వార్తల్లో జైపూర్ సాహిత్య సమావేశం 2013
2006 నుండి జైపూర్ నగరంలో ఏటేటా జరుగుతున్న Jaipur Literature Festival ఈ ఏడు కూడా జనవరి 24-28 మధ్య జరిగింది. ఈ సందర్భంగా వివిధ పత్రికల్లో ఇక్కడి విశేషాలపై ప్రచురించిన వార్తలతో ఈవారం ‘అదనపు’ వీక్షణం ఇది. (వీరి గురించిన వికీ పేజీ ఇక్కడ.)
ఇక్కడేం చేస్తారు? అసలు ఇదేమిటి? వంటి వివరాలతో కూడిన Guide to Jaipur Literature Festival వ్యాసం ఇక్కడ.
ప్రారంభానికి ముందు :
* జైపూర్ కు వెళ్ళే దారిలో – ట్రెయిన్లో, స్టేషన్లో తనకి తారసపడ్డ జనాలు, చూసిన వాతావరణం గురించి ఒక విలేఖరి కథనం ఇక్కడ.
* ఈ సమావేశాలలో వివాదాస్పదం అయ్యే అవకాశమున్న అంశాలపై సమావేశాల తొలిరోజున వచ్చిన వార్త ఇక్కడ.
మొదటి రోజు విశేషాలు:
* మొదటిరోజు జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలు ఇక్కడ.
* ప్రారంభోత్సవం గురించి, అప్పటి ప్రసంగాల గురించి – ఇక్కడ. మహాశ్వేతాదేవి ప్రారంభోపన్యాసం విశేషాలు ఇక్కడ.
* The Global Shakespeare – అన్న సెషన్ విశేషాల గురించి ఇక్కడ.
* Dalai Lama, Pico Iyer ల మధ్య సంభాషణ ఇక్కడ.
* The Best Quotes and Tweets from Jaipur Literature Festival – ఇక్కడ.
* ఒక పాకిస్తాని రచయిత జమీల్ అహమద్ తో క్లుప్త సంభాషణ ఇక్కడ.
* William Dalrymple తో ఇంటర్వ్యూ ఇక్కడ.
* “The sixth edition of the Jaipur Literature Festival is running on a negative budget of over Rs. 1.5 crore (approx $278,000) with several sponsors pulling out in the last three weeks citing financial constraints, said organisers.” – వార్త ఇక్కడ.
* మొదటిరోజు విశేషాలతో Huffington post వ్యాసం ఇక్కడ. అవుట్లుక్ వారి కథనం ఇక్కడ. ఇండియన్ ఎక్స్ప్రెస్ వారి కథనం ఇక్కడ.
రెండో రోజు విశేషాలు:
* రెండో రోజు కార్యక్రమాల వివరాలు ఇక్కడ.
* ‘The Writer and the State’ అన్న సెషన్ గురించి, అందులో వివిధ రచయితల మధ్య జరిగిన చర్చల గురించి ఇక్కడ చదవండి.
* రెండవ రోజున ఫోకస్ సినిమా మీదకి మారిందంటూ వచ్చిన రెండు వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ.
* God as a Political Philosopher: Dalit Perspectives on Buddhism – సెషన్ పై ఒక వ్యాసం ఇక్కడ.
* 2013 DSC prize for literature – Narcopolis పుస్తకానికి గాను Jeet Thaayil కు ప్రదానం చేశారు. వార్త ఇక్కడ.
* రెండవ రోజు విశేషాల కవరేజీ ఇక్కడ.
మూడో రోజు విశేషాలు:
* మూడో రోజు కార్యక్రమాల వివరాలు ఇక్కడ.
* గణ్తతంత్ర దినోత్సవ సందర్భంగా ఈరోజుటి సెషన్ల గురించి ఒక సింహావలోకనం ఇక్కడ.
* “Republic of Ideas” సెషన్ లో రేగిన వివాదం గురించి ఒక వార్త ఇక్కడ.
* Rudyard Kipling ను గురించి ఒక సెషన్లో జరిగిన చర్చ గురించిన వార్త ఇక్కడ.
* బంగ్లా సాహిత్యం గురించిన సెషన్ ఒకటి జరిగింది. వివరాలు ఇక్కడ.
* literary ఏజెంట్లకు, ప్రచురణకర్తలకు, రచయితలకు మధ్య ఇక్కడ జరుగుతున్న నెట్వర్కింగ్ గురించి ఒక వ్యాసం ఇక్కడ.
* “Punjabi by nature” అన్న సెషన్లో సభ్యుడైన రచయిత రవీందర్ సింగ్ తో ఇంటర్వ్యూ ఇక్కడ.
* మూడోరోజు విశేషాలతో ఒక ఫొటో గేలరీ ఇక్కడ, ఒక వార్త ఇక్కడ..
నాల్గవ రోజు విశేషాలు:
* నాల్గవరోజు కార్యక్రమ వివరాలు ఇక్కడ.
* William Dalrymple తాజా పుస్తకం “The Return of a King: Shah Shuja and the first battle for Afghanistan” ఆవిష్కరణ సభ విశేషాలు ఇక్కడ.
* “The Decline of America: Westerners and Resterners” అన్న సెషన్ గురించిన విశేషాలు ఇక్కడ.
* ఈ ఫెస్టివల్ లో తన అనుభవాల గురించి ఒక బ్లాగర్ స్పందన ఇదిగో.
* రచయిత M.A.Farooqi తో ఒక ఇంటర్వ్యూ ఇక్కడ.
* యుద్ధకాలం నాటి కవరేజీల ఆధారంగా జర్నలిస్టులు పుస్తకాలు రాయడంపై చర్చించిన dispatches సెషన్ గురించి ఇక్కడ.
* నాలుగో రోజు విశేషాలతో ఒక వ్యాసం ఇక్కడ, మరొక రౌండప్ ఇక్కడ, ఇంకొక రౌండప్ ఇక్కడ.
ఐదవ రోజు విశేషాలు:
* ఐదవరోజు కార్యక్రమ వివరాలు ఇక్కడ.
* “Maps of Love and Hate: Nationalism and Arab Literature” – సెషన్ విశేషాలు ఇక్కడ.
* ఈ ఐదురోజుల్లో భారతీయ భాషల గురించి జరిగిన చర్చల గురించి ఒక వార్తా వ్యాసం ఇక్కడ.
* ‘Rogues, Reviewers and Critiques’, at the Jaipur Literature Festival by Gayatri Chakavorty Spivak – వ్యాసం ఇక్కడ.
* చివరి రోజు విశేషాలతో – Jaipur revels in lit fest warmth as curtains come down అంటూ సాగిన వ్యాసం ఇక్కడ.
Leave a Reply