ్యాసం, “తెలుగు ప‌ద్యా‌నికి ఉద్య‌మోత్తే‌జం ‘ధాశ‌ర‌థి’” పి.వి.లక్ష్మణరావు వ్యాసం, వేముల ఎల్లయ్య నవల “కక్క” గురించి డాక్టర్‌ ఎన్‌.కె.మద్దిలేటి వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

కాళిదాసు పురుషోత్తం రాసిన ‘వెంకటగిరి సంస్థాన చరిత్ర – సాహిత్యం’ గురించి సాక్షి పత్రికలో వచ్చింది.

బుచ్చిబాబు కథానిక “కాగితం ముక్కలు, గాజు పెంకులు” గురించి సూర్య పత్రికలో వ్యాసం వచ్చింది.

పాదాల క్రింద నలగని ఆకు – కుష్వంత్ సింగ్“, “ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం“, “కొత్త స్వతంత్ర మానవ సంబంధాల ప్రతిబింబం ‘ఫ్రిజ్ లో ప్రేమ’!”, కలని ఆయుధం చేసుకున్న కవి అరసవిల్లి! వ్యాసాలు సారంగ వారపత్రికలో వచ్చాయి.

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి “గౌతమీ గాథలు” గురించి తృష్ణవెంట బ్లాగులో వ్యాసం వచ్చింది.

ఆంగ్ల అంతర్జాలం
Barbro Lindgren to receive Astrid Lindgren Memorial Award 2014

Colombian Author Wins Spain’s Alfaguara Novel Prize

Prison book ban plot is full of holes, writers tell Chris Grayling

How Can Bookstores Stay Alive?

My Favorite Bookstore: Karen Havelin on Tronsmo Bøker og Tegneserier

“The goal is to make all 82,000 of the Vatican library’s manuscripts available for browsing from the darkest corners of our digital world without ever having to board a plane” – వివరాలు ఇక్కడ.

Shaken and stirred: letters reveal Ian Fleming’s tempestuous first love

Alice Munro immortalised on Canadian currency

Michel Foucault and Alain Badiou Discuss “Philosophy and Psychology” on French TV (1965)

Dark novels imagined as children’s books

Excerpt from “The Gray Notebook” by Josep Pla

Tamil writers try out e-publishing

The noble man who pushed me into literature: Dinakara Desai

“Shaili Chopra’s The Big Connect offers interesting observations on how social media influences Indian politics” article by Ziya us Salam

జాబితాలు

18 Famous Literary First Lines Perfectly Paired With Rap Lyrics

You Had No Idea These Places From Your Favorite Books Were So Beautiful In Real Life (PHOTOS)

మాటామంతీ

The City and the Writer: In Cleveland with Sarah Marcus

Translating Pushkin Hills: An Interview with Katherine Dovlatov

Facts First: An Interview with Michele Zackheim

Jenny Offill Interview

Amazon Asks: Peter Mountford, on Nabokov and Creative Sparks

Interview with the author V.Ravi

మరణాలు
Literary critic Ti. Ka. Si passes away

పుస్తక పరిచయాలు
* Gog, by Giovanni Papini
* The Human Comedy: Selected Stories by Honoré de Balzac
* A Conversation About Happiness, review – a childhood at Summerhill
* Letter Composed During a Lull in the Fighting: Poetry Collection
* The Temporary Gentleman by Sebastian Barry
* Half Bad by Sally Green review – witchy tale fails to cast a spell
* Scars by Juan Jose Saer, translated by Steve Dolph
* Novelty: A History of the New by Michael North

ఇతరాలు:
Quiz: Ladies Of Literature

You Might Also Like

Leave a Reply