వీక్షణం-81

(గమనిక: వీక్షణం లో మీ వ్యాసం కానీ, మీకు తెలిసిన మరో వ్యాసం కానీ కనిపించకపోతే, ఈ వ్యాసం కింద ఆయా వ్యాసాల లంకెలు వ్యాఖ్యల రూపంలో ఇవ్వండి.)
****
తెలుగు అంతర్జాలం

“మార్క్వెజ్‌ను చదవటం గొప్ప అనుభవం. మంత్ర లోకపు తలుపులు, కిటికీలు తెరుచుకోవటం, మనిషిని, ప్రేమను, అనంతమైన మానవ స్వప్నాన్ని దర్శించటం.” అంటున్నా డాక్టర్ వి. చంద్రశేఖరరావు వ్యాసం, ముద్దు నరసింహం ‘హితసూచని’పై డా. పి.యస్. ప్రకాశరావు వ్యాసం – ఆంధ్రజ్యోతిలో వచ్చాయి.

ఆతుల్ గవాండె “చెక్ లిస్ట్ మేనిఫెస్టో” గురించి కలశపూడి శ్రీనివాసరావు వ్యాసం, “నేటి కవిత్వంలో ఫైర్ లేదనడం అవాస్తవం” గతంలో వచ్చిన వ్యాసానికి స్పందన, “స్వేచ్ఛను కాంక్షించేదే సాహిత్యం” కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, అక్షర పేజీలో కొత్త పుస్తకాల గురించి పరిచయ వ్యాసాలు -ఆంధ్రభూమిలో వచ్చాయి.

“శివారెడ్డి పీఠికలు” గురించి కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి వ్యాసం, “అపురూపమైన నాన్నలు” చెరుకూరి సత్యనారాయణ వ్యాసం – ప్రజాశక్తి పత్రికలో వచ్చాయి.

దాశరథి అక్షరాల్లో…గాలిబ్‌ భావాలు!” వ్యాసం సూర్య పత్రికలో వచ్చింది.

“వాస్తవం, జ్ఞాపకం, ఊహల అద్భుత కలనేత” ఇటీవలే మరణించిన రచయిత గాబ్రియెల్ గర్సియా మార్కెజ్ గురించి ఎన్.వేణుగోపాల్ వ్యాసం, “శిల్పం మీద మరీ ఎక్కువ ధ్యాస పెడ్తున్నామా?!” నడుస్తున్న కథ శీర్షికలో చర్చ – సారంగ వారపత్రికలో వచ్చాయి.

“రచన కళ” లాటిన్ అమెరికన్ రచయిత హూలియో కొర్తసార్ తో ప్యారిస్ రివ్యూ వారు గతంలో చేసిన ఇంటర్వ్యూ కి తెలుగు అనువాదం కినిగె పత్రికలో వచ్చింది.

డా. ఎన్.అనంతలక్ష్మి తో ఇంటర్వ్యూ, కొత్త పుస్తకాల సంక్షిప్త పరిచయాలు – నవ్య వారపత్రిక తాజా సంచికలో వచ్చాయి.

కథకులలో సౌహార్దము” – తెలుగుతూలిక బ్లాగులో చూడవచ్చు.

మన తెలుగు నిఘంటువులు (శబ్దరత్నాకరము -Shabda Ratnakaram)” వ్యాసం తెలుగు సాహిత్యం బ్లాగులో వచ్చింది.

“కొత్త వంతెన” పుస్తకంపై సమీక్ష కినిగె.కాం‌ బ్లాగులో చూడవచ్చు.

“ఇస్లాంపై, ముస్లింలపై తరచూ జరిగే ప్రచారాలు అసలు నిజాలు” పుస్తకం వివరాలు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగులో చూడవచ్చు.

“ఇన్నయ్య స్వీయచరిత్రకి శ్రీరమణ వినూత్న పరిచయం” – మానవవాదం బ్లాగులో ఇక్కడ.

ఆంగ్ల అంతర్జాలం

“Thank You, Gabo”: Translators on García Márquez

Silvana Paternostro‘s Oral Biography of Marquez in five partsPart 1, Part 2, Part 3, Part 4, Part 5.

“Magic in Service of Truth: Gabriel García Márquez’s Work Was Rooted in the Real” by Salmon Rushdie.

“Co-operation with reading promotion organisation to stimulate children’s apetite for reading” – Astrid Lindgren Memorial Award వారి బ్లాగులో వచ్చిన వ్యాసం ఇక్కడ.

My Favorite Bookstore: Tommy Zurhellen on Paperback Exchange

The Un-X-able Y-ness of Z-ing (Q): A List with Notes

The Most Hilariously Bad One-Sentence Summary of Ulysses Ever

The Importance of a Committed Publisher

Walking Beside the Dreamers: The 2013 Cervantes Prize Lecture

Katha, Britannica ink pact to promote Indian children’s stories

Over the course of lunch, writer Amandeep Sandhu springs a few surprises

Books are our best friends but do our kids believe in the adage? Read on

Take notes, Nate Silver! Reinventing literary criticism with computers

First 24-hour bookstore opens in Beijing

“In 1934, Wells arrived in Moscow to meet a group of Soviet writers. While there Stalin granted him an interview.” వివరాలు ఇక్కడ.

Mexico editor: Garcia Marquez left manuscript

The genre debate: ‘Literary fiction’ is just clever marketing

Booksellers claim to have found Shakespeare’s annotated dictionary

Shobha De on Narendra Modi at Islamabad Lit Fest

జాబితాలు
100 Mysteries & Thrillers to Read in a Lifetime

Poems for Poem in your Pocket Day

మాటామంతీ
Amazon Asks: Daryl Gregory on “Afterparty,” Comic Book Geekery, and Plagiarizing His First “Novel”

Pradip Krishen talks of making the gigantic Central India forests accessible to laymen through his book.

A Marvelous Crutch: Interview with Brad Zeller

మరణాలు
Doris Pilkington Garimara, Aboriginal Novelist, Dies at 76

“Richard H. Hoggart, a pioneering British cultural historian who was most widely known outside academia as the star witness for “Lady Chatterley’s Lover” in a 1960 trial that ended British censorship of that novel, died on April 10 in London. He was 95.” – వార్త ఇక్కడ.

Alistair MacLeod, a Novelist in No Hurry, Dies at 77

పుస్తక పరిచయాలు
* A Brief History of Death by WM Spellman
* Hallucinations by Olivar Sacks
* Zeppelin Nights: London in the First World War by Jerry White
* Telex from Cuba by Rachel Kushner
* Dee Williams’s Essential “Big Tiny” Library
* Jonathan Freedman on The Double Life of Paul de Man
* Burial Rites by Hannah Kent
* “Maverick Minds” by Anubha Singhania
* On Krishna Shastri’s Jump Cut
* Francesca Marciano Speaks “The Other Language”

You Might Also Like

Leave a Reply