కవితా సంకలనాలు కొన్ని
వ్యాసకర్త: అనిల్ బత్తుల
కవితా సంకలనాలు కొన్ని:
1. వైతాళికులు(సం: ముద్దు కృష్ణ), ప్రధమ ముద్రణ: 1935, కింద వున్న కవర్ పేజ్ తొమ్మిదో ముద్రణది, జులై 1987, విశాలాంధ్ర పబ్లిషింగ్ హవుస్.
2. ఉదయ ఘంటలు– అఖిలాంధ్ర కవుల గేయ సంపుటి (సం: తెలంగాణ రచయితల సంఘం), ప్రధమ ముద్రణ: డిసెంబర్ 1953, దేశోద్దారక గ్రంధమాల.
3. నవీన కావ్యమంజరి(సం: ముద్దు కృష్ణ), ప్రధమ ముద్రణ: మే 1959, ప్రతిమా బుక్స్, మద్రాసు(దక్షిణ భాషా పుస్తక ప్త్రచురణ సంస్థ సహకారముతో)
4. భారతీయ కవితా కల్పకం, అనువాద కవితా సంకలనం (సం: విద్వాన్ విశ్వం), ప్రధమ ముద్రణ: ఫిబ్రవరి 1963, అన్నపూర్ణా పబ్లిషర్స్, విజయవాడ
5. కవితా ఓ కవితా(సం: పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ), ప్రధమ ముద్రణ: జనవరి 1994 , పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ
6. కవిత్వంపై ఎర్రజెండా (సం:చెంచయ్య,వరవరరావు, నారాయణస్వామి), ప్రధమ ముద్రణ: మార్చి 1995, విప్లవ రచయితల సంఘం
7. నీలి మేఘాలు- స్త్రీవాద కవిత్వం (సం:అస్మిత బృందం), ప్రధమ ముద్రణ: అక్టోబర్ 1993, స్వేచ్చ ప్రచురణలు, హైదరాబాదు
8. గోలకొండ కవుల సంచిక(సం: సురవరం ప్రతాపరెడ్డి), ప్రధమ ముద్రణ: 1934 , గోలకొండ పత్రికా కార్యాలయము, హైద్రాబాదు దక్కన్
9. యువ నుంచి యువ దాకా(సం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ప్రధమ ముద్రణ: 1999, అజో విభో ప్రచురణలు
10. అనేక – పదేళ్ళ కవిత్వం(సం: అఫ్సర్, వంశీకృష్ణ), ప్రధమ ముద్రణ: డిసెంబర్ 2010, సారంగ బుక్స్
11. పొక్కిలి – తెలంగాణ కవిత్వం (సం: జూలూరు గౌరీశంకర్), ప్రధమ ముద్రణ: మే 2002, స్పృహ సాహితీ సంస్థ, కోదాడ
12.చిక్కనవుతున్న పాట – దళిత కవిత్వం (సం: లక్ష్మీ నరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్), ప్రధమ ముద్రణ: జనవరి 1995, కవిత్వం ప్రచురణలు
13.మహా సంకల్పం (సం: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ , నండూరి రామ మోహనరావు ), చైతన్య భారతి, విజయవాడ.
14. తొలిపొద్దు – 442 కవుల కవిత్వం (సం: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ) ప్రధమ ముద్రణ: అక్టోబర్ 2015
15. తెలుగు కావ్యమాల, (సం: కాటూరి వెంకటేశ్వరరావు ) , ప్రధమ ముద్రణ: 1959, కింద వున్న కవర్ పేజీ ఐదవ ముద్రణది, 2002, సాహిత్య అకాదెమి
16. మచ్చుతునకలు (సం. పెమ్మరాజు వేణుగోపాలరావు), ప్రధమ ముద్రణ: 1993, తానా ప్రచురణ
17. ప్రేమ: 101 కవితలు (సం. పెన్నా శివరామకృష్ణ, జూలూరు గౌరీశంకర్), ప్రధమ ముద్రణ: 2007, స్పృహ సాహితీ సంస్థ.
***మచ్చుతునకలు, ప్రేమ: 101 కవితలు సంకలనాల సమాచారం, కవర్ పేజీలు పంపిన కవి మిత్రులు గాలి నాసరరెడ్డి గారికి ధన్యవాదాలు. మహా సంకల్పం కవర్ పేజ్ పంపిన మిత్రులు దేశరాజు గారికి ధన్యవాదాలు.
గమనిక: పై జాబితా సమగ్రం కాదు, వరస సంఖ్యకు ప్రాధాన్యం లేదు.
Leave a Reply