అబ్జ – సాహితీ సంస్థ సమావేశానికి ఆహ్వానం
(వార్త సౌజన్యం: కస్తూరి మురళీకృష్ణ)
అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ వారి మే నెల సమావేశానికి ఆహ్వానం ఇది.
తేదీ: మే 10, ఆదివారం
సమయం: సాయంత్రం 3:30-5:30
వేదిక: 2-2-185/53/3, స్ట్రీట్ నెం. 13, సోమసుందర్ నగర్,
బాగ్ అంబర్ పెట్, హైదరాబాద్.
అడ్రస్, కార్యక్రమ వివరాలకు జతచేసిన ఆహ్వాన పత్రం చూడండి.
K.Murali Mohan
చిన్న సవరణ: పై కార్యక్రమం మధ్యాహ్నం 2.00 గంటలకు ప్రారంభమౌతుంది. తేదీ, స్థలంలో మార్పులు లేవు.